చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌కు అంత సీన్‌ లేదు

జగన్‌ సెక్యూరిటీ అంశంపై నూకసాని సెటైర్‌

by చైతన్యరధం
Aug 7, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌కు అంత సీన్‌ లేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జనమే అంతం చేశాక.. ఇంకెవరేం చేస్తారు?
  • జగన్‌ సెక్యూరిటీ అంశంపై నూకసాని సెటైర్‌
  • శవరాజకీయాల పేటెంట్‌ అతనిదేనంటూ ఎద్దేవా
  • జగన్‌ నాటకాలకు జనం నవ్వుతున్నారని వ్యాఖ్య
  • వైసీపీ ఫేక్‌ ప్రచారాలు ఆపాలంటూ హితవు

అమరావతి (చైతన్య రథం): జగన్‌రెడ్డిని జనమే అంతం చేశారు. మళ్లీ జగన్‌రెడ్డిని ఇంకొకరు అంతం చేయాల్సిన అవసరమేముంది? అని టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులు నూకసాని బాలాజీ ఎద్దేవా చేశారు. కావాలని తప్పుడు ప్రచారాలతో జనాలను మభ్యపెట్టి ప్రభుత్వంపై బురద చల్లడానికి జగన్‌రెడ్డి యత్నిస్తున్నాడని నూకసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశలో నూకసాని బాలాజీ మాట్లాడుతూ.. అబద్దపు ఆలోచనలతో రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటే ఇప్పుడొచ్చిన 11 సీట్లు కూడా ప్రజలే తీసేసి.. తరమికొడతారన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్‌రెడ్డి ఆరోపణలు చేయడం ఆకాశంపై ఉమ్మివేయడమేనన్నారు.

ఆయన మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘జగన్‌ అసత్యాలను నమ్ముకోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా జనం తరిమికొట్టారు. వైనాట్‌ 175 అన్న జగన్‌రెడ్డి ఆశలు అడియాశలయ్యాయి. భద్రతపై పిచ్చిపిచ్చిగా మాట్లాడటానికి కారణమదే. మాజీ ముఖ్యమంత్రికి ఎంతమంది భద్రత ఇస్తారో ప్రభుత్వం అంత భద్రత కల్పిస్తోంది. నాడు ఉత్తర కొరియా అధ్యక్షుడిలా 986మంది సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని అది మళ్లీ ఇప్పుడు కోరుకోవడం జగన్‌ మూర్ఖత్వానికి పరాకాష్ట’ అన్ని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో హత్యలు చేసింది వైసీపీ నేతలే. హత్యా రాజకీయాలను రాష్ట్రంలోకి తీసుకొచ్చిందే జగన్‌రెడ్డి, ఆయన తండ్రే. టీడీపీకి ఆ సంస్కృతిలేదు. టీడీపీ నేత చంద్రబాబుకు అభివృద్ధి ప్రజా సంక్షేమమే ముఖ్యం.  వైసీపీ పాలనలో 2000 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టున్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చివరకు వైసీపీ ఎంపీని కూడా కొట్టించారని నూకసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్లలో ధ్వంసమైన పాలనను రెండు నెలల్లో గాడిన పెట్టి ప్రజాపాలన సాగిస్తుంటే.. జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నాడని బాలాజీ వ్యాఖ్యానించారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ధిరాని జగన్‌ `కూటమిపై ఏదోకరకంగా బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. సునీత, షర్మిలలే వైసీపీ పాలనలో రక్షణలేదని వాపోయారని, వివేకా హత్యకేసులో గొడ్డలివేటుపై జగన్‌ డ్రామాలు ప్రజలకు తెలీంది కాదని, తాను ఏంచెప్పినా జనం వింటారని జగన్‌రెడ్డి భ్రమించడం మూర్ఖత్వమేనని అన్నారు.

గంజాయికి హబ్‌గా మార్చిన రాష్ట్రాన్ని ఎలా బాగుచేయాలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఐదేళ్ల వైసీసీ నేతలు చేసిన అరాచకాలను జనం తరమి కొట్టినా బుద్ధి రాకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. దేశంలోనే వినూత్నమైన ఆలోచనతో రూపాయి ఖర్చు లేకుండా అద్భుతమైన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుడితే.. దాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి అన్నారు. ప్రజా వేదికను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కూల్చి అభివృద్ధిపట్ల తన దృక్పథాన్ని వ్యక్తం చేసిన జగన్‌ను.. రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి నేడు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఐదేళ్లలో ఒక్కరోజు కూడా జగన్‌రెడ్డి ప్రెస్‌ మీట్‌ పెట్టలేదు.

బయటికొస్తే చెట్లు నరికించడం, పరదాలు కట్టుకోవడం తప్ప ఏముందని నిలదీశారు. నేడు ప్రజలకోసం చంద్రబాబు, కూటమి నేతలు పనిచేస్తున్నారు. నేడు 24 మంత్రుల్లో 8 సీట్లు బీసీలకు కేటాయించిన గొప్ప నాయకుడు చంద్రబాబు. కూటమి ప్రభుత్వంపై జగన్‌రెడ్డి ఆరోపణలు చేయడం ఆకాశంపై ఉమ్మివేయడమే. ఐదేళ్ల అరాచక పాలన చూడలేక వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా వందల మందిని సెక్యూటీ అడగటం సిగ్గుచేటు. ప్రధాన మంత్రికి కూడా లేని సెక్యూరిటీని పెట్టుకుని 986మంది భద్రతతో… రూ.296 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశాడన్నారు.

డాక్టర్‌ సుధాకర్‌ తో పాటు… అనేకమంది దళితులను, బీసీలను వైసీపీ మూకలు చంపాయన్నారు. హత్యా రాజకీయాలు వైసీపీ వెన్నతోపెట్టిన విద్యగా అభివర్ణించారు. వ్యక్తిగత హత్యలు, ఘర్షణలకు టీడీపీకాని, నేతలుగాని సిద్ధంగా లేరు. వైసీపీ నేతలు కావాలనే ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడానికి కుట్ర చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రకటనలతో రాష్ట్రాన్ని భష్టు పట్టించాలని చూస్తున్నారు. నేడు ఉచిత ఇసుకతోపాటు ప్రజలకు జరుగుతున్న మేలును చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. హత్యారాజకీయాలకు పేటెంట్‌ జగన్‌రెడ్డిదే. అబద్దపు ఆలోచనలతో రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటే ఈసారి వచ్చిన 11 సీట్లు కూడా లేకుండా ప్రజలు తరమికొడతారు. కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలితే వైసీపీపైనే ప్రజలు ఉమ్మేస్తారు.

Previous Post

లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు సరళీకృతం

Next Post

ప్రజాదర్బార్‌లో..కన్నీటి కథలు!!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం
ఆంధ్రప్రదేశ్

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!
ఆంధ్రప్రదేశ్

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2026

కార్యకర్త
@ March 20, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist