చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మదపిచ్చిగాడికి మాఫియారాజ్‌ క్లీన్‌ చిట్‌

by చైతన్యరధం
Aug 11, 2022 at 12:02pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
మదపిచ్చిగాడికి మాఫియారాజ్‌ క్లీన్‌ చిట్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 5 కోట్ల ఆంధ్రుల సాక్షిగా సత్యం సమాధి!
  • దొంగ ` పోలీసులు ఏకమై నిజానికి పాతర
  • ఉన్మాదానికి తలొగ్గిన మూడుసింహాలు
  • ఫకీరప్ప మాటలకు నివ్వెరపోయిన మహిళాలోకం
  • జగన్‌ రెడ్డి రాక్షస రాజ్యంలో మహిళాభద్రత మిథ్యే
  • మహిళల మాన,ప్రాణాలకు ఇక దేవుడే దిక్కు

 (చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
యావత్‌ మహిళాలోకాన్ని విస్మయానికి, విభ్రాంతికి గురిచేస్తూ గోరంట్ల మాధవ్‌ అనే మానవమృగం చేసిన వికృత చేష్టలకు సభ్యసమాజం సిగ్గుతో తలదించు కుంటుంటే.. సిగ్గు,లజ్జా వదిలేసిన ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి నేతృత్వంలో పోలీసు యంత్రాంగం ఆ కామాంధుడికి క్లీన్‌ చిట్‌ ఇచ్చేసింది. అసాంఘిక చర్యతో నిలువెత్తు బురదలో కూరుకుపోయిన మదపిచ్చిగాడు నరరూప రాక్షసుడు జగన్‌ రెడ్డి అండతో వికటాట్టహాసం చేస్తుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మహిళాలోకం నిశ్చేష్టమైంది. రాక్షసరాజ్యంలో ఇక మహిళల రక్షణ మిథ్యేనని తేలిపోయింది. వీడియో సాక్షిగా అడ్డగోలుగా దొరికిపోయిన మదపిచ్చిగాడు మాధవ్‌ జగన్‌ రెడ్డి అండతో మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు చూశాక ఇక రాష్ట్రంలో మహిళలను ఆ దేవుడు తప్ప మరెవరూ రక్షించలేరని తేటతెల్లమైంది.
ఎంపి మాధవ్‌ చేసిన అసహ్యమైన పనిని కప్పిపుచ్చేందుకు జగన్‌ రెడ్డి గత వారంరోజులుగా చేయని ప్రయత్నమంటూ లేదు. మదపిచ్చి ఎంపిపై చర్యల విషయంలో జాప్యం జరుగుతున్నప్పుడే జగన్‌ పన్నాగం యావత్‌ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అన్ని విషయాల్లో తెలుగు దేశంపై తప్పును నెట్టేసినట్లే ఇక్కడా ప్రయత్నం చేశారు. కానీ వాస్తవమేమిటో ప్రజలందరికీ తెలిసిపోయింది. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పిన మాటల్లోనే వైరుధ్యం కనిపిస్తోంది.ఎస్పీ ఫకీరప్ప ఒకవైపు ఆ వీడియో ఒరిజినల్‌ కాదంటూనే.. అంతలోనే ఒరిజినల్‌ వీడియో వస్తే తప్ప వాస్తవం తేల్చలేమంటాడు. మాధవ్‌ న్యూడ్‌ వీడియోకు సంబంధించి ఎవరూ కేసు పెట్టలేదంటూ ఎస్పీ ఫకీరప్ప విలేకరుల సమావేశంలో చెప్పిన మాటలో యావత్‌ ఐపిఎస్‌ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. ఏదేని శవం దొరికినపుడు ఎవరూ కేసు పెట్టలేదని వదిలేస్తారా అన్న ప్రశ్నకు ఆయననుంచి సమాధానం లేదు. ఫకీరప్ప నిఖార్సయిన పోలీసు అధికారే అయి ఉంటే వీడియో ఎక్కడ నుంచి బయటకు వచ్చింది అనేది ముఖ్యం కాదు… అది ఎంపీనా కాదా అనేది తేల్చి ఉండేవారు.
ఒక ఎంపి అడ్డంగా వీడియోలో దొరికితే ఐపిఎస్‌ అధికారి ఇంత చేతగానివాడిలా మాట్లాడటం చూసి మహిళాలోకం నివ్వెరపోయింది. వీడియోపై ఎంపి అభిమాని ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేశామని ఎస్పీ చెప్పారు. వీడియో బయటపడిన సమయంలో ఎంపి మాధవ్‌ తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పాడు. దీనినిబట్టి ఎంపి ఫిర్యాదు చేశానని చెప్పిన మాట అవాస్తవం కాదా? ఒక బాధిత మహిళ..న్యూడ్‌ వీడియోపై స్వయంగా వచ్చి ఎలా ఫిర్యాదు చేస్తుందన్న ఇంగిత జ్జానం, కామన్‌ సెన్స్‌ కూడా ఎస్పీకి లేకపోవడం విచారకరం. ఆ వీడియో నిజమో కాదో తేల్చాలి అంటూ వీడియో కాల్‌ చేసిన ఎంపి ఫోన్‌ ను ఎందుకు సీజ్‌ చేసి చెక్‌ చెయ్యలేదు? మాధవ్‌ కాల్‌ రికార్డులు పరిశీలించినా వాస్తవాలు తెలియవా? వీడియో కాల్‌ డాటా ఎందుకు చెక్‌ చెయ్యలేదు? వీడియో ఇప్పటి వరకు ల్యాబ్‌ కు పంపలేదు..ల్యాబ్‌ కు పంపకుండా నకిలీ వీడియో అని ఎలా చెబుతారు? తాను జిమ్‌ చేస్తున్న వీడియో అని ఎంపి చెప్పారు..బయటకు వచ్చింది జిమ్‌ చేస్తున్న వీడియోనా కాదా అనేది కూడా కనీసం ఎస్పీ పరిశోధన చేయలేరా? ఎంపి చేసిన పని రాష్ట్రానికి, దేశానికే అవమానకరం. ఒరిజినల్‌ వీడియో లేకుండా సోషల్‌ మీడియా లో తిరిగేది నిజమో కాదో చెప్పలేం అనడం దారుణం. చిన్నపాటి ఆధారం దొరికినా కరుడుగట్టిన నేరగాళ్లను సైతం పట్టుకోవడం నిజమైన పోలీసు బాధ్యత. అలాంటి ఒక కీలకనేత వీడియో దొరికితే అది నిజమా, కాదా అని తేల్చలేని పరిస్థితి మీ అసమర్థతకు నిదర్శనం కాదా? వీడియోలో ఉంది ఎంపినో కాదో కూడా తెలియదని ఎస్పీ చెప్పడం దారుణం.
రోడ్డు మీద శవం దొరికితే ఫిర్యాదు లేదని పోలీసులు విచారణ చేయకుండా వదిలేస్తారా? ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపితే మార్ఫింగ్‌ ఉంటే తెలిసిపోతుంది… మార్ఫింగ్‌ లేకపోయినా తెలిసిపోతుంది. ఆ పని చేయకపోగా… కనీసం వీడియోలో ఉంది ఎంపినో కాదే తెలీదు అనడం ఐపిఎస్‌ వ్యవస్థకే సిగ్గుచేటు కాదా? ఫోరెన్సిక్‌ రిపోర్టు వచ్చాక తప్పనితేలితే చర్యలుంటాయని సాక్షాత్తు హోంమంత్రి వనిత చెబితే కనీసం ఫోరెన్సిక్‌ కు ఆ వీడియో పంపకుండా ఎస్పీ బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రెస్‌ మీట్‌ ఎలా పెడతారు? ప్రభుత్వం పంపామని చెబుతున్న ఫోరెన్సిక్‌ నివేదిక ఏమయ్యింది? మహిళా కమిషన్‌ డిజిపికి ఇచ్చిన ఫిర్యాదు ఏమయ్యింది? ఖాకీ యూనిఫాం వేసుకొని ఇంత అడ్డగోలుగా, నిస్సిగ్గుగా వ్యవహరిస్తారా? ఎస్పి విచారణ కూడా చెయ్యకుండా… జడ్జిమెంట్‌ ఎలా ఇస్తారు?
–  ఆ వీడియోలో ఉన్నది మాధవ్‌ అవునో, కాదో తేలాల్సి ఉంది. అది తేల్చడానికి ఒరిజినల్‌ వీడియో అవసరం లేదు. అందుబాటులో ఉన్న వీడియో ద్వారా పోరెన్సిక్‌ ల్యాబ్‌లో నిజమైనదో, కాదో తేలుస్తారు. ఇది నిపు ణులు చెబుతున్న మాట. ఏ నేరంలోనూ ఒరిజినల్‌ వీడియో దొరికే దాకా ఫోరెన్సిక్‌ పరీక్షలు ఆపరు.
–  నేర పరిశోధన కోసమంటూ ఎంపి రఘురామ కృష్ణం రాజు ఫోన్‌ స్వాధీనం చేసుకొని చాలారోజులపాటు తమ అధీనంలోనే ఉంచుకున్న పోలీసులు… అదేపనిని మాధవ్‌ విషయంలో ఎందుకు చేయలేదు?
–  వీడియోను ల్యాబ్‌కు పంపామని గౌరవ హోం మంత్రి, అంతకంటే ముందు సకలశాఖ మంత్రి సజ్జల చెప్పారు. దీనిపై నిగ్గుతేల్చాలని మహిళా కమిషన్‌ డీజీపిని కోరారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాధవ్‌ ఆ వీడియోను ఫోరెన్సిక్‌ పరీక్ష చేయించాలని అడిగారు. ఇప్పుడు ఒరిజినల్‌ వీడియో కావాలంటూ ఈ కేసును భూస్థాపితంచేసి ప్రజలను నమ్మించేం దుకు విఫలప్రయత్నం చేయడం ఆత్మహత్యా సదృశ్యం కాదా?
– ఎంపి మాధవ్‌ కాల్‌ రికార్డును పరిశీలించకుండా, ఆయన ఫోన్లను సీజ్‌ చేయకుండా సంఘటన జరిగిన వారంరోజుల తర్వాత స్పందన లేకుండా ఒక ఐపిఎస్‌ అధికారి ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు.
–  ఎవరో పంపిన వీడియోను రెండో వ్యక్తి చూస్తుండగా, మూడవ వ్యక్తి ఫోటో తీశారని ఎస్పీ గారు వ్యాఖ్యా నించారు. దీని అర్థం ఒరిజినల్‌ వీడియో మీ అధీనం లో స్పష్టంగా అర్థమవుతోంది. మరి దేనికోసం ఆగుతున్నారు.
పై పరిణామాలన్నీ పరిశీలించాక ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి నేతృత్వంలో సత్యాన్ని సజీవంగా సమాధి చేసినట్లు స్పష్టమవుతోంది. వాస్తవమేమిటో యావత్‌ రాష్ట్ర ప్రజానీకానికి, మహిళాలోకానికి తెలిసిపోయింది. అడ్డంగా బుకాయించినంతమాత్రాన అబద్దం నిజమై పోదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు… అరాచక పాలనపై నిర్ణయం తీసుకోవాల్సింది విజ్జులైన 5కోట్ల ఆంధ్రప్రజలే.

సంబంధితవార్తలు

త్వరలోనే జన్మభూమి -2

శంకుస్థాపన చోటు వద్ద ప్రణమిల్లి..

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

Tags: ఎస్పీఐపిఎస్‌ఒరిజినల్‌ వీడియోక్లీన్‌ చిట్‌గోరంట్ల మాధవ్‌జగన్ రెడ్డిన్యూడ్‌ వీడియోపోలీసు యంత్రాంగంఫకీరప్పమచ్చమదపిచ్చిగాడుమానవమృగంముఖ్యమంత్రిరాక్షసుడులజ్జావికృత చేష్టలువిలేకరుల సమావేశంవ్యవస్థసభ్యసమాజంసిగ్గు
Previous Post

చంద్రబాబును కలిసిన పులివెందుల నియోజకవర్గ నేతలు

Next Post

ఫోరెన్సిక్‌ పరీక్షలు చేయకుండా ఫేక్‌ అని ఎలా తేల్చారు?

మరిన్ని వార్తలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన
ఆంధ్రప్రదేశ్

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని
ఆంధ్రప్రదేశ్

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి
ఆంధ్రప్రదేశ్

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్

ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!
ఆంధ్రప్రదేశ్

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
నెరవేరిన మరో యువగళం హామీ
ఆంధ్రప్రదేశ్

నెరవేరిన మరో యువగళం హామీ

చైతన్యరధం
@ April 1, 2026
Load More

ముఖ్య వార్తలు

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించండి

చైతన్యరధం
@ April 2, 2026
జయహో అమరావతి…!

జయహో అమరావతి…!

చైతన్యరధం
@ April 2, 2026
ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

చైతన్యరధం
@ April 1, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

ప్రతి ఆంధ్రుడు గర్వంగా నిలిచే రోజు ఇది!

చైతన్యరధం
@ April 2, 2026
శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన

చైతన్యరధం
@ April 2, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం!

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist