చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

అర్హులైన వారు డిసెంబర్‌ 11 లోపు పంపాలి

by చైతన్యరధం
Nov 29, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అర్హులైన వారు డిసెంబర్‌ 11 లోపు పంపాలి
  • రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సురేష్‌కుమార్‌

అమరావతి(చైతన్యరథం): కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్‌, ఇద్దరు సభ్యులు(జుడీషియల్‌, నాన్‌ జుడీషియల్‌) నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్‌) ఎస్‌.సురేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ మానవ హక్కుల కమిషన్‌ చట్టం 1993లోని సెక్షన్‌ 21లోని సబ్‌ సెక్షన్‌ 2 ప్రకారం కమిషన్‌ చైర్మన్‌గా దరఖాస్తు చేసుకునే వారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలని తెలిపారు. అలాగే మానవ హక్కుల కమిషన్‌ సభ్యులు(జుడీషియల్‌)గా దరఖాస్తు చేసే వారు హైకో ర్టు న్యాయమూర్తిగా లేదా జిల్లా న్యాయమూర్తిగా కనీసం ఏడేళ్ల అనుభవం కలిగి ఉండా ల్సి ఉంటుందని సూచించారు. నాన్‌ జుడీషియల్‌ సభ్యులుగా నియామకానికి మానవ హక్కులకు సంబంధించిన విషయాలలో పరిజ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం కలిగి ఉండాల్సి ఉంటుందని తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్‌ 24 ప్రకారం రాష్ట్ర కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల పదవీకాలం మూడు సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏది ముందుగా అయితే అంతవరకూ ఆ పదవి లో కొనసాగేందుకు అర్హులని తెలిపారు. పదవిని నిలిపివేసినప్పుడు, చైర్మన్‌ లేదా సభ్యు డు రాష్ట్ర ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వ తదుపరి ఉద్యోగానికి అనర్హులని పేర్కొన్నారు.

చైర్మన్‌, సభ్యులకు జీతభత్యాలు
G.O.Ms.No.51, GA (HRC డిపార్టుమెంట్‌, 30.01.2008 నాటి ఉత్త ర్వుల ప్రకారం చైర్మన్‌, సభ్యులకు జీతభత్యాలు ఉంటాయన్నారు. ఎప్పటికప్పుడు సవరించబడిన హైకోర్టు న్యాయమూర్తుల (సేవా నిబంధనలు) చట్టం, 1954 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం, అలవెన్సులకు సమానమైన జీతం, అలవెన్సులు చైర్మన్‌కు చెల్లించబడతాయన్నారు. ఇప్పటికే చైర్మన్‌ పొందుతున్న సర్వీసు పెన్షన్‌తో పాటు ఈ జీతం కూడా పొందేందుకు అర్హులన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చెల్లిస్తున్న అలవెన్సులన్నింటిని పొందేందుకు చైర్మన్‌కు అర్హత ఉంటుందని వివరించారు. అదే విధంగా సభ్యులకు ఎప్పటికప్పుడు సవరించిన విధంగా హైకోర్టు న్యాయమూర్తుల (సేవా నిబంధనలు) చట్టం, 1954 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తికి చెల్లించే జీతం చెల్లించ నున్నట్లు చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తికి చెల్లించే అన్ని అలవెన్సులకు సభ్యులు అర్హు లుగా పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-06-2025

చైతన్యరధం ఈ పేపర్ 03-06-2025

నాస్కాం టీంతో సీఎం భేటీ

డిసెంబరు 11లోపు దరఖాస్తులు పంపాలి
15.03.2024 నాటి మునుపటి నోటిఫికేషన్‌ ప్రకారం పైన పేర్కొన్న పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు కూడా ప్రస్తుత ఈ నోటిఫికేషన్‌ కింద మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల వ్యక్తులు వారి పుట్టిన తేదీ, అర్హతలు, పరిజ్ఞానం, మానవ హక్కుల విషయాలలో ఆచరణాత్మక అనుభవం మొదలైన వివరాల ను తెల్ల కాగితంపై తెలియజేస్తూ వారి దరఖాస్తులను ప్రభుత్వ కార్యదర్శి (రాజకీ య)(FAC, సాధారణ పరిపాలన SC.II) విభాగం, 1వ బ్లాక్‌, A.P సెక్రటేరి యట్‌, వెలగపూడి, అమరావతి -522238 అనే చిరునామాకు డిసెంబర్‌ 11వ తేదీ లోపు అందేలా పంపించాల్సి ఉంటుందని తెలిపారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 28-11-2024

Next Post

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పూలేకు నివాళి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-06-2025

కార్యకర్త
@ June 4, 2025
చైతన్యరధం ఈ పేపర్ 03-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-06-2025

కార్యకర్త
@ June 3, 2025
నాస్కాం టీంతో సీఎం భేటీ
ఆంధ్రప్రదేశ్

నాస్కాం టీంతో సీఎం భేటీ

చైతన్యరధం
@ June 3, 2025
రాష్ట్రాలు వేరైనా తెలుగువారొక్కటే
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాలు వేరైనా తెలుగువారొక్కటే

చైతన్యరధం
@ June 3, 2025
మానవీయ కోణంలో కొల్లేరు పరిష్కారం
ఆంధ్రప్రదేశ్

మానవీయ కోణంలో కొల్లేరు పరిష్కారం

చైతన్యరధం
@ June 3, 2025
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్‌ ఆశయాల్ని బలోపేతం చేస్తున్నది చంద్రబాబే అనేది నిజం

చైతన్యరధం
@ June 3, 2025
ఆంధ్రప్రదేశ్

ఫాసిస్టు పాలనకు గోరీ కట్టిన రోజు!

చైతన్యరధం
@ June 3, 2025
జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు
ఆంధ్రప్రదేశ్

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

చైతన్యరధం
@ June 2, 2025
Load More

ముఖ్య వార్తలు

మానవీయ కోణంలో కొల్లేరు పరిష్కారం

మానవీయ కోణంలో కొల్లేరు పరిష్కారం

చైతన్యరధం
@ June 3, 2025
అప్పుడు భ్రష్టుపట్టించి.. ఇప్పుడు అడ్డగోలు ఆరోపణలు

అప్పుడు భ్రష్టుపట్టించి.. ఇప్పుడు అడ్డగోలు ఆరోపణలు

చైతన్యరధం
@ June 1, 2025
విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

విక్షిత్‌ భారత్‌ ఆకాంక్షకు ఏపీ దోహదకారి

చైతన్యరధం
@ May 25, 2025
ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

ప్రగతి లక్ష్యం.. 2.4 ట్రిలియన్‌ డాలర్లు

చైతన్యరధం
@ May 25, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఫాసిస్టు పాలనకు గోరీ కట్టిన రోజు!

చైతన్యరధం
@ June 3, 2025 6:00 AM

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నాస్కాం టీంతో సీఎం భేటీ

నాస్కాం టీంతో సీఎం భేటీ

చైతన్యరధం
@ June 3, 2025
రాష్ట్రాలు వేరైనా తెలుగువారొక్కటే

రాష్ట్రాలు వేరైనా తెలుగువారొక్కటే

చైతన్యరధం
@ June 3, 2025
మానవీయ కోణంలో కొల్లేరు పరిష్కారం

మానవీయ కోణంలో కొల్లేరు పరిష్కారం

చైతన్యరధం
@ June 3, 2025
జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

జూన్‌ 4 సైకో పాలనకు తద్దినం రోజు

చైతన్యరధం
@ June 2, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist