చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మిస్టర్‌ సునీల్‌ కుమార్‌..నీకేంటి సంబంధం?

by చైతన్యరధం
Aug 19, 2022 at 11:32am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
మిస్టర్‌ సునీల్‌ కుమార్‌..నీకేంటి సంబంధం?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.ఎవరి ఆదేశాల మేరకు సిఐడి చీఫ్‌ రంగంలోకి దిగారు?
.చేతనైతే అసలు వీడియో తెప్పించే ప్రయత్నం చేయండి
.తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

విశాఖపట్నం: గోరంట్ల మాధవ్‌ వీడియోకు సంబంధించిన ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ నివేదికను కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌ బయటపెట్టిన నాలుగు రోజుల తర్వాత పిలవని పేరాంటానికి వచ్చిన రీతిలో సీఐడీ అడిషనల్‌ డీజీపీ పీవీ సునీల్‌ కుమార్‌ ప్రజల ముందుకు వచ్చి ఆ నివేదిక ఒరిజినల్‌ కాదని ఏదోదో మాట్లాడుతున్నారు.. అసలు ఈ కేసుతో మీకు ఏమిటి సంబంధం.. ప్రభుత్వం ఈ కేసును సిఐడికి ఏమైనా రిఫర్‌ చేసిందా? మిమ్మల్ని నడిపిస్తున్న, రంగంలోకి దించిన అదృశ్య శక్తి ఎవరని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిలదీశారు. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సోషల్‌ మీడియాలో వచ్చే అభ్యంతరకరమైన వీడియోలకు సంబంధించిన కేసును సీఐడీకి అప్పగించాలని మేం కోరితే..లా అండ్‌ అర్డర్‌ పోలీసులు దానిపై నివేదిక ఇచ్చాక డీజీపీ ఆదేశిస్తేనే సీఐడీకి రిఫర్‌ చేస్తామని గతంలో పోలీసు అధికారులు మాతో చెప్పారు. ఇప్పుడు డీజీపీ, ఎస్పీ పకీరప్పను పక్కనబెట్టి అకస్మాత్తుగా సీఐడీ అడిషనల్‌ డీజీపీ సునీల్‌ కుమార్‌ బయటికొచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? సీఐడీని కేసు తీసుకోమని ఎవరైనా రాతపూర్వకంగా ఆదేశించారా అని అనిత ప్రశ్నించారు. పోనీ ఈ కేసును సుమోటోగా తీసుకుంటున్నట్లు కూడా సిఐడి ఎక్కడా చెప్పలేదు, అటువంటపుడు ఏ అధికారంతో సునీల్‌ కుమార్‌ ఫారిన్‌ ఏజన్సీతో ఉత్తర,ప్రత్యుత్తరాలు జరుపుతారని నిలదీశారు.

సంబంధితవార్తలు

ఉత్తరాంధ్ర వినాశకారి జగన్‌ రెడ్డికి విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదు

శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకి జైలు శిక్ష

తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి బహిష్కరించాలి

ఎవరి ఆదేశాలమేరకు సిఐడి చీఫ్‌ రంగంలోకి వచ్చారు?
ఎవరి ఆదేశాల మేరకు మాధవ్‌ ను తప్పించడానికి సిఐడి చీఫ్‌ రంగంలోకి దిగారో సమాధానం చెప్పాలి. కోట్లాదిమంది మహిళల మనోభావాలతో కూడిన వ్యవహారంలో మానవమృగం మాధవ్‌ ను తప్పించడానికి సునీల్‌ కుమార్‌ లాంటి పోలీసు అధికారులంతా తప్పుమీద తప్పు చేస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునే పనిచేసిన ఒక ఎంపిని కాపాడేందుకు ఐపిఎస్‌ అధికారులు పడుతున్న తాపత్రయం చూస్తే సిగ్గనిపిస్తోంది.. ఆ వీడియో ఒరిజినల్‌ కాదని మీరు ఏ ఆధారంతో చెబుతారు? నేషనల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపాక అప్పుడు ఏది నిజమో చెప్పండి.. అప్పటివరకు సునీల్‌ వంటివారు బుకాయింపులు ఆపాలి. తప్పుడు పనిచేసి వీడియోలో అడ్డంగా దొరికిపోయిన మదపిచ్చి మాధవ్‌ ను రక్షించాలనే తపనతో యావత్‌ పోలీసు డిపార్టమెంటు ప్రభుత్వం వాడుకున్న తీరును చూస్తుంటే పోలీసులపై జాలేస్తోంది.

ప్రైవేటు నివేదిక పరిగణనలోకి తీసుకోబోమని చెప్పి
ఎలా ఉత్తర, ప్రత్యుత్తరాలు చేశారు?
ఎంపీ గోరంట్ల వీడియోకు సంబంధించి ప్రైవేటు ల్యాబరేటరీ నివేదికను పరిగణలోకి తీసుకోబోమని చెబు తున్న సునీల్‌ కుమార్‌ ఎక్లిప్స్‌కు ఎందుకు మెయిల్‌ పంపి చారు? గతంలో పక్కీరప్ప మాట్లాడుతూ మాధవ్‌ ఫిర్యాదు చేయలేదని, అతని అనుచరులు ఎవరో ఇచ్చారని చెప్పి నట్లు చెప్పారు. దేశంలో అధికారిక ల్యాబ్‌ల నుంచి నివేదిక తెప్పించుకునే హక్కు పోలీసులకు ఉంది, ఎందుకు ఆ పనిచేయడం లేదు? సీఎం,పోలీసులు, వైసీపీ పేటీఎం బ్యాచ్‌ మాట్లాడతారు అనుకుంటే,ఏ సంబంధంలేని సీఐడీ మీడియా ముందుకొచ్చి టీడీపీవారు ఎక్లిప్స్‌ ద్వారా తెప్పించిన నివేదిక ఫేక్‌ అని సునీల్‌కుమార్‌ విలేకరుల సమావేశం పెట్టిమరీ వివరణఇవ్వడమేమిటని అడిగారు. జిమ్‌ స్టాఫోర్ట్‌కి పెట్టిన మెయిల్‌లో  regarding a fake certificate in circulation on your name ఉంది. ముందుగానే ఫేక్‌వీడియో అని సునీల్‌కుమార్‌ నిర్థారణకు రావడం వెనుక ఏ శక్తులు పనిచేశాయి? ఇద్దరి మధ్య వీడియోకాల్‌ సంభాషణ జరుగుతున్న దాన్ని ఎవరో వీడి యో తీశారని, ఆ వీడియో ఒరిజినల్‌ కాదని మాట్లాడు తున్నారు, నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు నేషనల్‌ ఫోరెన్సీక్‌ ల్యాబ్‌కు ఆ వీడియోను ఎందుకు పంపించలేదు? ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మహిళల పరిస్థితి ఏంటి? తప్పు చేసిన ఎంపీని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు.

Tags: ఎక్లిప్స్‌ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ఎస్పీ పకీరప్పఒరిజినల్‌కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌గోరంట్ల మాధవ్‌జిమ్‌ స్టాఫోర్ట్‌డీజీపీడీజీపీ పీవీ సునీల్‌నేషనల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌పోలీసులుప్రైవేటు ల్యాబరేటరీఫేక్‌వీడియోమదపిచ్చిమానవమృగంమెయిల్‌లా అండ్‌ అర్డర్‌వంగలపూడి అనితవిశాఖపట్నంవైసీపీ పేటీఎం బ్యాచ్‌సీఐడీ అడిషనల్‌
Previous Post

గోరంట్లపై జగన్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదు?

Next Post

పనికిమాలిన పోలీసు అధికారి సునీల్‌ కుమార్‌

మరిన్ని వార్తలు

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 3, 2026
చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు
ఆంధ్రప్రదేశ్

చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చైతన్యరధం
@ May 3, 2026
విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం
ఆంధ్రప్రదేశ్

విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం

చైతన్యరధం
@ May 3, 2026
క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్‌సిగ్నల్

చైతన్యరధం
@ May 3, 2026
జలధారతో భూగర్భజలాలు పెరిగాయి
ఆంధ్రప్రదేశ్

జలధారతో భూగర్భజలాలు పెరిగాయి

చైతన్యరధం
@ May 3, 2026
‘రియల్‌టైమ్’ ఛేదన
ఆంధ్రప్రదేశ్

‘రియల్‌టైమ్’ ఛేదన

చైతన్యరధం
@ May 3, 2026
స్వచ్ఛ రథాలకు హీరో నాని సహాయం
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ రథాలకు హీరో నాని సహాయం

చైతన్యరధం
@ May 3, 2026
సింహపురిలో పసుపు పండుగ!
ఆంధ్రప్రదేశ్

సింహపురిలో పసుపు పండుగ!

చైతన్యరధం
@ May 3, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 3, 2026
చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చైతన్యరధం
@ May 3, 2026
విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం

విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం

చైతన్యరధం
@ May 3, 2026
క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్‌సిగ్నల్

క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్‌సిగ్నల్

చైతన్యరధం
@ May 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist