చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వరద బాధితులను ఆదుకోవడం మన బాధ్యత

భవానీపురంలో చీరలు, దుప్పట్ల పంపిణీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత

by చైతన్యరధం
Sep 7, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
వరద బాధితులను ఆదుకోవడం మన బాధ్యత
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విజయవాడ(చైతన్యరథం): వరద బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవడం మన బాధ్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరో రోజూ ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవానీపురం 121, 122 సచివాలయాల పరిధిలో తనవంతు బాధ్యతగా స్వయంగా తెప్పించిన చీరలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఆపన్నులకు సాయమందిస్తూ వారికి ధైర్యం చెబుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సీఎం చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహిస్తూ తనకు మించిన సహాయాన్ని అందిస్తూ తోడుగా ఉంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతున్న వ్యక్తి తమ నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ఈ వరదలు నిజంగా మానవ తప్పి దమేనని, ఇందుకు గత ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో బుడమేరు, పోలవరం, ఇతర ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పట్టించుకోకపోగా తమపై నిందలు వేయడం పులి వెందుల ఎమ్మెల్యేకే చెల్లిందని వ్యాఖ్యానించారు. వరదలు పూర్తిగా తగ్గి జన జీవనం సాధారణ స్థితికి వచ్చేదాకా సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

Previous Post

బుడమేరును కబ్జా చేసి జగన్‌రెడ్డి అనుచరుల వ్యాపారం

Next Post

అధికార మదంతోనే టీడీపీ కార్యాలయంపై దాడి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

కార్యకర్త
@ March 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

కార్యకర్త
@ March 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

కార్యకర్త
@ March 28, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
విశ్వగవాక్షం.. అమరావతి!
ఆంధ్రప్రదేశ్

విశ్వగవాక్షం.. అమరావతి!

చైతన్యరధం
@ March 28, 2026
డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహాల గుర్తింపు
ఆంధ్రప్రదేశ్

డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహాల గుర్తింపు

చైతన్యరధం
@ March 28, 2026
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
ఆంధ్రప్రదేశ్

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

చైతన్యరధం
@ March 28, 2026
టీమిండియా స్ఫూర్తితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

టీమిండియా స్ఫూర్తితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 28, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
విశ్వగవాక్షం.. అమరావతి!

విశ్వగవాక్షం.. అమరావతి!

చైతన్యరధం
@ March 28, 2026
డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహాల గుర్తింపు

డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహాల గుర్తింపు

చైతన్యరధం
@ March 28, 2026
పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
విశ్వగవాక్షం.. అమరావతి!

విశ్వగవాక్షం.. అమరావతి!

చైతన్యరధం
@ March 28, 2026
డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహాల గుర్తింపు

డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహాల గుర్తింపు

చైతన్యరధం
@ March 28, 2026
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు

చైతన్యరధం
@ March 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist