చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కొందరు పోలీసుల బరితెగింపుకు కారణం జగన్‌రెడ్డినే

అధికారం కోల్పొయిన వెంటనే జైలుకు జగన్‌ : పిల్లి మాణిక్యాలరావు 

by చైతన్యరధం
Nov 25, 2023 at 11:32am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
కొందరు పోలీసుల బరితెగింపుకు కారణం జగన్‌రెడ్డినే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
అమరావతి,చైతన్యరథం: టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి, అక్రమఅరెస్టులకు పాల్పడుతూ, కొందరు పోలీస్‌ అధికారులు విచ్చలవిడిగా బరితెగిస్తున్నారని, అందుకు ప్రధాన కారణం జగన్‌ రెడ్డేనని, అతని తాయిలాలు.. బెదిరింపులకు భయపడి కొందరు పోలీసు లు చట్టాలను తుంగలో తొక్కుతూ మితిమీరిన స్వామిభక్తితో ప్రవర్తిస్తూ.. సమస్య లు కొని తెచ్చుకుంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పోలీస్‌ శాఖతో తెలుగుదేశానికి.. ఆపార్టీ నేతలకు ఎలాంటి రాజకీయ వైరుధ్యాలు లేవు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ.. దాని అనుబంధ విభాగాల్లోని కొందరు అధికారు లు.. కొద్దిమంది సిబ్బంది బరితెగించి ఎందుకు వ్యవహరిస్తున్నారన్నదే తమ ప్రశ్న.  టీడీపీప్రభుత్వంలో రౌడీయిజం..ఫ్యాక్షనిజం..గూండాయిజం.. సంఘవిద్రో హ శక్తుల కట్టడిలో సమర్థవంతంగా వ్యవహరించి, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా రక్షణలో దేశస్థాయిలో ప్రశంసలు పొందిన  ఏపీ పోలీస్‌ శాఖ నేడు ఇలా దిగజారి పోవడానికి కారణం ముమ్మాటికీ జగన్‌ రెడ్డే. తన స్వార్థంకోసం.. తన పనులు చక్కబెట్టుకోవడానికి జగన్‌ రెడ్డి పోలీసుల్ని…ఇతర అధికారుల్ని బాగా వాడుకొని తరువాత విసిరి అవతల పడేస్తాడనే వాస్తవాన్ని.. ఇప్పుడు రెచ్చిపోయి పనిచే స్తున్న పోలీసులు గుర్తించాలి. గతంలో డీజీపీగా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ ను.. చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన ఎల్‌.వీ.సుబ్రహ్మణ్యాన్ని.. గతంలో సీఐడీ బాస్‌ గా వెలగబెట్టి న సునీల్‌ కుమార్ల పరిస్థితి ఇప్పుడెలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. శాంతి భద్రతలు, ప్రజారక్షణలో విఫలమై.. ప్రతిపక్షనేతలు.. ప్రజలపై పెట్టిన తప్పుడు కేసులకు సమాధానం చెప్పుకోవడానికి కొందరు పోలీస్‌ అధికారులు చేతులు కట్టుకొని కోర్టుల్లో కూడా నిలబడ్డారు.
నరేంద్ర బెయిల్‌ విషయం న్యాయస్థానంలో విచారణలో ఉండగానే, పోలీసులు ఆయన అరెస్ట్‌ కోసం వెంపర్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది?
జగన్‌ రెడ్డి పనులు చేయడానికి..అతనికి బానిసత్వం చేయడానికే తామున్నామనే విధంగా ఇప్పటికీ కొందరు పోలీస్‌ అధికారులు వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని రక్షించి, న్యాయాన్ని కాపాడాల్సిన వారే బాధితుల్ని హింసిస్తూ.. తప్పుచేసిన వారికి వంతపాడటం పోలీస్‌ వ్యవస్థకే అవమానకరం. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ అరెస్ట్‌ కోసమని పోలీసులు నేడు పరిధిదాటి వ్యవహరించారు. నరేంద్రను అరెస్ట్‌ చేయడానికి పోలీసులు ప్రొక్లెయిన్లు తీసుకొని మరీ సంగండెయిరీ ప్రధాన కార్యాలయం వద్ద వీరంగం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నరేంద్ర ఏమైనా సంఘవిద్రోహశక్తా..ఆయన పై గతంలో ఏమైనా కేసులున్నాయా? ఆయనపై ఒక వ్యక్తి మోపిన అరోపణపై, సెక్షన్‌ 307 పోలీసులు నమోదు చేయగా.. దానికి సంబంధించిన  బెయిల్‌ పై న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే.. నరేంద్ర అరెస్ట్‌ కోసం పోలీసులు ఆత్రుతగా వెంపర్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి ఆదేశాలతో అలా వ్యవహరించారు?  రాము అనే వ్యక్తి పెట్టిన తప్పుడు కేసు ఆధారంగా నరేంద్రను అరెస్ట్‌ చేయడానికి పోలీసులు వెళ్లడం ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపుల్లో భాగం కాదా?
రాము అనే వ్యక్తి సంగం డెయిరీ నుంచి రావాల్సిన బోనస్‌ డబ్బుల విషయంలో ప్రశ్నించాడని.. దానికి అతనిపై అక్కడి సిబ్బంది.. సెక్యూరిటీ గార్డ్స్‌ దాడిచేశారని… వారితో కలిసి ధూళిపాళ్ల నరేంద్ర తనను చంపడానికి ప్రయత్నించారని అతను తప్పుడు కేసుపెడితే.. అతని వాదనల్లో నిజానిజాలు ఏమిటో నిర్థారించుకోకుండానే పోలీసులు నరేంద్ర అరెస్ట్‌ కోసం అంత రాద్ధాంతం చేయడం ఏమిటి? రాముపై  నిజంగా సంగం డెయిరీ సిబ్బంది, నరేంద్ర దాడిచేశారో లేదో పరిశీలించరా?  ఎవరైనా వ్యక్తి తనకు గిట్టనివారిపై తప్పుడు కేసు పెడితే, పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే నిందితుడిగా చెప్పబడే వ్యక్తిని అరెస్ట్‌ చేయడానికి వెళ్తారా? ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే నరేంద్రను ఉన్నపళంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం నిజం కాదా?
టీడీపీ అధినేత చంద్రబాబు సహా ప్రధాన నేతలందరిపై హత్యాయత్నం (307) కేసులు పెట్టడం వెనకున్న ఆంతర్యం ఏమిటి? ప్రజానాయకుల్ని హంతకులుగా చిత్రీకరించే పోలీసులు ప్రయత్నాలు, నేరస్తుడైన జగన్‌ సిలబస్‌ లో భాగమేగా? జగన్‌ రెడ్డి అండతో వెనకాముందూ ఆలోచించకుండా.. వాస్తవం అవాస్తవం గ్రహిం చకుండా టీడీపీనేతలపై తప్పుడు కేసులు పెడుతూ..వారిని అరెస్ట్‌ చేయడానికి అత్యుత్సాహం చూపుతున్న పోలీసులంతా ఒక్కసారి తమ భవిష్యత్‌ ఏమిటో ఆలోచించుకోవాలి. టీడీపీప్రభుత్వం వచ్చాక తాముచేసే తప్పులకు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో గుర్తెరిగి మసలుకోవాలి. తెలుగుదేశానికి.. పోలీస్‌ శాఖతో ఎలాంటి వైషమ్యాలు, వైరుధ్యాలు, రాజకీయ విబేధాలు లేవు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న కొందరు పోలీస్‌ అధికారులు…కిందిస్థాయి సిబ్బందినే టీడీపీ తప్పుపడుతోంది. చంద్రబాబు సహా, టీడీపీప్రధాన నేతలందరిపై హత్యాయత్నం (సెక్షన్‌-307) కేసులు పెట్టడం వెనకున్న ఆంతర్యం ఏమిటో కూడా పోలీసులు చెప్పాలి.
చంద్రబాబు..లోకేశ్‌ సహా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించే నేతలందరిపై హత్యాయత్నం కేసులు పెట్టి..వారిని హంతకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ముమ్మాటికీ జగన్‌ తన రాజకీయ ప్రయోజనాలకోసం తమను వాడుకుంటున్నాడని ఇప్పటికే ప్రజలు గ్రహించారు.. మేలుకోవాల్సింది  పోలీసులే. ప్రజలకోసం పనిచేసిన నాయకుల్ని హంతకులుగా నమ్మించే ప్రయత్నం ఎంతకాలం చేస్తారని పోలీసుల్ని ప్రశ్నిస్తున్నాం.. చంద్రబాబు ఇంటిపై… టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడివెనుక పోలీసుల ప్రోత్సాహం ఉండటం వాస్తవం కాదా? కడపలో  పోలీసులు బీటెక్‌ రవి అరెస్ట్‌ చూపకుండానే..అతన్ని అదుపులోకి తీసుకొని  చిత్రహింసలకు గురిచేసింది  ఎవరు… చంపేస్తామని బెదిరించింది ఎవరు?  అరెస్ట్‌ చేసిన వెంటనే అందుబాటులో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకెళ్లకుండా రాత్రంతా ఎక్కడెక్కడో తిప్పి.. చంపేస్తామని బెదిరించింది నిజమైనా పోలీసులా…లేక జగన్‌ రెడ్డి పంపిన కిరాయి మనుషులా? బీటెక్‌ రవిని బెదిరించినవారు నిజంగా పోలీస్‌ శాఖకు చెందిన వారే అయితే, వారిపై స్థానిక జిల్లాఎస్పీ.. డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. బీటెక్‌ రవి అరెస్ట్‌ కు ముందు టీడీపీనేత ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డిని కూడా అలానే అరెస్ట్‌ చేశారు. ఇప్పుడు ధూళిపాళ్ల నరేంద్రను కూడా అదే విధంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
అధికారం కోల్పోయిన వెంటనే జగన్‌ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం.. అతనితో పాటు పరిధిదాటి వ్యవహరిస్తున్న పోలీసులు కూడా వెళ్తారా?
జగన్‌ రెడ్డి..అధికారపార్టీ నేతల మెప్పుకోసం, వారి తాయిలాలు కోసం.. బెదిరిం పులకు భయపడే కొందరు పోలీసులు విధినిర్వహణను విస్మరించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. సామాన్య ప్రజలు తమకు న్యాయం చేయండని పోలీసుల్ని అడగడానికే భయపడుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందని ఎన్నడైనా పోలీస్‌ శాఖ ఆలోచించిందా? అధికారం కోల్పోయిన వెంటనే జగన్‌ రెడ్డి జైలుకెళ్ల డం ఖాయం. అతనిపై ఉన్న అవినీతి కేసులు.ఇతర కేసులపై ఇప్పటికే సొంతపార్టీ వారే న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. జగన్‌ రెడ్డి జైలుకు వెళ్తే.. అతనితోపాటు ఇప్పుడు తప్పులు చేస్తున్న పోలీసులు కూడా వెళ్తారా? జగన్‌ జమానాలో ఏపీ పోలీసుల్ని చూసి దేశమే సిగ్గుతో తలదించుకుంటోందని గుర్తుంచుకోండి. ఏపీ పోలీసుల్ని చూస్తుంటే రజాకార్లు గుర్తొస్తున్నారని చెప్పడానికి బాధపడుతున్నాం.  జగన్‌ తొత్తులుగా పనిచేస్తున్న కొందరు పోలీసులు.. లైసెన్స్డ్‌ గూండాల్లా పని చేస్తున్న పోలీసులు కచ్చితంగా భవిష్యత్లో కోర్టులద్వారా శిక్షింపబడటం ఖాయం.’’ అని మాణిక్యరావు హెచ్చరించారు.

సంబంధితవార్తలు

బాబు చేతుల్లోనే భద్రంగా రాష్ట్రం

పోలీసులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి

నరేంద్ర అక్రమ అరెస్ట్‌కు ప్రయత్నం జగన్‌ సైకోయిజానికి పరాకాష్ట: నారా లోకేష్‌

Tags: అక్రమఅరెస్టులుతప్పుడు కేసులునరేంద్ర బెయిల్‌పరిరక్షణపోలీస్‌ప్రజా రక్షణరౌడీయిజం..ఫ్యాక్షనిజం..గూండాయిజం.. సంఘవిద్రో హ శక్తులుశాంతిభద్రతలు
Previous Post

మూడు నెలల ముచ్చట కోసం వేల కోట్లు తగలేస్తున్నావు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 25-11-2023

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026

కార్యకర్త
@ March 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist