చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏలేరు వరద జగన్‌ సృష్టించిన విపత్తే…

మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

by చైతన్యరధం
Sep 15, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తలకిందులుగా తపస్సు చేసినా తప్పించుకోలేవు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ఆధునికీకరణను అటకెక్కించాడు
  • నేడు కూటమి ప్రభుత్వం అప్రమత్తతతోనే భారీ నష్టం తప్పింది
  • నిరంతరం వరద బాధితుల మధ్యే సీఎం చంద్రబాబు ఉన్నారు
  • ప్యాలెస్‌ జగన్మోహన్‌రెడ్డి బురద జల్లడం హాస్యాస్పదంగా ఉంది
  • ఆయన ప్రవర్తన చూస్తుంటే పిచ్చి ముదిరి పాకాన పడినట్టుంది
  • మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

నెల్లూరు(చైతన్యరథం): ఏలేరు రిజర్వాయర్‌కు వరదలు జగన్‌ మేడ్‌ మిస్టేక్‌ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో గత ప్రభుత్వంలో ఆధునికీకరణను అటకెక్కించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని, నేడు కూటమి ప్రభుత్వం అప్రమత్తతతోనే భారీ నష్టం తప్పిందని వ్యాఖ్యానించారు. నెల్లూరులో విలేకరుల సమావేశంలో చంద్రబాబుపై జగన్‌రెడ్డి విమర్శల ను తిప్పికొట్టారు. ఇటీవల భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్‌కు భారీగా వరద పోటెత్తి పొలాలు ముంపునకు గురయ్యాయి. చింతపల్లి, వై.రామవరం, కేడీపేట ప్రాంతాల్లో ఒక్క రోజు కురిసిన 15 సెం.మీ వర్షంతో ఊహించని స్థాయిలో వరద వచ్చింది. 47 వేల క్యూసె క్కుల వరద ప్రవాహంతో పంటలు మునిగి రైతులు నష్టపోయారు.

మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా ప్రజలకు ముప్పు లేకుం డా కాపాడారు. 2003లో 42 వేల క్యూసెక్కుల ప్రవాహానికి ఏలేరు రిజర్వాయర్‌ కింద పొలాలు మొత్తం మునిగిపోయాయి. 2020లో జగన్‌రెడ్డి ప్రభుత్వంలో 17 వేల క్యూసెక్కుల ప్రవాహానికే కాకినాడ వరకు మునిగిపోయింది. ఇప్పుడు 47 వేల క్యూసె క్కుల ప్రవాహం వచ్చినా నష్టపరిధిని తగ్గించడంలో ప్రభుత్వం చాలావరకు సఫలమైందని తెలిపారు. వరద బాధితులను పరామర్శించేందుకు టపాసులు కాల్చుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏలేరు వరద మ్యాన్‌ మేడ్‌ మిస్టేక్‌ అని జగన్‌రెడ్డి అం టున్నారు…అవును అది ముమ్మాటికీ మ్యాన్‌ మేడ్‌ మిస్టేకే…ఆ మ్యాన్‌ జగన్‌రెడ్డే..అది జగన్‌ మేడ్‌ మిస్టేకేనని మండిపడ్డారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 31-01-2026

కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

ఏలేరు కాలువ ఆధునికీకరణను అటకెక్కించారు..
ఏలేరు వరదకు కారణమైన కాలువలో ప్రవాహ స్థాయిని 10 వేల క్యూసెక్కుల నుంచి 70 వేల క్యూసెక్కులకు పెంచేందుకు 2019లో మా ప్రభుత్వం రూ.292 కోట్లు పనులకు టెండర్‌ పిలిచింది. టెండర్‌ ప్రక్రియ పూర్తయి పనులు మొదలు పెట్టే సమయంలో మా ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ హయాంలో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కాలువ ఆధునికీకరణ పనులను మూలనపెట్టేశారు. ఐదేళ్ల పాలనలో ఆ కాలువ పనుల జోలికే పోలేదు.. ఇదే జగన్‌ చేసిన తప్పిదం. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని రాజకీ యం చేసే జగన్‌రెడ్డికి క్యూసెక్‌, టీఎంసీ, ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లోకు తేడా తెలియదు. వరద బాధితులను పరామర్శించడం కూడా చేతకాని వ్యక్తి. దోచుకునే అవకాశం లేకుండా పోయిందని కుట్ర పూరిత రాజకీయాలు మొదలుపెట్టాడని ధ్వజమెత్తారు.

రాష్ట్రపతి పాలన కావాలా?
ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి కూటమికి 164 సీట్లు ఇస్తే ఆయనకు రాష్ట్రపతి పాలన కావాలంట. అర్జెంటుగా ఆయన సీఎం సీటులో కూర్చోవాలని కలలు కంటూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు. జగన్‌రెడ్డి పాలనలో కీలక శాఖలైన ఇరిగేషన్‌, వ్యవసాయాన్ని మూతేశారు. 2014-19 మధ్య మా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విభజన కారణంగా ఆర్థిక కష్టాలున్నప్పటికీ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.63 వేల కోట్లు ఖర్చుపెట్టాం. 2019-24 మధ్య అదే స్థాయిలో పనులు జరగాలంటే పెరిగిన ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం రూ.20 వేల కోట్లే. ఆ నిధుల విషయంలో కూడా కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పెద్దిరెడ్డి, చిన్నిరెడ్డితో పాటు ఆ రెడ్డి..ఈ రెడ్డి ప్రయోజనాల కోసం వాళ్లు కోరిన జిల్లాల్లో వారికే ఇచ్చి ఆ నిధులను కూడా రైతులకు ఉపయోగపడకుండా చేశారు. ఆ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్‌ మంత్రి రికార్డింగ్‌ డ్యాన్సులు, స్టెప్పులకు పరిమితమయ్యారు. సీఎం పబ్జీ ఆటతో గడిపేశారు..ఇక ఇరిగేషన్‌ శాఖను పట్టించుకున్నదెవరని ప్రశ్నించారు.

అభినందించాల్సింది పోయి విమర్శలా?
ఏలేరు రిజర్వాయర్‌పై నిరంతరం పర్యవేక్షణ జరిపి నష్ట నివారణ చేసిన ఇంజనీరింగ్‌ అధికారులను అభినందించాల్సింది పోయి విమర్శించడం జగన్‌ సైకో నైజానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో ఇన్ని దుర్మార్గాలు చేసిన ఆయన ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. విజయవాడకు వెళ్లి ఆరోపణలు చేస్తాడు..ఏలేరుకు పోయి తిడతాడు. ఊహించని వరదలతో రెండు రాష్ట్రాలు మునిగిపోతే కామన్‌ సెన్స్‌ లేకుండా వికృతంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఆయనకు ఆయ నను మ్యాడ్‌ అనాలో..సైకో అనాలో అర్థం కాని పరిస్థితి..పిచ్చి ముదిరి పాకాన పడటంతోనే ఇలా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యానించారు.

ఆదుకోవడంలో చంద్రబాబు..దోచుకోవడంలో జగన్‌రెడ్డి
వరదల సమయంలో ప్రజలకు అండగా నిలవడంలో చంద్రబాబు రోల్‌ మోడల్‌గా నిలిచారని, నేడు దేశమంతా ఈ విషయం చర్చించుకుంటోందని తెలిపారు. బురద, వరద ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా పడవలు, జేసీబీల్లో తిరుగుతూ పది రోజుల పాటు ప్రజల మధ్యే ఉన్నారు. సీఎం నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అవిశ్రాంతంగా పనిచేశా రు. మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుల తరబడి పొర్లు కట్టలపైనే ఉండి నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఐదేళ్లూ తాడేపల్లి ప్యాలెస్‌ను వదిలి బయటకురాని జగన్‌రెడ్డి 13 సీబీఐ, ఈడీ కేసులతో లక్షల కోట్లు దోచుకోవడంలో రోల్‌ మోడల్‌గా నిలిచాడని ఎద్దేవా చేశారు. వరద బాధితులకు రూ.కోటి విరాళం ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న జగన్‌రెడ్డి ప్రజాధనం దోచుకుని రూ.3.5 లక్షల కోట్లు పోగేసుకుని కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి రూ.కోటి మాత్రమే ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఏలేరు రిజర్వాయర్‌ వరద ముమ్మాటికీ జగన్‌ మేడ్‌ మిస్టేకేనని స్పష్టం చేశారు.

Previous Post

ప్రతిష్టాత్మకంగా పైడితల్లి అమ్మవారు, విజయనగరం ఉత్సవాలు

Next Post

అతిసార ప్రబలిన ప్రాంతాల్లో కలెక్టర్‌, ఎమ్మెల్యే పర్యటన

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-02-2026

కార్యకర్త
@ February 1, 2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-01-2026

కార్యకర్త
@ January 31, 2026
కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ January 31, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

చైతన్యరధం
@ January 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-01-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-01-2026

కార్యకర్త
@ January 30, 2026
కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చిద్దాం
ఆంధ్రప్రదేశ్

కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చిద్దాం

చైతన్యరధం
@ January 30, 2026
కల్తీ నెయ్యి కుట్రదారులను వదిలేదే లేదు
ఆంధ్రప్రదేశ్

కల్తీ నెయ్యి కుట్రదారులను వదిలేదే లేదు

చైతన్యరధం
@ January 30, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రాజెక్ట ల  పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

ప్రాజెక్ట ల పూర్తిలో..దేశంలోనే మేటిగా ఏపీ నిలవాలి

చైతన్యరధం
@ January 30, 2026
ఏపీ క్యాబినెట్ల్ లో 35 అంశాలకు ఆమోదం

ఏపీ క్యాబినెట్ల్ లో 35 అంశాలకు ఆమోదం

చైతన్యరధం
@ January 29, 2026
రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి

రైల్వే ప్రాజెక్టుల్లో ఏపీ బెంచ్ మార్క్ కావాలి

చైతన్యరధం
@ January 29, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

కాకినాడ జేఎన్‌టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ January 31, 2026
అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

చైతన్యరధం
@ January 31, 2026
ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

చైతన్యరధం
@ January 31, 2026
కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చిద్దాం

కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చిద్దాం

చైతన్యరధం
@ January 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist