చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జెసిబికి బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌రెడ్డి

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌

చైతన్యరధం by చైతన్యరధం
November 10, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జెసిబికి బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్యాలెస్‌ కూల్చి ఫ్లైఓవర్‌ వేస్తామంటే మీ పరిస్థితి ఏమిటి?
  • కులాలను బట్టి కూల్చివేతలేంటి జగన్‌ రెడ్డీ?
  • కూల్చివేతల ప్రభుత్వం కూలిపోవడం ఖాయం
  • విధ్వంకాండతో పెద్ద సైకో, చిన్న సైకోల రాక్షసానందం
  • కూల్చివేతల కోసమే సొంతంగా జెసిబి కొన్న ఆర్కే
  • ఇప్పటం గ్రామస్థుల పోరాటానికి అండగా నిలుస్తాం
  • తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌

అమరావతి : ఏపీలో జేసీబీ పాలన నడుస్తోంది. జెసిబికి బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌రెడ్డి..విధ్వంసమే ఎజెండా గా ఆయన పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇటీవల రోడ్డు విస్తరణ పేరుతో కక్షపూరితంగా కూల్చిన ఇళ్లను బుధ వారం పరిశీలించిన లోకేష్‌ బాధితులను పరామర్శిం చారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. జగన్‌ రెడ్డికి కూల్చడం తప్ప కట్టడం రాదని అన్నారు. సొంత నియోజకవర్గం పులివెందులలో బస్‌ స్టాండ్‌ కూడా నిర్మించలేని జగన్‌ రెడ్డికి కూల్చే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పెద్ద సైకో. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చిన్న సైకో అని అన్నారు. రోడ్లు వేస్తేనో, పేదలకు ఇళ్ళు కడితేనో, ఉద్యోగాలు ఇస్తేనో నాయకుడికి ఆనందం వస్తుంది. పెద్ద సైకో.. చిన్న సైకోలకు అలా కాదు.. విధ్వం సం. పేదల ఇళ్ళు కూలిస్తేనో, టిడిపి నాయకుల ఇళ్ళు కూలిస్తేనో వీళ్లకు ఆనందం వస్తుందని అన్నారు. పేదల ఇళ్ళు జేసీబీతో కూల్చే వీడియోలు టివిలో చూసి ఆనందించేవారిని సైకోలుకాక మరేమం టారని ప్రశ్నించారు.

ప్రజావేదికతో జెసిబి పాలనకు శ్రీకారం
ప్రజా వేదిక కూల్చడం తో జగన్‌ రెడ్డి జేసీబీ పాలన మొదలుపెట్టాడు. టిడిపి సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు గారి ఇంటి గోడ కూల్చారు, సబ్బం హరి గారి ఇంటి గోడ కూల్చారు, గీతం యూనివర్సిటీ గోడ కూల్చారు. రోడ్డు కి అడ్డంగా గోడలు కట్టడం, ప్రతిపక్ష నాయకుల పంట తగలబెట్టడం, ప్రతిపక్ష నాయకుల ఇళ్ళు కూల్చడం వీళ్లకు ఫ్యాషన్‌ గా మారిపోయింది. పెద్ద సైకో జగన్‌ రెడ్డి మూడున్నర ఏళ్ల పాలనలో మొత్తం రాష్ట్రాన్నే కూల్చేసాడు. చిన్న సైకో ఆళ్ల రామకృష్ణా రెడ్డి మూడున్నర ఏళ్లలో మంగళగిరి ని కూల్చేసాడు. మంగళగిరిని డిస్ట్రక్షన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ గా మార్చేసారు.

కూల్చివేతల కోసమే సొంతగా జెసిబి
పేదల ఇళ్ళు కూల్చడానికి ఎమ్మెల్యే ఆర్కే ఏకంగా సొంత జేసీబీ కొన్నాడు. ఆత్మకూరు-72 ఇళ్ళు, పేరుకలపూడి-16 ఇళ్ళు, షాపులు, పెదవడ్లపూడి-50 ఇళ్ళు, షాపులు, అమరారెడ్డి కాలనీ-300 ఇళ్ళు, నూతక్కి-15 ఇళ్ళు, ప్రకాష్‌ నగర్‌, డోలాస్‌ నగర్‌- 30షాపులు, 20 ఇళ్ళు, నులకపేట-3షాపులు ఇలా అన్ని చోట్లా వందల సంఖ్యలో పేదల ఇళ్ళు కూల్చారు. కురగల్లు-250 ఇళ్ళకు , నిడమర్రు-50 ఇళ్ళకు నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇంటి పక్కన పేదల ఇళ్ళు ఉండటానికి వీలు లేదట. జగన్‌ రెడ్డి గారి ప్యాలస్‌ పక్కన పేదల ఇళ్ళు ఉండటానికి వీలు లేదు… ప్యాలస్‌ అందం పోతుంది అని పేదల ఇళ్ళు కూల్చేసిన దుర్మార్గులు వీళ్లు. అన్ని చోట్లా ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా టిడిపి పోరాటం చేసింది. న్యాయపోరాటంతో కొన్ని చోట్ల కూల్చివేతలు అడ్డుకోగలిగాం.

పేర్లు మార్చడానికి సిగ్గుగాలేదా?
ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా నేను ఒక్కటే చెప్పా…జగన్‌ రెడ్డి కట్టింది ఏదైనా ఉంటే వైఎస్‌ గారి పేరు పెట్టుకోవచ్చు మాకు ఏ అభ్యంతరం లేదు. కానీ అసలు మీకు సంబంధం లేని వాటికి పేర్లు ఎలా మారుస్తారు సిగ్గుగాలేదా? ఇప్పటంలో కమ్యూనిటీ హాలును టిడిపి అధికారంలోకి మరింత అభివృద్ధి చేస్తాం. ఇక్కడకి ప్రజల ఆకాంక్ష మేరకు శ్రీకృష్ణదేవరాయ పేరు పెడతాం. చెరువు తవ్వి 3 కోట్ల రూపాయిలు కొట్టేసిన వైసీపీ నాయకుల్ని చిప్పకూడు తినేలా చేస్తాం. అక్రమాలను బయట పెట్టిన వారిపై అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వం మారిన వేంటనే అక్రమ కేసులు పెట్టిన అధికారుల పై చర్యలు తీసుకుంటాం. అక్రమంగా చెరువులో తవ్విన మట్టిని గ్రామంలో రైతులకు ఒక్క ట్రాక్టర్‌ కూడా ఇవ్వకపోగా, కేవలం ఒక సామాజిక వర్గం వారి పొలాలకు మాత్రమే రోడ్లు వేసుకునేందుకు వాడుకోవడం దారుణం. ఇప్పటం గ్రామస్తుల పోరాటానికి టిడిపి అండగా ఉంటుంది.

కులాలను బట్టి కూల్చివేతలా?
కులాలు చూసి ఇళ్ళు కూల్చేసే దుర్మార్గులు వీళ్లు. లోకేష్‌ గెలిస్తే ఇళ్లు కూల్చేస్తాడు అని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపణలు చేశాడు.ఇప్పుడు మంగళగిరి లో పేదల పొట్ట కొడుతూ ఇళ్లు కూల్చివేస్తున్నది ఎమ్మెల్యే ఆర్కే కాదా? టిడిపి గెలిచిన తరువాత తాడేపల్లి ప్యాలస్‌ మీద నుంచి ఫ్లై ఓవర్‌ వేస్తామని కూల్చేస్తే జగన్‌ పరిస్థితి ఏమిటో ఆలోచించు కోవాలి. జగన్‌ రెడ్డి పడగొడితే. మేము నిలబెడతాం. పెద్ద సైకో.. చిన్న సైకో లను ప్రజలే కూల్చేస్తారు. పేదల ఇళ్ళు కూల్చిన జగన్‌ రెడ్డి కూలిపోతారు. సైకో పాలన పోయి సైకిల్‌ పాలన రావడం ఖాయమని లోకేష్‌ పేర్కొన్నారు.

ఇప్పటంలో బాదుడే బాదుడు
ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శించిన అనంతరం ఇప్పటం గ్రామంలో యువనేత లోకేష్‌ బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇం టింటికి వెళ్లి కరపత్రం పంచుతూ ప్రజల కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. చెత్త పన్ను పేరుతో ప్రజల్ని వేధిస్తున్నారు. చెత్త పన్ను కట్టకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాం, నీటి కనెక్షన్‌ కట్‌ చేస్తామని బెదిరించడం దారు ణమని లోకేష్‌ మండిపడ్డారు. అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని హింసిస్తున్నారు. ప్రజల ఆదాయం పెరగలేదు..విద్యుత్‌ ఛార్జీలు, ఇంటి పన్ను, ఆర్టీసి ఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో జగన్‌రెడ్డి వంద రూపాయిలు కొట్టేస్తున్నారని పేర్కొన్నారు.

Tags: ఆర్కేఇప్పటంఏపీకులాలుకూల్చివేతలుజగన్‌ రెడ్డీజెసిబిపేర్లు మార్పుప్యాలెస్‌ప్రజావేదికఫ్లైఓవర్‌బాదుడే బాదుడుబ్రాండ్‌ అంబాసిడర్‌విధ్వంకాండసైకోసైకోల రాక్షసానందం
Previous Post

దళితులను నట్టేట ముంచిన జగన్‌

Next Post

పనితీరు మెరుగుపర్చుకోని చోట్ల.. కఠిన నిర్ణయాలు తప్పవు

Next Post
పనితీరు మెరుగుపర్చుకోని చోట్ల.. కఠిన నిర్ణయాలు తప్పవు

పనితీరు మెరుగుపర్చుకోని చోట్ల.. కఠిన నిర్ణయాలు తప్పవు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.