చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జనం దెబ్బకు జగన్‌ అబ్బా..!

అంబాజీపేట ప్రజాగళంలో చంద్రబాబు

by చైతన్యరధం
Apr 12, 2024 at 6:19am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రజాసేవకులు, దోపిడీదారుల మధ్య పోరాటం: చంద్రబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తాడేపల్లి కోట బద్దలవ్వాలి
  • సిద్ధమంటున్న జగన్‌పై యుద్ధం
  • కూటమి గెలుపు లాంఛనమే
  • బీసీ తలరాత మార్చేందుకే డిక్లరేషన్‌
  • త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం డిక్లరేషన్‌
  • పోలీస్‌ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం
  • చరిష్మావున్న నాయకుడు పవన్‌ కల్యాణ్‌
  • అంబాజీపేట ప్రజాగళంలో చంద్రబాబు

అంబాజీపేట, పి.గన్నవరం (చైతన్యరథం): సిద్ధం సిద్దం అంటూ గావుకేకలు పెడుతున్న వైఎస్‌ జగన్‌కు సరైన యుద్ధం ఇద్దామని, ప్రజాగళానికి పోటెత్తుతున్న జనంకొట్టే దెబ్బకు తాడేపల్లి కోట బద్దలు కావడం ఖాయమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఎక్కడికక్కడ ప్రజల ఉత్సాహం, కసి చూస్తుంటే ఎన్డీయే కూటమి గెలుపు లాంఛనమేనని తేలిపోయిందన్నారు. ప్రజా స్పందన ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతోందని, ఆడబిడ్డలు, వీరవనితలు పోలింగ్‌ ఎప్పుడా? అని ఎదురుచూస్తున్నారన్నారు. ‘ఒక్క చాన్స్‌ ఇచ్చినందుకు జగన్‌రెడ్డి ఏం చేశాడో చూశారుగా. ఐదేళ్ల జగన్‌రెడ్డి అరాచక పాలనతో ఇబ్బందులుపడ్డ మీలో భరోసా నింపేందుకే నేనూ, పవన్‌కల్యాణ్‌ కలిసి వచ్చాము. జగన్‌రెడ్డికి మర్చిపోలేని యుద్ధం ఇవ్వబోతున్నాం. దానికి మీరు సిద్ధమా తమ్ముళ్లూ’ అంటూ చంద్రబాబు ఉత్సాహపర్చారు.

బీసీ తలరాత మార్చేందుకే డిక్లరేషన్‌
వెనుకబడిన వర్గాల తలరాతలు మార్చేందుకే డిక్లరేషన్‌ తెచ్చామని, 50ఏళ్లకే బీసీలకు పెన్షన్‌ ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సబ్‌ప్లాన్‌ కింద ఏడాదికి రూ.30 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. స్థానిక సంస్థల్లో 34 రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడతామన్నారు. చట్టబద్ధంగా కులగణన చేస్తామని, బీసీల కోసం ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. ఆదరణ పథకాన్ని పునరుద్ధరించి రూ.5వేల కోట్లు ఖర్చు పెడతామని, చంద్రన్న బీమాను రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇస్తూ, బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు.

సంబంధితవార్తలు

రుషికొండ ప్యాలెస్‌ చూసి దేశమే షాక్‌కు గురైంది: లోకేష్‌

డిప్యూటీ సీఎంగా పవన్‌ బాధ్యతల స్వీకరణ

ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం

కాపులకు న్యాయం చేస్తాం
కాపుల్లోనూ పేదలున్నారని, వారి కోసం ఏడాదికి రూ.1000 కోట్లు ఖర్చు పెట్టాం. కాపుల కోసం ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెడతానని ప్రగల్ఫాలు పలికిన జగన్‌రెడ్డి కనీసం 10 కోట్లైనా ఖర్చు పెట్టాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి తమాషా ఆడుతున్నాడు. తనను విమర్శించే వారిపై ఆయా కులాల వారి చేత బూతులు తిట్టించడం దుర్మార్గం కాదా? మీరు కొట్టే దెబ్బ జగన్‌రెడ్డికి అదిరిపోవాలి. భవిష్యత్‌లో ఇంట్లోనుంచి బయటకు రాకుండా చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

అధికారంలోకి రాగానే పోలీసు సమస్యలు పరిష్కరిస్తాం
జగన్‌ ఏలుబడిలో పభుత్వోద్యోగులకు భద్రత లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. పోలీసులకు బకాయిపడ్డ నిధులను ప్రభుత్వం ఇవ్వలదని దుయ్యబట్టారు. ‘విశాఖలో ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ శంకర్రావు ఆర్థిక ఇబ్బందులతో చనిపోయాడు. కానిస్టేబుల్‌ శంకర్రావు కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా. రాష్ట్రంలో పోలీసు సిబ్బందిపై ఒత్తిళ్లు ఉన్నమాట వాస్తవమే. పగలు, రాత్రి తేడా లేకుండా శాంతిభద్రతులు కాపడే పోలీసులు ఆర్థిక పరిస్థితులను, ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. కానిస్టేబుళ్ల విషయంలో లీవ్‌ బకాయిలు ఎన్నో నెలలుగా ప్రభుత్వం బకాయిపడిరది. పోలీసులకు టీఏ, డీఏలు కూడా చెల్లించడం లేదు. టీడీపీ- జనసేన- బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం’ అని బాబు హామీ ఇచ్చారు.

సామాజిక న్యాయమే అజెండా
కోనసీమకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి అని గుర్తు చేసుకుంటూ, సాధారణ కుటుంబంలో పుట్టి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికై పదవికి వన్నె తెచ్చారని కీర్తించారు. ప్రజల గుండెల్లో బాలయోగి శాశ్వతంగా ఉంటారన్నారు. ‘నేడు జ్యోతీరావు పూలె జయంతి. మొన్ననే జగ్గీవన్‌ రామ్‌ జయంతి జరుపుకున్నాం. అంబేద్కర్‌ జయంతి జరుపుకోబోతున్నాం. ముగ్గురి నాయకులు సాక్షిగా బడుగులను ఆదుకుంటామని హామీ ఇస్తున్నాం. భవిష్యత్‌ లో మాదిగలకు ఎమ్మెల్సీ ఇస్తాం. సామాజిక న్యాయం చేస్తాం. జగన్‌రెడ్డి అరాచక పాలనతో జరిగిన సంక్షోభానికి చెక్‌ పెట్టే సమయం ఆసన్నమైంది’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించారు
జగన్‌రెడ్డి విధ్వంస పాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారని, నాతో సహా అందరూ బాధితులేనని చంద్రబాబు అన్నారు. తెదేపా ప్రభుత్వం 2014-19 మధ్య కరెంటు చార్జీలు పెంచలేదని అంటూనే, ఐదేళ్లలో కరెంటు చార్జీల మోతతో జగన్‌, పజల నడ్డివిరిచాడన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలు పెంచి పేదల పొట్టగొట్టాడని దుయ్యబట్టారు. ‘ఆర్టీసీ చార్జీలు పెంచాడు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. మంచినీళ్లు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే గొప్పతనం, మంచితనం కోనసీమ వాసులది. కోనసీమలో ఇంటర్‌ నెట్‌ బంద్‌ చేశాడా లేదా? మీరేమైనా దుర్మార్గులా? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తి జగన్‌. నాశిరకం మద్యంతో మహిళల మాంగల్యాలు తెంచుతున్న దుర్మార్గుడు. మద్యంతో కోట్ల రూపాయిలు తాడేపల్లి ప్యాలెస్‌కు చేర్చాడు’ అని తీవ్రస్వరంతో విమర్శించారు.

చరిష్మావున్న నాయకుడు పవన్‌
2014లో పోటీ చేయకుండా ఎన్డీయేకి సహకరించిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. సమాజం బాగుండాలనే కోరుకునే చరిష్మావున్న నాయకుడు. 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాం. మాముందు నిలబడే దమ్ము జగన్‌రెడ్డికి ఉందా? జగన్‌ రెడ్డి దెబ్బకు అన్ని రంగాలు భ్రష్టుపట్టాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే మేము జతకట్టాం. దుర్మార్గుడి నుంచి ప్రజలను కాపాడుకునేందుకే కలిశాం. మూడు జెండాలు వేరైనా.. అజెండా ఒకటే. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయ్‌
గోదావరి జిల్లాల్లో స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దెబ్బతిన్న కొబ్బరి పంటకు పూర్వ వైభవం తెస్తామని, వరికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, ఏ రైతుకూ అన్యాయం జరక్కుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘సూపర్‌ సిక్స్‌ని మీ ముందుకు తెచ్చాం. పవన్‌ క్యలాణ్‌ మరో 4 పాయింట్లు చెప్పారు. మొత్తం 10 పాయింట్లతో మీకు ఆర్థిక భరోసా కల్పిస్తాం. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. పేదలకు పింఛను రూ.4 వేలు ఇంటికే పంపుతాం. వికలాంగులకు రూ.6 వేలు ఇస్తాం. వాలంటీర్లకు జీతం రూ.10 వేలు అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు త్వరలో డిక్లరేషన్‌ తెస్తాం. జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేస్తాం. ఈసారి వన్‌ వే ఎన్నికలే. హలో ఏపీ, బై బై జగన్‌’ అంటూ చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు.

Tags: అంబాజీపేట ప్రజాగళంఎస్టీ డిక్లరేషన్‌ఎస్సీ డిక్లరేషన్‌కూటమి గెలుపుచంద్రబాబుజగన్‌తాడేపల్లిపవన్‌బీసీ డిక్లరేషన్ముస్లిం డిక్లరేషన్‌సిద్ధం
Previous Post

జైలుకు, బెయిలుకు మధ్య జగన్‌ జీవితం : పవన్‌

Next Post

కోనసీమను కలహాల సీమ చేశాడు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025

కార్యకర్త
@ July 3, 2025
ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!
ఆంధ్రప్రదేశ్

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌
ఆంధ్రప్రదేశ్

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా
ఆంధ్రప్రదేశ్

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
కుప్పం అభివృద్ధికి రూ.1617 కోట్ల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

కుప్పం అభివృద్ధికి రూ.1617 కోట్ల ఒప్పందాలు

చైతన్యరధం
@ July 3, 2025
గడపగడపలో సీఎం
ఆంధ్రప్రదేశ్

గడపగడపలో సీఎం

చైతన్యరధం
@ July 3, 2025
చైతన్యరధం ఈ పేపర్ 02-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-07-2025

కార్యకర్త
@ July 2, 2025
Load More

ముఖ్య వార్తలు

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

చైతన్యరధం
@ July 2, 2025
మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
వరద జలాలే వాడతాం

వరద జలాలే వాడతాం

చైతన్యరధం
@ June 25, 2025
ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 25, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

చైతన్యరధం
@ July 1, 2025 6:25 AM
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist