చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఈ దరిద్రాన్ని వదిలించండి

by చైతన్యరధం
Nov 12, 2022 at 11:35am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ఈ దరిద్రాన్ని వదిలించండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వరుస కుంభకోణాలకు సమాధానం చెప్పలేకపోతున్నాం
  • అడ్డగోలు పనులు చేస్తూ మమ్నల్ని ఇరికించేస్తున్నారు
  • సీనియర్లను విస్మరించి బ్రోకర్లను ప్రోత్సహిస్తున్నారు
  • ఆయనను రక్షించడానికి మేం బలిపశువులు కాలేం
  • ముఖ్యమంత్రి జగన్‌ ఎదుట ఉత్తరాంధ్ర నేతల ఆవేదన

విశాఖపట్నం : విశాఖలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒంటెద్దు పోకడలతో చేస్తున్న వరుస కుంభకోణాలపై ప్రజలు, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. ఆయనను సాధ్యమైనంతవరకు విశాఖపట్నం నుంచి బయటకు పంపించే ఏర్పాటుచేయాలని ఉత్తరాంధ్రకు చెందిన పలువురు వైసిపి సీనియర్‌ మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి జగన్‌ ఎదుట మొరపెట్టుకున్నారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం వెళ్లిన సిఎం జగన్‌ పోర్టు గెస్ట్‌ హౌస్‌లో బసచేశారు. ఉత్తరాంధ్రలో తాజాగా నెలకొన్న పరిణామాలపై సీనియర్‌ నేతలు రాత్రి ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల ఉత్తరాంధ్రలో నెలకొన్న పరిణామాలను పార్టీ సీనియర్లు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి పార్టీ సీనియర్లను పక్కనబెట్టి కొందరు బ్రోకర్లను ఏర్పాటుచేసుకొని వ్యవహారాలు నడిపిస్తున్నారు, అదేమని ప్రశ్నిస్తే మీ పేరు చెబుతున్నారు, అంతా సిఎం ఎరుకలోనే ఉందని చెబుతూ తమకు తలపోటు తెస్తున్నారని వారు వాపోయారు. ఉదాహరణకు తొలుత ఎన్‌ సిసి భూముల వ్యవహారంలో తలదూర్చారు, తర్వాత దసపల్లా భూములు, తాజాగా రేడియంట్‌ భూములు, అల్లుడి పేరిట వందలాది ఎకరాల భూముల కొనుగోలు… ఇలా ఒకదాని వెంట ఒకటిగా ఆయన భూదందాల్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఆరోపణలనుంచి బయటపడేందుకు ఆయన ఇటీవల ఎంపి ఎంవివి సత్యనారాయణను కూడా బురదలోకి లాగారని సిఎం దృష్టికి తెచ్చినట్లు సమాచారం. మీ ఆదేశాలకు లోబడి మేం ఉత్తరాంధ్ర ఉద్యమానికి దిగాం…అయితే అనూహ్యంగా విజయసాయిరెడ్డి కుంభకోణాలు తెరపైకి రావడం వల్ల మేం జనంలోకి వెళ్లలేక పోతున్నాం, పార్టీతో సంబంధం లేని ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకొని ఆయన భూదందాలు కొనసాగిస్తున్నారు, అదేమంటే సిఎం పేరు చెబుతున్నారు, అందులో మీ పాత్ర ఉందో, లేదో మాకు తెలియదు, మేం మాత్రం ప్రజలు, ప్రతిపక్షా లకు సమాధానం చెప్పుకోలేక పోతున్నామని పలు వురు సీనియర్‌ మంత్రులు ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్న ఆయన తరపున వకాల్తా పుచ్చుకొని తాము బలిపశువులు కాలేమని సీనియర్‌ మంత్రి ఒకరు నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ స్పందిస్తూ… వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్‌ చార్జిగా పంపించాం, విజయసాయితో సమస్య ఉంద ని తెలిసే ఆయనను ఉద్యమానికి దూరంగా ఉండా లని ఆదేశించాం, కొద్దిరోజులు ఓపికపట్టండి, ఆయ నను ఉత్తరాంధ్రలో అడుగుపెట్టకుండా చూస్తానని సీనియర్లకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. సాధ్య మైనంతవరకు తమకు విజయసాయిరెడ్డి తలపోటు వదిలించాలని, ఆయన ఎంత ఎక్కువకాలం విశాఖలో ఉంటే పార్టీ అంత తీవ్రంగా నష్టపోతుందని సీనియర్లు కుండబద్దలుగొట్టినట్లు తెలిసింది. తనపై సీనియర్లు ఫిర్యాదు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న విజయ సాయిరెడ్డి తనపై సీనియర్లలో నెలకొన్న ఆగ్రహాన్ని పసిగట్టి మారుమాట్లకుండా మిన్నకుండిపోయినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి పోర్టు గెస్ట్‌ హౌస్‌లో ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పల రాజు, బూడి ముత్యాలనాయుడు, ఎంపి ఎంవివి సత్యనారాయణ, పలువురు మాజీమంత్రులు, సీనియర్‌ శాసనసభ్యులు ఉన్నారు.

సంబంధితవార్తలు

త్వరలోనే జన్మభూమి -2

రుషికొండ ప్యాలెస్‌ చూసి దేశమే షాక్‌కు గురైంది: లోకేష్‌

శంకుస్థాపన చోటు వద్ద ప్రణమిల్లి..

Tags: ఉత్తరాంధ్ర నేతలకుంభకోణాలుజగన్‌పోర్టు గెస్ట్‌ హౌస్‌ముఖ్యమంత్రిరాజ్యసభ సభ్యుడువిజయసాయిరెడ్డి
Previous Post

జనవరి 27నుంచి లోకేష్‌ పాదయాత్రకు శ్రీకారం

Next Post

జగన్‌రెడ్డి హాలిడే తీసుకోవడమే మిగిలింది

మరిన్ని వార్తలు

స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం

చైతన్యరధం
@ May 17, 2026
నా దేశం..నా బాధ్యతగా పొదుపు పాటిద్దాం
ఆంధ్రప్రదేశ్

నా దేశం..నా బాధ్యతగా పొదుపు పాటిద్దాం

చైతన్యరధం
@ May 17, 2026
అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…
ఆంధ్రప్రదేశ్

అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

చైతన్యరధం
@ May 17, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పిల్లలే సంపద పేరిట

చైతన్యరధం
@ May 17, 2026
వలసలు రివర్స్!
ఆంధ్రప్రదేశ్

వలసలు రివర్స్!

చైతన్యరధం
@ May 17, 2026
హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!
ఆంధ్రప్రదేశ్

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

చైతన్యరధం
@ May 16, 2026
ఎక్సైజ్ విధానంలో పారదర్శకత
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

చైతన్యరధం
@ May 16, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు
ఆంధ్రప్రదేశ్

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
Load More

ముఖ్య వార్తలు

అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

చైతన్యరధం
@ May 17, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం

స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం

చైతన్యరధం
@ May 17, 2026
నా దేశం..నా బాధ్యతగా పొదుపు పాటిద్దాం

నా దేశం..నా బాధ్యతగా పొదుపు పాటిద్దాం

చైతన్యరధం
@ May 17, 2026
అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

చైతన్యరధం
@ May 17, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పిల్లలే సంపద పేరిట

చైతన్యరధం
@ May 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist