చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

నెల్లూరును నేరరాజధానిగా మార్చిన జగన్‌ రెడ్డి

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

by చైతన్యరధం
September 8, 2022
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
నెల్లూరును నేరరాజధానిగా మార్చిన జగన్‌ రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

నెల్లూరు :  రాష్ట్రానికి మూడు రాజధానులు తెస్తానని జగన్‌ రెడ్డి అంటున్నారు. వాస్తవానికి ఆయన తయారుచేసిన 4వ రాజధానిని మర్చిపోయారు. నెల్లూరుని క్రైం క్యాపిటల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేసారని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దుయ్యబట్టారు. మర్డర్లు, మానభంగాలు, భూ కబ్జాలు, పోలీసుల హింసకి నెల్లూరు రాజధానిగా మారింది. వాటాలు వేసుకొని మరీ నెల్లూరు జిల్లాని వైసిపి నేతలు పంచేసుకుంటున్నారని అన్నారు. కావలిలో వైసిపినేతల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్‌ కుటుంబాన్ని లోకేష్‌ బుధవారం పరామర్శించారు. కరుణాకర్‌ కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం లోకేష్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి  ఆయన బినామీ షాడో ఎమ్మెల్యే సుకుమార్‌ రెడ్డి కలిసి ఒక మల్టీప్లెక్స్‌ కట్టాలి అని ప్లాన్‌ చేసుకున్నారు. దానికి కరుణాకర్‌ ఇళ్ళు కూడా కావాల్సి వచ్చింది. ఇళ్ళు లాక్కోవడానికే కరుణాకర్‌ ని అంతగా వేధించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డిని అరెస్ట్‌ చేస్తేనే కరుణాకర్‌ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు.

జగన్ రెడ్డి  సీఎం అయిన మొదటి రోజునుండే దళితులపై దాడులు మొదలయ్యాయి. వైసిపి పాలనలో దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండ్డిపడ్డారు. జగన్‌ రెడ్డి పాలనలో దళితుల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఓట్లేస్తే అన్ని డోర్‌ డెలివరీ అన్న జగన్‌ రెడ్డి  దళితుల శవాల్ని డోర్‌ డెలివరీ చేస్తున్నాడు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు పక్క దారి పట్టించారు. ఎస్సి కార్పోరేషన్‌ ని నిర్వీర్యం చేశారని అన్నారు. దళితుల అభివృద్ధి కోసం ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని వివరించారు. దళిత మేధావులను టార్గెట్‌ చేసి మరీ చంపుతున్నారని ఆరోపించారు . జగన్‌ రెడ్డి పరిపాలనలో దళితులకు ప్రశ్నించే హక్కు లేదు. హక్కుల కోసం పోరాడితే చంపేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్‌  రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందన్నారు.

విశాఖలో దళిత డాక్టర్‌ సుధాకర్‌  మాస్క్‌ అడిగినందుకు పిచ్చోడనే ముద్ర వేసి చంపేశారు. తూర్పుగోదావరి జిల్లా లో దళిత యువకుడు వరప్రసాద్‌ అక్రమ ఇసుక రవాణా కి అడ్డుపడ్డాడని వైసిపి నేతలు, పోలీసులు కలిసి గుండు కొట్టించారు. కాకినాడ లో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం ని వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్‌ డెలివరీ చేశాడు. చీరాల లో దళిత యువకుడు కిరణ్‌ మాస్క్‌ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేసారు. తిరుపతి లో డాక్టర్‌ అనితా రాణి వైసిపి అక్రమాలకు సహకరించలేదని వేధించారు. చిత్తూరులో జే బ్రాండ్‌ లిక్కర్‌ దందా గురించి ప్రశ్నిం చిన దళిత యువకుడు ఓం ప్రతాప్‌ ని వైసిపి నేతలు చంపేసారు. జగన్‌రెడ్డి సొంత నియోజకవర్గం లో దళిత మహిళ నాగమ్మ ని అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజు వరకూ కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. బకాయిలు చెల్లించమని అడిగినందుకు కానిస్టేబుల్‌ ప్రకాష్‌ పై అక్రమ కేసులు పెట్టి సర్వీస్‌ నుండి తొలగించారు. వైసిపి ప్రభుత్వ చెత్త నిర్ణయాలను ఎండగడుతున్న మహాసేన రాజేష్‌ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.

Tags: ఆత్మహత్యకరుణాకర్‌కావలిక్రైం క్యాపిటల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌జగన్ రెడ్డినారా లోకేష్నెల్లూరుపోలీసులుభూ కబ్జాలుమర్డర్లుమానభంగాలుమూడు రాజధానులువైసిపినేతలుహింస
Previous Post

జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు : పరిటాల శ్రీరామ్

Next Post

జగన్‌రెడ్డి అసమర్థతవల్లే పోలవరం పనుల్లో జాప్యం

మరిన్ని వార్తలు

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్
ఆంధ్రప్రదేశ్

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

November 5, 2026
జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

November 5, 2026
అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం
ఆంధ్రప్రదేశ్

అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం

November 5, 2026
కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

కరువు నుంచి రైతన్న గట్టెక్కేలా ఆదుకోండి

November 5, 2026
వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి
ఆంధ్రప్రదేశ్

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

November 5, 2026
ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ
ఆంధ్రప్రదేశ్

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

November 4, 2026
Next Post
జగన్‌రెడ్డి అసమర్థతవల్లే పోలవరం పనుల్లో జాప్యం

జగన్‌రెడ్డి అసమర్థతవల్లే పోలవరం పనుల్లో జాప్యం

ముఖ్య వార్తలు

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

by కార్యకర్త
November 5, 2026

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్

by చైతన్యరధం
November 5, 2026

ఇబ్బందులను సమర్ధవంతంగా అధిగమించారని ప్రశంస అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఫోను చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి...

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

జిల్లా, మండల పీఠాలనూ మనమే దక్కించుకోవాలి

by చైతన్యరధం
November 5, 2026

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలి కూటమి పార్టీల ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): గురువారం జరగబోయే జిల్లా పరిషత్,...

అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం

అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం

by చైతన్యరధం
November 5, 2026

అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయంతో అత్యుత్తమ విధాన రూపకల్పన హైపవర్డ్ టాస్క్ ఫోర్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా చూడాలన్న మంత్రి లోకేష్ సీఎంతో సమావేశమైన...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.