సాక్షిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో విశాఖ కోర్టులో సోమవారం జరిగే క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యేందుకు ఆదివారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.