చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో మంత్రి నారా లోకేష్‌ బాధ్యతల స్వీకరణ!

మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్‌ తొలి సంతకం

చైతన్యరధం by చైతన్యరధం
June 25, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సచివాలయంలో మంత్రి నారా లోకేష్‌ బాధ్యతల స్వీకరణ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభినందనలు

అమరావతి: రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్‌.. 4వ బ్లాక్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌ రూమ్‌ నంబర్‌ – 208 చాంబర్‌ లో బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్‌ తొలిసంతకం చేసి.. కేబినెట్‌ కు పంపారు. పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ నాయకులు లోకేష్‌ ను కలిసి అభినందనలతో ముంచెత్తారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, ఎస్‌.సవిత, టీజీ భరత్‌, కొండపల్లి శ్రీనివాస్‌, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కనమేడల రవీంద్ర కుమార్‌, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, భాష్యం ప్రవీణ్‌, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్‌ బాబు, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్‌, భూమిరెడ్డి రాంభూపాల్‌ రెడ్డి, టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కోఆర్డినేటర్‌ వేమూరి రవికుమార్‌, అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్‌ చినబాబు, ప్రధాన కార్యదర్శి రవినాయుడు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్‌ గోపాల్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం, మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ఏఎస్‌ రామకృష్ణ, బుద్ధా నాగ జగదీష్‌, అంగర రామ్మోహన్‌ రావు, పోలీస్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ మాజీ ఛైర్మన్‌ నాగుల్‌ మీరా తదితరులు లోకేష్‌ ను కలిసి అభినందనలు తెలిపారు.

అందరిలాగే నేను…

ప్రమాణస్వీకారం సందర్భంగా అధికారులతో పాటు తనకు వేసిన కుర్చీలను పరిశీలించిన లోకేష్‌ తన కుర్చీకి మాత్రం ప్రత్యేకంగా కవర్‌ వేయడాన్ని గమనించారు. దీంతో ఆయన అందరిలాగే తాను అని, తనకు ప్రత్యేకమైన కుర్చీలు ఏమీ అవసరం లేదన్నారు. తన కుర్చీకున్న కవర్‌ను తానే స్వయంగా తొలగించారు.

 

ప్రజల మంత్రి లోకేష్‌కు అభినందనలు

తల్లి భువనమ్మ ట్వీట్‌

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన  ప్రజల మంత్రి నారా లోకేష్‌కు ఆయన తల్లి నారా భువనేశ్వరీ అభినందనలు తెలిపారు. సోమవారం ఆమె ట్వీట్‌ చేస్తూ రాష్ట్రంలో విద్యా రంగాన్ని అభివృద్ధి  చేసేలా, ఐటి రంగంలో రాష్ట్ర సామర్ధ్యాలను వెలుగలోకి తెచ్చేలా హెచఆర్‌డి, ఐటీ మంత్రిగా నారా లోకేష్‌ విజయవంతంగా తన విధులు నిర్వర్తించగలడని విశ్వాసాన్ని వెలిబుచ్చారు. లోకేష్‌ పూర్తి శక్తి సామార్ధ్యాలతో రాష్ట్ర ప్రజలకు సేవ చేయగలడని, రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు నడిపించలడని అన్నారు. లోకేష్‌ విజయవంతంగా తన పదవీ కాలాన్ని నిర్వహించాలని భువనమ్మ ఆకాంక్షించారు.

 

 

Tags: ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రిఐటిమంత్రినారా లోకేష్రాష్ట్ర మానవవనరులు
Previous Post

రైతులకు ఇబ్బందుల్లేకుండా ఉచిత విద్యుత్‌ సరఫరా

Next Post

ముఖ్యమంత్రి ఐదు హామీ సంతకాలకు కేబినెట్‌ ఆమోదం

Next Post
ముఖ్యమంత్రి ఐదు హామీ సంతకాలకు కేబినెట్‌ ఆమోదం

ముఖ్యమంత్రి ఐదు హామీ సంతకాలకు కేబినెట్‌ ఆమోదం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.