చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మైనార్టీ దినోత్సవం నిర్వహించే అర్హత జగన్‌రెడ్డికి లేదు

టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి

by చైతన్యరధం
Nov 12, 2023 at 3:09pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మైనార్టీ దినోత్సవం నిర్వహించే అర్హత జగన్‌రెడ్డికి లేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చంద్రబాబు పాలనతోనే మైనార్టీల అభివృద్ది, సంక్షేమమని స్పష్టం చేసిన టీడీపీ నేతలు
  • టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి

అమరావతి: మైనార్టీ ద్రోహి జగన్‌రెడ్డికి మైనార్టీ దినోత్సవం నిర్వహించే అర్హత లేదని టీడీపీ నేతలు అన్నారు.మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి నేతలు పూలమాళలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ… మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌రెడ్డి వారిని అన్ని విధాల దగా చేస్తున్నారని మండిపడ్డారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సభలో జగన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు. అబద్ధం అనే పదానికి సీఎం జగన్‌రెడ్డి పర్యాయపదంగా మారారు. జగ న్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో నవరత్నాల్లో అందరికీ ఇస్తున్న పథకాలను సైతం మైనారిటీ బడ్జెట్‌లో లెక్కించి తిమ్మిని బమ్మిని చేసి గత ప్రభుత్వ పథకా లను తుంగలో తొక్కి వంచిస్తున్నారు.

2019 జూన్‌ నుండి ఇప్పటి వరకు దాదాపు రూ.2వేల కోట్ల మైనారిటీ నిధులను దారి మళ్లించారు. స్వయం ఉపాధి యూనిట్లకు స్వస్తి పలికి.. ముస్లిం, క్రైస్తవ మైనారిటీ యువత స్వావలంబన పథకాలకు ముగింపు పలికారు. ఉన్నత విద్య, విదేశీ విద్య మైనారిటీ విద్యార్థులకు అందని ద్రాక్ష చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం దుకాన్‌`మకాన్‌ పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏటా వెయ్యి మంది ముస్లిం యువతకు నివాసం, దుకాణం రెండూ నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందిం చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిం టిని అర్ధాంతరంగా నిలిపేశారు. మైనార్టీల కోసం చంద్రబాబు నాయుడు ఉర్దూ యూనివర్సిటీ కోసం 120ఎకరాలు కేటాయించి దాదాపు 20 శాతం పనులు పూర్తి చేస్తే, జగన్‌రెడ్డి దాన్నిపూర్తిగా పక్కన పెట్టారు. టీడీపీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో నాపంల్లిలో,నవ్యాంధ్రలో రూ.25కోట్ల వ్యయం తో కడపలో హజ్‌హౌస్‌ నిర్మాణాన్ని చేపట్టారు. రూ.80కోట్లతో విజయవాడలో హజ్‌ హౌస్‌ ఏర్పా టుకు చంద్రన్న ప్రభుత్వం పూనుకోగా జగన్‌రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టింది. వైసీపీ పాలనలో మైనా ర్టీలకు రక్షణ లేకుండా పోయింది. మైనార్టీలపై వేధింపులు, దాడులు నిత్యకృత్యమయ్యాయి. మైనా ర్టీలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం జగన్‌ని వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నించటం లేదు? మీపదవుల కోసం బానిసలుగా మారి జాతి ప్రయో జనాలు తాకట్టు పెట్టొద్దని టీడీపీ నేతలు హితవు పలికారు.

సంబంధితవార్తలు

నేను చేసిన అభివృద్ధితో జగన్‌రెడ్డి ఐదేళ్లు బటన్‌ నొక్కాడు

గెలుపు.. ప్రచండ తుపానే!!

ఓటుతో అరాచక శక్తులపై వేటు

ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు,ఎమ్మెల్సీ అశోక్‌బాబు, నాలెడ్జ్‌ సెంటర్‌ కో ఆర్డినేటర్‌ గురజాల మాల్యాద్రి, మైనార్టీసెల్‌ అధ్యక్షుడు మౌలానాముష్తాఖ్‌ అహ్మద్‌, అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీి, సంయుక్త కార్య దర్శి ఫతావుల్లా, ఉపాధ్యక్షులు అమానుల్లా, నరస రావుపేట నాయకులు అమీర్‌అలీ,గుంటూరు పార్ల మెంట్‌ జనరల్‌ సెక్రటరి రుస్తుమ్‌, మైనార్టీ నాయ కులు ఎండీ ఫిరోజ్‌,కరీముల్లా, రఫీి, బాజీ మాష్టర్‌, సైదావలి, షేక్‌ ఖలీల్‌, సలాం, మహమ్మద్‌ నూర్‌, మోసిద్‌ మహ్మద్‌, దేవినేని శంకర్‌నాయుడు, పార్టీ మీడియా కోఆర్డినేటర్‌ దారపనేని నరేంద్రబాబు, తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags: అర్హత లేదుచంద్రబాబుజయంతిమైనార్టీ ద్రోహి జగన్‌రెడ్డిమైనార్టీల అభివృద్దిమౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌హజ్‌హౌస్‌
Previous Post

రాష్ట్రంలో నిరుద్యోగం విలయతాండవం.. ఉసురు తీసుకుంటున్న యువతరం

Next Post

ఆరుగురు సభ్యులతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

మరిన్ని వార్తలు

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు
ఆంధ్రప్రదేశ్

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

చైతన్యరధం
@ June 2, 2025
త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం
ఆంధ్రప్రదేశ్

త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం

చైతన్యరధం
@ June 2, 2025
వైసీపీ పైశాచికత్వం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ పైశాచికత్వం

చైతన్యరధం
@ June 2, 2025
చైతన్యరధం ఈ పేపర్ 02-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-06-2025

కార్యకర్త
@ June 2, 2025
ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్‌రెడ్డే
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్‌రెడ్డే

చైతన్యరధం
@ June 2, 2025
ఛీఛీ..ఇవిగో మీ పైశాచిక చేష్టలు
ఆంధ్రప్రదేశ్

ఛీఛీ..ఇవిగో మీ పైశాచిక చేష్టలు

చైతన్యరధం
@ June 2, 2025
ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం
చైతన్యరధం

ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం

చైతన్యరధం
@ June 2, 2025
రేషన్‌ దుకాణాల్లోనే సరుకులు
ఆంధ్రప్రదేశ్

రేషన్‌ దుకాణాల్లోనే సరుకులు

చైతన్యరధం
@ June 2, 2025
Load More

ముఖ్య వార్తలు

అప్పుడు భ్రష్టుపట్టించి.. ఇప్పుడు అడ్డగోలు ఆరోపణలు

అప్పుడు భ్రష్టుపట్టించి.. ఇప్పుడు అడ్డగోలు ఆరోపణలు

చైతన్యరధం
@ June 1, 2025
విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

క్యాడర్‌కు పెద్ద కొడుకునవుతా

చైతన్యరధం
@ May 22, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

చైతన్యరధం
@ June 2, 2025
త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం

త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం

చైతన్యరధం
@ June 2, 2025
వైసీపీ పైశాచికత్వం

వైసీపీ పైశాచికత్వం

చైతన్యరధం
@ June 2, 2025
ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్‌రెడ్డే

ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్‌రెడ్డే

చైతన్యరధం
@ June 2, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist