చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఓటరు జాబితాలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఓటరు జాబితా అక్రమాలపై ఫిర్యాదు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

by చైతన్యరధం
Jan 10, 2024 at 8:13am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఓటరు జాబితాలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఓటమి భయంతోనే వైసీపీ దొంగ ఓట్ల కుట్రలు
  • వాలంటీర్లను విధుల్లో ఉంచి ఎన్నికలను అపహాస్యం చేస్తారా?
  • బీఎల్వోలుగా సచివాలయ మహిళా పోలీసులా?
  • సజావుగా ఎన్నికలు జరగకపోతే ప్రజాస్వామ్య ఖూనీ
  • అన్నీ సరిచేస్తామని సీఈసీ హామీ ఇచ్చారు
  • మీడియాతో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌
  • కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఓటరు జాబితా అక్రమాలపై ఫిర్యాదు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

అమరావతి : ఓటరు జాబితాలో ఎప్పడూ లేనన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయి.. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది..ఆ భయంతోనే విచ్చలవిడిగా దొంగఓట్లు చేరుస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. టీడీపీ-జనసేన శ్రేణులపై బైండోవర్‌ కేసులు పెట్టి, ఎన్నికల్లో పనిచేసుకోనివ్వకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్నారు.. సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను ఎన్నికల విధుల్లో నియమించి మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేస్తారా.. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజీలేకుండా పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తో కలిసి ఓటరు జాబితా అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ను కలిసి మంగళవారం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబు, పవన్‌ మీడియాతో మాట్లాడారు.
హోల్‌ సేల్‌ గా ఓటరు జాబితా మార్పు
నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో అరాచకాలు జరగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తునారు. మాపై కేసులు విపరీతంగా పెట్టి పని చేనుకోనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. రాజకీయ పార్టీలను, కార్యకర్తలను పని చేసుకోనివ్వకపోవడమే కాకుండా వ్యవస్థలను సర్వనాశనం చేయాలని ప్రయత్నించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న తిరుగుబాటు చూశాక హోల్‌ సేల్‌ గా ఓటర్ల జాబితాను మార్చుతున్నారు. ఎలాగైనా గెలవాలనే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే ఓటు నమోదు కోసం ఫామ్‌ ` 6 కింద 1.15 లక్షల దరఖాస్తులు సమర్పించగా, అందులో 33 వేల ఓట్లు ఆమోదించారు. పనుల నిమిత్తం ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించారని చంద్రబాబు తప్పుబట్టారు.
ఎన్నికల అధికారులే రక్షణ కోరే పరిస్థితి
ఒక చీఫ్‌ సెక్రటరీ స్థాయి అధికారి ఎన్నికల కమిషనర్‌గా ఉంటే..కేంద్రాన్ని రక్షణ కోరే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎన్నికల విధులకు పంపే అధికారులను దేశం మొత్తంమీద విధులు ఉత్తమంగా నిర్వహించిన వారిని తీసుకోవాలి. దేశంలో టీచర్లు, ప్రభుత్వ అధికారులు, అనుభవం ఉన్న వారిని ఎన్నికల విధుల్లో ఉపయోగించుకుంటారు.. కానీ రాష్ట్రంలో మాత్రం వాళ్లను ఎన్నికల విధులకు ఇవ్వలేమని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అధికార వైసీపీ నామినేట్‌ చేసిన వాలంటీర్లను ఎన్నికల విధుల్లో పెట్టుకుని తప్పుడు పనులు చేయాలని చూస్తున్నారు. బీఎల్వోలుగా గతంలో ప్రభుత్వ అధికారులు మాత్రమే ఉండేవారు. దీంతో ఎక్కడా ఒక్క తప్పూ జరిగేది కాదు. విధులు సరిగా నిర్వహించకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు 2,600 మంది సచివాలయ ఉద్యోగులైన మహిళా పోలీసులను బీఎల్వోలుగా పెట్టారు..ఇది ఆశ్చర్యకర అంశం. 83 నియోజకవర్గాల్లో బీఎల్వోలుగా మహిళా పోలీసులను పెట్టారు..ఎన్నికల విధానాలు వాళ్లకు ఎలా తెలుస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు.
స్పెషల్‌ సెల్‌ ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ కార్యక్రమంలాగా ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కు కలెక్టర్లు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చేసిన అరాచకం చాలక..మళ్లీ రాతియుగంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ-జనసేన శ్రేణులపై 7 వేల కేసుల దాకా పెట్టారు..ఒక్క పుంగనూరులో 250 మందిపై కేసులు పెట్టి జైలుకు పంపారు. తెలంగాణలో ఎన్నికలు సజావుగా జరిగాయి. ఓటరు జాబితా పర్యవేక్షణలో అవకతవకలు, బీఎల్వోల తప్పులు లేకుండా జరిగాయి. కానీ చరిత్రలో ఏనాడూ లేని విధంగా ఏపీలో ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడతాము, మీరే చూస్తారు అని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అవసరమైతే కేంద్ర పోలీసు పరిశీలకులను పంపాలి.. స్పెషల్‌ సెల్‌ ఏర్పాటు చేయాలి. ఎక్కిడికక్కడ పర్యవేక్షణ చేసి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేయాలి. ఒక్క దొంగ ఓటు ఉన్నా..ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి తప్పుడు పనులు ప్రతిఘటిస్తాం. కోర్టుకు వెళ్లి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తాం..నాలుగు కోట్ల మంది ఓటర్లకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ భరోసా ఇచ్చారు..దాన్ని నమ్ముతున్నాం. ఎన్నికల కమిషన్‌ పై మాకు నమ్మకం ఉందని చంద్రబాబు చెప్పారు.
బోగస్‌ ఓట్లపై పోరాడేవారి కేసులు, అరెస్టులు
ఎన్నికల అధికారులు చేసే పనిని వైసీపీ నేతలు ఎలా చేస్తారు? అమెరికాలో ఉన్న వాళ్లు కూడా జన్మభూమికి వచ్చి ఓటేస్తారు..అక్కడ ఉన్నవాళ్లు ఇక్కడ ఓటేయకూడదని ఎలా చెప్తారు? ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉంటారు..బయటకు ఎందుకు వెళ్తారు.? ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బందిని తీసుకోవడం సమంజసం కాదు. తప్పు చేసిన ప్రతి అధికారిపై ఆధారాలతో ఫిర్యాదు చేశాం.. క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరాం. తిరుపతి ఉప ఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, 2019లోనూ దొంగఓట్లకు పాల్పడ్డారు. అప్పుడేమీ చర్యలు తీసుకోలేదు కాబట్టి ఏమీ కాదనే ధైర్యంతో ఇప్పుడు కూడా ఉన్నారని చెప్పాం. బోగస్‌ ఓట్లపై పోరాడుతున్నవారిని అరెస్టు చేస్తున్నారు. చాలా మంది అధికారులపైనా బెదిరింపులకు దిగుతున్నారు. కలెక్టర్‌ దగ్గర నుండి ఎస్పీలపైనా బెదిరింపులకు దిగి..లొంగకపోతే కేసులు పెడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ ఎంత త్వరగా చర్యలు తీసుకుంటే అంత సున్నితంగా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కమిషన్‌ లేని సమయంలో కూడా నేను పోటీ చేశాను..ఆనాడు కూడా ఇంతటి ఘోరాలు జరగలేదని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఇంత ఘోరం ఎప్పుడూ లేదు: పవన్‌
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ…ఏపీ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతోనే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి వచ్చిందన్నారు. చంద్రబాబు 3 సార్లు సీఎంగా చేశారు..ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎప్పుడూ కూడా ఇప్పుడు జరుగుతున్నన్ని అవకతవకలు జరగలేదు. వైసీపీ దొంగ ఓట్లను చేర్చుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలు దిగజారాయి. వ్యక్తులపై అక్రమంగా బైండోవర్‌ కేసులు పెడుతున్నారు. పోలీసు అధికారులను హుటాహుటిన ఒకచోట నుండి మరో చోటకు విధులు మార్చుతున్నారు. వైసీపీకి కావాల్సిన అధికారులను తెచ్చుకుంటున్నారు. వాలంటీర్ల నియామకమే ప్రజాస్వామ్య విరుద్ధం..అలాంటప్పుడు వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి. పారదర్శకంగా ఎన్నికలు జరక్కపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవటమే కాకుండా, హింస ఎక్కువ అవుతుంది. స్థానిక ఎన్నికల్లోనూ దళితులు నామినేషన్‌ వేసిన పరిస్థితి లేదు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందని పవన్‌ వివరించారు.

సంబంధితవార్తలు

CBN Birthday Special

చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026

Previous Post

ఓటరు జాబితా అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు.

Next Post

వసంత అవినీతి చిట్టా మొత్తం కోర్టు ముందు, ప్రజల ముందు ఉంచుతా

మరిన్ని వార్తలు

CBN Birthday Special
చైతన్యరధం

CBN Birthday Special

కార్యకర్త
@ April 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-04-2026

కార్యకర్త
@ April 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-04-2026

కార్యకర్త
@ April 19, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు కేటాయింపు సంతోషం

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది
ఆంధ్రప్రదేశ్

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-04-2026

కార్యకర్త
@ April 18, 2026
నేడు సీఎం చంద్రబాబు నిడదవోలు పర్యటన
ఆంధ్రప్రదేశ్

నేడు సీఎం చంద్రబాబు నిడదవోలు పర్యటన

చైతన్యరధం
@ April 18, 2026
స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ

చైతన్యరధం
@ April 18, 2026
Load More

ముఖ్య వార్తలు

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

క్రీడాభివృద్ధికి 90 రోజుల కార్యాచరణ

చైతన్యరధం
@ April 16, 2026
పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

పేదలకు పట్టెడన్నం..అదే నా రాజకీయం

చైతన్యరధం
@ April 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు కేటాయింపు సంతోషం

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026
నేడు సీఎం చంద్రబాబు నిడదవోలు పర్యటన

నేడు సీఎం చంద్రబాబు నిడదవోలు పర్యటన

చైతన్యరధం
@ April 18, 2026
స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ

స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ట కార్యాచరణ

చైతన్యరధం
@ April 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist