చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కృత్రిమ మేధలో తొలి అడుగు

మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో ఎంవోయూ

by చైతన్యరధం
Dec 6, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కృత్రిమ మేధలో తొలి అడుగు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏపీ ప్రభుత్వంతో గూగుల్‌ సంస్థ కీలక ఒప్పందం
  • అంతర్జాతీయస్థాయి అవకాశాలకు యువతకు నైపుణ్య శిక్షణ
  • స్టార్టప్‌లు, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, హెల్త్‌కేర్‌లో సేవలు
  • ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు సహకారం
  • మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో ఎంవోయూ

అమరావతి(చైతన్యరథం): ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్‌ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్‌, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ కంట్రీ ఎండీ బిక్రమ్‌సింగ్‌ బేడీ, ఏపీ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ శాఖ కార్యదర్శి సురేష్‌కుమార్‌ నడుమ సచివాలయంలో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్‌ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమా లను నిర్వహిస్తుంది. దీంతో పాటు స్టార్టప్‌లు, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి కీలకమైన అంశాల్లో ఏఐ ఎంఎల్‌ సొల్యూ షన్స్‌ను ఏకీకృతం చేయడానికి గూగుల్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఏఐ ఆధారిత వ్యవస్థలో ఆర్థిక వృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణ, వనరులను యువ తకు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, డిజిటల్‌ మౌలిక సదుపా యాల అభివృద్ధికి గూగుల్‌ సంస్థ సహకారాన్ని అందిస్తుంది. దీంతోపాటు ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలు, స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటుకు గూగుల్‌ సంస్థ సహకారాన్ని అందిస్తుంది. ఎంఓయూ సందర్భంగా అమరావతి సెక్రటేరియట్‌లో జరిగిన ఈ కార్యక్ర మంలో ఈడీబీ సీఈవో సాయికాంత్‌ వర్మ, ఆర్టీజీఎస్‌ సీఈవో దినేష్‌కుమార్‌, ముఖ్యమం త్రి కార్యాలయ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీ ప్రభుత్వ ఇన్వెస్టిమెంట్స్‌ విభాగం ఉన్నతాధికారి యువరాజ్‌ పాల్గొన్నారు.
చంద్రబాబు ఆలోచనల అమలుకు దోహదం
పరిపాలన వ్యవస్థలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడం ద్వారా ప్రజల కు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా విధానానికి అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకుంటున్నామని గూగుల్‌ మ్యాప్స్‌ జనరల్‌ మేనేజర్‌ లలితా రమణి తెలిపారు. తాము ఏపీ ప్రభుత్వంతో కలిసి చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తు ఏఐ ఆధారిత సేవల్లో సాధికారిత సాధించడానికి ఆలంబనగా నిలుస్తాయని అన్నారు. ఏఐ ద్వారా సమాజానికి సానుకూల ప్రయోజనాలను పెంచడానికి గూగుల్‌ కట్టుబడి ఉంది. మేము ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాల కోసం ప్రాథమిక పరిశోధనకు ప్రాధాన్యతనిస్తాం. విభిన్న కమ్యూనిటీల సహకారంతో వేగవంతమైన పురోగతి సాధించాలన్నది తమ లక్ష్యం. ఏఐ ద్వారా సమాజానికి సానుకూ ల ప్రయోజనాలను పెంచడానికి గూగుల్‌ కట్టుబడి ఉంది. మేము ప్రపంచంలోని అత్యం త ముఖ్యమైన సమస్యలకు పరిష్కారాల కోసం ప్రాథమిక పరిశోధనకు ప్రాధాన్యతనిస్తాం. విభిన్న కమ్యూనిటీల సహకారంతో వేగవంతమైన పురోగతి సాధించాలన్నది తమ లక్ష్య మని లలిత రమణి చెప్పారు.
ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ మా ప్రభుత్వ లక్ష్యం
ఈ సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్‌, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. దైనందిన జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల సర్టిఫికెట్లు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్‌ఫోన్‌ వంటి సాధనం ద్వారా ఆయా సేవలను అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్‌ అవకాశాలను కల్పించేందుకు గూగుల్‌ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. అధునా తన సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. ఏఐ ఆధారిత ఏకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం, క్లిష్టమైన రంగాల్లో ఏఐ సేవలను వినియోగించడం ద్వారా కార్యకలాపాలను సులభతరం చేయడం, ఏఐలో శక్తివంతమైన స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థను నెలకొల్పడం, స్థానిక స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం, ప్రజలకు ఏఐ ప్రయోజనాలకు అందుబాటులోకి తేవడం గూగుల్‌ ఒప్పందం ముఖ్యోద్దేశమని తెలిపారు. ఏఐ ఆధారిత సాధికారితకు అవసరమైన వర్క్‌ ఫోర్స్‌ను తయారు చేయడంలో గూగుల్‌ కీలకపాత్ర వహిస్తుందని చెప్పారు. గూగుల్‌తో తాము చేసుకున్న ఒప్పందం ద్వారా ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోవడంతో పాటు యువతకు అంతర్జాతీయస్థాయి నైపుణ్య శిక్షణ లభిస్తుందని, తద్వారా అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
గూగుల్‌ ఒప్పందంలోని కీలకాంశాలు
` విద్య, నైపుణ్యాభివృద్ధి: విద్యార్థులు, డెవలపర్లకు ఎఐ ఆధారిత నైపుణ్యాల కోసం 10 వేల మందికి గూగుల్‌ ఎసెన్సిషియల్‌ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తుంది. రోజువారీ జీవితంలో ఏఐని ఎలా ఉపయోగించాలి, ఏఐ ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఈ కోర్సులో అంతర్భాగంగా ఉంటాయి. సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్‌ జనరేటివ్‌ ఏఐ వంటి రంగాల్లో గూగుల్‌ క్లౌడ్‌ సర్టిఫికేషన్‌లు, స్కిల్‌ బ్యాడ్జ్‌లను గూగుల్‌ అందజేస్తుంది. ప్రభుత్వ ఏజెన్సీల కోసం స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌లను అందించడా నికి ప్రభుత్వంతో గూగుల్‌ క్లౌడ్‌ సహకరిస్తుంది. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అధ్యాపకులకు గూగుల్‌ సాంకేతిక మద్దతును అందిస్తుంది. స్కిల్లింగ్‌ ఇనిషియేటివ్‌లలో గూగుల్‌ డెవలపర్‌ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లు, ఆండ్రాయిడ్‌, యాప్‌ స్కిల్లింగ్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌లకు గూగుల్‌ ద్వారా యాక్సెస్‌ లభిస్తుంది.
` స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ ఎనేబుల్‌మెంట్‌: ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ను ప్రోత్సహించడం, మెంటర్‌షిప్‌, నెట్‌వర్కింగ్‌ అవకాశాలను అందించడం, స్టార్టప్‌ యాక్సి లరేటర్‌ ప్రోగ్రామ్‌ల కోసం గూగుల్‌ యాక్సెస్‌ను అందిస్తుంది. ఇందుకోసం గూగుల్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌తో కలిసి పనిచేస్తుంది. దీంతోపాటు అర్హత కలిగిన ఏఐ స్టార్టప్‌లు క్లౌడ్‌ క్రెడిట్‌లు, సాంకేతిక శిక్షణ వ్యాపార మద్దతును పొందుతాయి.
` సుస్థిరత: గాలి నాణ్యత, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో గూగుల్‌ ఎఐ ఆధారిత సహకారం, సేవలను అందిస్తుంది.
` హెల్త్‌కేర్‌: నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపర్చడం, రోగి ఆరోగ్య ఫలితాలను వేగవంతం చేయడంలో ఏఐ సేవల వినియోగానికి సహకారం. హెల్త్‌ ఏఐ ఇమేజింగ్‌ మోడల్‌లకు యాక్సెస్‌ అందించడం, ఎల్‌ఎల్‌ఎంలు ద్వారా హెల్త్‌ కేర్‌ ఉత్పాద నంలో ఏఐ అప్లికేషన్‌లను అన్వేషించడం, హెల్త్‌ ఏఐ డెవలపర్‌ ఫౌండేషన్స్‌ (హెచ్‌ఏఎల్‌ డీఈఎఫ్‌) ద్వారా పరిశోధన కార్యక్రమాలకు గూగుల్‌ మద్దతు ఇస్తుంది.
` ఏఐ పైలట్‌లు: వ్యవసాయం, ట్రాఫిక్‌ నిర్వహణ, వెబ్‌సైట్‌ ఆధునీకరణ, పౌరుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలలో క్లౌడ్‌ టెక్నాలజీ, ఏఐ ప్రయోజనాలపై కీలక రంగాలలో పైలట్‌ ప్రాజెక్ట్‌లకు గూగుల్‌ సహకరిస్తుంది.
తొలుత చంద్రబాబును కలిసిన గూగుల్‌ ప్రతినిధులు
ఏఐలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్‌ సంస్థ మధ్య మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో జరిగిన ఒప్పందానికి ముందు గూగుల్‌ ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి చంద్రబా బును కలిశారు. గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ కంట్రీ ఎండీ బిక్రమ్‌ సింగ్‌ బేడీ ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిసి చర్చించారు. ఈ సందర్భంగా గూగుల్‌, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం ఒక గొప్ప ముందడుగని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-03-2026

16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ

ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు

Previous Post

రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు

Next Post

వచ్చే ఆర్నెల్లకు విద్యుత్‌ ప్రణాళిక

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-03-2026

కార్యకర్త
@ March 11, 2026
16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్

16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ

చైతన్యరధం
@ March 11, 2026
ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు

చైతన్యరధం
@ March 11, 2026
యుద్ధ ప్రభావానికి విరుగుడు చర్యలు
ఆంధ్రప్రదేశ్

యుద్ధ ప్రభావానికి విరుగుడు చర్యలు

చైతన్యరధం
@ March 11, 2026
‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ
ఆంధ్రప్రదేశ్

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

చైతన్యరధం
@ March 11, 2026
తెలుగు వైభవానికి అమరావతి ప్రతీక
ఆంధ్రప్రదేశ్

తెలుగు వైభవానికి అమరావతి ప్రతీక

చైతన్యరధం
@ March 11, 2026
రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం
ఆంధ్రప్రదేశ్

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
కళలను రాజకీయం చేయడం దురదష్టకరం
ఆంధ్రప్రదేశ్

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం
@ March 10, 2026
Load More

ముఖ్య వార్తలు

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

చైతన్యరధం
@ March 11, 2026
రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ

16న ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస’ ఆవిష్కరణ

చైతన్యరధం
@ March 11, 2026
ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు

ప్రభుత్వ పథకాలు,అభివృద్ధిపై కీలక సమీక్షలు

చైతన్యరధం
@ March 11, 2026
యుద్ధ ప్రభావానికి విరుగుడు చర్యలు

యుద్ధ ప్రభావానికి విరుగుడు చర్యలు

చైతన్యరధం
@ March 11, 2026
‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

చైతన్యరధం
@ March 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist