చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పేదోడి న్యాయమే లక్ష్యం!

రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి అనగాని

by చైతన్యరధం
Aug 6, 2024 at 7:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మదనపల్లె ఫైళ్ళ దహనం సంఘటనలో..ఎంతటివారున్నా వదిలేది లేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అనుగుణంగా ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్ట సవరణ
  • ఫొటోల పిచ్చితో జనం సొమ్ము జగన్‌ వృధా
  • ప్రజాహిత పాలనకు కలెక్టర్లే సారథులు
  • రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి అనగాని

అమరావతి (చైతన్య రథం): గత ప్రభుత్వహయాంలో జరిగిన ల్యాండ్‌ గ్రాబింగ్‌ అంశం పునరావృతం కాకుండా ఉండేందుకై పేదవాడికి న్యాయం జరిగేలా ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టాన్ని సవరించనున్నట్టు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంప్స్‌ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అద్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. 1982 ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టును అనుసరించి గుజరాత్‌ రాష్ట్రంలో కఠినమైన నియమ నిబంధనలు, జరిమానాలను రూపొందించడం జరిగిందన్నారు. పేదవాడికి ఎటువంటి అన్యాయం జరుగకుండా ఉండేందుకై వాటికంటే మరింత కఠినమైన నియమ నిబంధనలు, జరిమానాలతో ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టును సవరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు వెల్లడిరచారు. గత ప్రభుత్వ పాలనలో దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను ఫ్రీహోల్డుగా మార్చడమేకాకుండా, దాదాపు 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నారన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించి సామాన్యుడికి న్యాయం జరిగేలా వ్యవస్థను గాడిలోపెట్టాలని మంత్రి కోరారు.
ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రుల వద్దకు వచ్చే విజ్ఞప్తుల్లో 80శాతంపైగా రెవిన్యూకు సంబంధించినవేనన్నారు. ప్రజల హక్కులను కాపాడేలా రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని, అధికారులంతా చట్టానికి లోబడి పనిచేయాలన్నది సీఎం అభిమతంగా వివరించారు. గత పాలకులు అరాచకాలు బయటపడకుండా మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం ఘట్టాన్ని మంత్రి ప్రస్తావించారు. మదనపల్లి వెళ్లిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు కుప్పలు తెప్పలుగా విజ్ఞాపనలు రావడమే గత ప్రభుత్వం చేసిన కుంభకోణాలకు నిదర్శనమన్నారు.
ఫొటోల పిచ్చి.. ప్రజాధనం వృధా
గత ముఖ్యమంత్రి ఫొటోల పిచ్చితో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పాస్‌ పుస్తకాలపై ఫొటోలను ముద్రించుకోవడం దారుణమని మంత్రి అనగాని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన రీ-సర్వేను కొనసాగించినా, నిలుపుదల చేసినా సమస్యలెన్నో ఎదురవుతున్నాయని, ఈ విషయంలో గ్రామ సదస్సుల నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంపై జిల్లా కలెక్టర్లంతా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో 77 లక్షల సరిహద్దు రాళ్లున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికా బద్దంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను కోరారు.
గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడమేకాదు, ఒకే ఒకసారి ప్రజావేదిలో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి, మరుసటిరోజు వేదికనే కూల్చేసిన ప్రభుత్వ సైకో స్వభావాన్ని ప్రజలు గ్రహించారే గానీ అధికారుల్లో కొందరు గ్రహించలేకపోయారన్నారు. గత ముఖ్యమంత్రి వ్యవస్థను కూల్చేందుకు ప్రయత్నించాడు కాబట్టే ఆ వ్యవస్థలే అతన్ని మింగేశాయన్నాని మంత్రి అనగాని ఎద్దేవా చేశారు.
ప్రజాహిత పాలనకోసమే సదస్సు
‘కూటమి ప్రభుత్వం వచ్చిన తదుపరి తొలిసారిగా జిల్లా కలెక్టర్లతో నిర్వహిస్తున్న సమావేశమిది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పొప్పులను సమీక్షించి రాబోయే రోజుల్లో ప్రజాహిత పరిపాలన ఎలా అందించాలో దిశానిర్దేశం చేయడానికి ఈ సదస్సు అన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యత చేపట్టిన వెంటనే ఎన్నికల హామీల దస్త్రాలపై సంతకాలు చేశారన్నారు. నిరుద్యోగుల కోసం. మెగా డిఎస్సీ, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, సామాజిక భద్రతా ఫించన్లు పెంపు మరియు స్కిల్‌ సెన్సెస్‌ ఫైళ్లపై సంతకాలు చేసి పలువర్గాల ఆశలు, ఆకాంక్షలు నెరెవేర్చేలా చర్యలు చేపడుతున్నారన్నారు. ఫించన్ల పంపిణీ విషయంలో కలెక్టర్లు అద్బుతంగా పనిచేసి ఒకటవ తేదీనే 97 శాతం అందజేయడం అభినందనీయమన్నారు. జిల్లా పరిపాలనా వ్యవహరాల్లో జిల్లా కలెక్టర్లు పట్టుకొమ్మలని, ప్రభుత్వ ఆలోచనా విధానాలను ప్రతిబింబించే విధంగా క్షేతస్థాయిలో కలెక్టర్లు పనితీరు ఉండాలన్నారు.
అపార పరిపాలనా అనుభవమున్న సీఎం చంద్రబాబు, మానవతా దృక్పధమున్న ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ ఆలోచనలతో రాష్ట్రాన్ని పూర్తిస్థాయిలో గాడిపెట్టాలనే కార్యక్రమం చేపట్టామన్నారు. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు శక్తివంచన లేకుండా కృషిచేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్దికి, నిరుపేదల సంక్షేమానికి, అభ్యున్నతికి కృషిచేయాలని మంత్రి అనగాని కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

నో స్టాక్.. కనిపించకూడదు!

Previous Post

రాష్ట్రానికి పట్టిన శని వైసీపీ!

Next Post

ప్రభుత్వ ప్రతిష్ట మీ చేతుల్లో.. చేతల్లో!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026

కార్యకర్త
@ April 27, 2026
జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం
ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

చైతన్యరధం
@ April 27, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!
ఆంధ్రప్రదేశ్

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు
ఆంధ్రప్రదేశ్

టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

చైతన్యరధం
@ April 27, 2026
గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

చైతన్యరధం
@ April 27, 2026
వైసీపీ పాలన వ్యవసాయానికి చీకటి యుగం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ పాలన వ్యవసాయానికి చీకటి యుగం

చైతన్యరధం
@ April 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-04-2026

కార్యకర్త
@ April 26, 2026
జగన్ రూల్స్ బుక్ అమలు చేస్తున్న శాసనమండలి చైర్మన్
ఆంధ్రప్రదేశ్

జగన్ రూల్స్ బుక్ అమలు చేస్తున్న శాసనమండలి చైర్మన్

చైతన్యరధం
@ April 26, 2026
Load More

ముఖ్య వార్తలు

నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

చైతన్యరధం
@ April 27, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

చైతన్యరధం
@ April 27, 2026
గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist