చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రతిష్టాత్మకంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

27న స్థానికులకు ఉచిత దర్శన భాగ్యానికి నిర్ణయం

by చైతన్యరధం
Feb 2, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రతిష్టాత్మకంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలి
  • రద్దీకి అనుగుణంగా పక్కాగా ఏర్పాట్లు చేయాలి
  • మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, ఆనం ఆదేశం
  • శ్రీకాళహస్తిలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
  • క్యూలైన్లలో లడ్డూ ప్రసాదం, నీరు, పాలు, బిస్కెట్లు
  • మహిళా భక్తులకు రవిక, పసుపుకుంకుమ, గాజులు
  • 27న స్థానికులకు ఉచిత దర్శన భాగ్యానికి నిర్ణయం

శ్రీకాళహస్తి(చైతన్యరథం): ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆలయాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి మునిసిపల్‌ కమిషనర్‌ కార్యాలయం సమావేశ మందిరంలో శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్ర, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ హర్షవర్ధ న్‌రాజు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పలు శాఖల అధిపతుల తో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ దేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచే యాలని సూచించారు. సామాన్య భక్తులకు మంచిగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శివరాత్రికి వారం ముందు, వారం తర్వాత కూడా భక్తుల రద్దీ ఉంటుందని తదనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అధికంగా భక్తులు రానున్న నేపథ్యంలో పక్కాగా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పా రు. రెవెన్యూ, పోలీస్‌, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని, వీఐపీల దర్శనాలకు టైం స్లాట్‌ ఏర్పాటుకు సమీక్షించాలని ఎమ్మెల్యే సూచనలు ఆహ్వానిం చదగినవని అన్నారు. భక్తులతో సిబ్బంది, ఆలయ అధికారులు దురుసుగా ప్రవర్తించ రాదని సూచించారు. బైపాస్‌ రోడ్‌కు సంబంధించి పెండిరగ్‌ భూసేకరణ సత్వరమే చేపట్టాలని కలెక్టర్‌కు, ఆర్డీవోకు సూచించారు. ఫెస్టివల్‌ పొలిటికల్‌ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు.

ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ పార్కింగ్‌ ప్రాంతాలు సక్రమంగా గుర్తించి ఉచితంగా మినీ వాహనాల ఏర్పాట్లు, దేవాలయం వద్దకు భక్తులను చేర్చేలా ఉండాలని సూచించారు. బైపాస్‌ రోడ్డుకు సంబంధించి పెండిరగ్‌ భూ సేకరణ అంశం పరిష్కారం దిశగా దేవాదాయ శాఖ నుంచి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధిలో భాగంగా దేవాలయ ప్రాంగణానికి ఆనుకుని ఉన్న భవనానికి నష్ట పరిహారం చెల్లించడానికి నిధులు కేటాయిస్తామని, సంబంధిత విస్తరణ పనులను చేపట్టాలని కలె క్టర్‌కు సూచించారు. 13 రోజుల మహాశివరాత్రి కార్యక్రమాలలో క్యూలైన్‌లో భక్తులకు లడ్డు ప్రసాదం. వాటర్‌ బాటిల్‌, పసిపిల్లలు ఉన్న మహిళలకు పాలు, బిస్కెట్లు అందించ నున్నట్లు తెలిపారు. మహా శివరాత్రి పర్వదిన సమయాలలో 24, 25, 26 మూడురోజు లలో జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకున్న ప్రతిఒక్క భక్తురాలికి రవిక, పసుపు కుంకుమ, గాజులు అందిస్తామని తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. సుమారు 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 14 ఏళ్ల లోపు పిల్లలకు జీపీఎస్‌ ఆధారిత ట్రాకింగ్‌ బ్యాండ్‌ ఏర్పాటు చేసి తప్పిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 27న శ్రీకాళహస్తి స్థానికులకు టికెట్‌ లేకుండా ఉచిత దర్శనానికి అవకాశం కల్పిస్తు న్నామని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమ ర్పించడానికి ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వీఐపీలకు ప్రత్యేక టైమ్‌ స్లాట్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏర్పాట్లకు అదనంగా అవసరమయ్యే నిధులను అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి స్థానికులకు ఉచిత దర్శన భాగ్యం, క్యూలైన్‌లో లడ్డు ప్రసాదాలు, రహదారి మరమ్మతులకు స్పందిం చిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

నైట్‌ విజన్‌ డ్రోన్‌ కెమెరాలు వినియోగం ద్వారా పర్యవేక్షణకు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ భక్తులకు గిరి ప్రదక్షిణ ప్రాంతం రహదారి మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. గుడిమల్లం ఆలయం వద్ద కూడా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మహాశివరాత్రి సమయంలో గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు నివారించ డానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు 8 నుంచి 10 లక్షల భక్తులు వచ్చే అవకాశం ఉందని..పర్యాటక శాఖతో సమన్వయం చేసి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దర్శనం టోకెన్లు క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ద్వారా పొందే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నామని, అదనపు బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్‌, క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ తగినంత బందో బస్తు ఏర్పాటు చేపడతామని వివరించారు. డ్రోన్‌ పర్యవేక్షణ, కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. సమావేశానికి ముందు ఆలయానికి చేరుకున్న మంత్రులకు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం వారికి దత్తాత్రేయ స్వామి వద్ద వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ ఈవో బాపిరెడ్డి శేష వస్త్రంతో సత్కరించా రు. ఉచిత అన్నదాన శాలలో భక్తులకు అన్నం వడ్డించిన మంత్రులు ఆహారం, ఇతర ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, మండల ప్రత్యే కాధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 01-02-2025

Next Post

ఉపాధి హామీ పెండిరగ్‌ బిల్లులు మంజూరు చేయాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

కార్యకర్త
@ March 30, 2026
పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం
ఆంధ్రప్రదేశ్

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం
ఆంధ్రప్రదేశ్

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!
ఆంధ్రప్రదేశ్

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

కార్యకర్త
@ March 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

కార్యకర్త
@ March 28, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
విశ్వగవాక్షం.. అమరావతి!
ఆంధ్రప్రదేశ్

విశ్వగవాక్షం.. అమరావతి!

చైతన్యరధం
@ March 28, 2026
Load More

ముఖ్య వార్తలు

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist