చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రెండేళ్లలో డేటా సెంటర్ల సామర్థ్యం రెట్టింపు

ఏఐ ఎనర్జీ ఇంపాక్ట్‌పై సదస్సులో మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
Jan 24, 2025 at 7:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రెండేళ్లలో డేటా సెంటర్ల సామర్థ్యం రెట్టింపు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టెక్‌ హబ్‌గా అవతరించనున్న విశాఖపట్నం
  • భారత్‌లో ఇండియా ఏఐ మిషన్‌ ద్వారా ఏఐలకు ప్రోత్సాహం
  • ఏపీలో దేశంలోనే తొలి ఏఐ యూనివర్శిటీ
  • ఏఐ ఎనర్జీ ఇంపాక్ట్‌పై సదస్సులో మంత్రి నారా లోకేష్‌

దావోస్‌ (చైతన్యరథం): భారతదేశం డేటా సెంటర్‌ సామర్థ్యం రాబోయే రెండేళ్ళలో రెట్టింపై 2000 మెగావాట్లకు చేరుకోనుందని రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఏఐ ఎనర్జీ ఇంపాక్ట్‌ అనే అంశంపై దావోస్‌ కాంగ్రెస్‌ హోటల్‌లో జరిగిన సదస్సుకు మంత్రి లోకేష్‌ హాజరయ్యారు. ఈ సదస్సులో ఎనర్జీ విజన్‌ (బెల్జియం) సీఈఓ మిచైల్‌ సెన్స్‌, ఆట్కిన్స్‌ రియలీస్‌ ప్రెసిడెంట్‌ లాన్‌ లెస్లీ ఎడ్వర్డ్స్‌ (కెనడా), మార్వెల్‌ ఫ్యూజన్‌ సీఓఓ హీక్‌ ఫ్రెండ్‌, షెల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లాజ్లో వర్రో, నెబిఎస్‌ సీఈఓ ఆర్కడీ వోలోజ్‌ (నెదర్లాండ్స్‌), ఎమిరేట్స్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ సీఈఓ మహమ్మద్‌ అల్‌ హమాదీ, లిబర్టీ గ్లోబల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మ్యాన్యువల్‌ కొన్‌ స్టామ్‌, సాంబనోవా సీఈఓ రొడ్రిగో లియాంగ్‌, క్రోసో సీఈఓ చేజ్‌ లోచ్‌ మిల్లర్‌, మెయిన్‌ స్ప్రింగ్‌ ఎనర్జీ సీఈఓ షానోన్‌ మిల్లర్‌, కామన్‌ వెల్త్‌ ఫ్యూజన్‌ సిస్టమ్స్‌ సీఈఓ బాబ్‌ మంగార్డ్‌, తదితరులు పాల్గొన్నారు.

సదస్సులో లోకేష్‌ మాట్లాడుతూ… ఏఐ డేటా సార్వభౌమాధికారం, డేటా స్థానికీకరణపై ప్రపంచదేశాలు దృష్టిసారించాయన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎనర్జీ వినియోగంలో ప్రస్తుతం డేటా సెంటర్ల వినియోగం 1 నుంచి 2 శాతం వరకు ఉంటుంది. ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తన ఇటీవలి నివేదికలో డేటా సెంటర్ల నుండి విద్యుత్‌ డిమాండ్‌ 2030 నాటికి 233 టెరావాట్‌-గంటలు (ుఔష్ట్ర) ఉంటుందని అంచనా వేసింది, ఇది మొత్తం డిమాండ్‌ 6000 ుఔష్ట్రలో 3-4 శాతం గా ఉంది. ప్రస్తుతం డేటా కేంద్రాలు నిర్దిష్ట దేశాలు, ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండటంతో ఆ ప్రాంతాల్లో ప్రభావం గణనీయంగా ఉంది. ఐర్లాండ్‌లో మొత్తం అవసరంలో 17 శాతం ఎనర్జీని డాటా సెంటర్లు వినియోగిస్తున్నాయి. అమెరికాలోని వర్జీనియా డాటా సెంటర్‌ క్యాపిటల్‌గా ఉంది, ఆ రాష్ట్రంలో 25 శాతం కంటే ఎక్కువ ఎనర్జీ వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డేటా సెంటర్‌లు ముఖ్యంగా హైపర్‌ స్కేలర్‌లు మరింత శక్తి సామర్థ్యాలతో ఆకుపచ్చగా ఉండాలి. డేటా సెంటర్ల శక్తి వినియోగాన్ని తగ్గించే దిశగా హార్డ్‌వేర్‌, నహూజ నిర్వహణను మెరుగుపరచుకోవాల్సి ఉంది. డైనమిక్‌ వోల్టేజ్‌, ఫ్రీక్వెన్సీ స్కేలింగ్‌ (ణపఖీూ) వంటి పవర్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్‌లను ఉపయోగించాలి. ప్రభుత్వాలు డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో ఎనర్జీ సామర్థ్య భాగాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

భారతదేశంలో ఏఐ మార్కెట్‌ 2030 నాటికి 28.3 బిలియన్ల అమెరికా డాలర్లకు పెరుగుతుంది, సగటున దాదాపు 28 శాతం వృద్ధి చెందుతుంది. భారత ప్రభుత్వం ఏఐ సామర్థ్యాన్ని గుర్తించి, ఇండియా ఏఐ మిషన్‌ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి బడ్జెట్‌లో రూ. 10,300 కోట్లు (సుమారు 1.2 బిలియన్ల అమెరికా డాలర్లు) కేటాయించింది. ఏఐపై దృష్టి సారించిన అనేక స్టార్టప్‌లు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖపట్నం ఇంటర్నెట్‌ సీ కేబుల్స్‌తో పాటు డేటా సెంటర్లు, ఏఐ, ఇతర డీప్‌టెక్‌ వెంచర్‌లతో కొత్త టెక్‌ హబ్‌గా అవతరిస్తోంది. ఏఐ ప్రాధాన్యతను గుర్తించి ఏపీలోని విద్యార్థులకు 7 నుంచి 9వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో ఏఐని త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, సుస్థిరత, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ వంటి రంగాల్లో ఏఐ అప్లికేషన్లను అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ ఏపీలో ఏర్పాటు కాబోతోందని మంత్రి లోకేష్‌ చెప్పారు.

Previous Post

బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌తో క్యాన్సర్‌ చికిత్సలో కలసి పనిచేయండి

Next Post

నేతాజీ ఆశయాలు, త్యాగాలు నిత్య స్ఫూర్తిదాయకం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026

కార్యకర్త
@ July 21, 2026
ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

చైతన్యరధం
@ July 21, 2026
రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

చైతన్యరధం
@ July 21, 2026
సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్
ఆంధ్రప్రదేశ్

సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్

చైతన్యరధం
@ July 21, 2026
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

చైతన్యరధం
@ July 21, 2026
ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం ఎయిర్ పోర్ట్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం ఎయిర్ పోర్ట్

చైతన్యరధం
@ July 21, 2026
సేవల సులభతరానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్

సేవల సులభతరానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు

చైతన్యరధం
@ July 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-07-2026

కార్యకర్త
@ July 20, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

చైతన్యరధం
@ July 18, 2026
అభివృద్ధికి రుణహస్తం

అభివృద్ధికి రుణహస్తం

చైతన్యరధం
@ July 18, 2026
పోలవరానికి పర్యాటక శోభ

పోలవరానికి పర్యాటక శోభ

చైతన్యరధం
@ July 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

ప్రభుత్వ పాఠశాలలు చూసి అసూయపడాలి 

చైతన్యరధం
@ July 21, 2026
రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

రెండో విడత ‘మన ఇల్లు-మన లోకేష్

చైతన్యరధం
@ July 21, 2026
సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్

సకల సౌకర్యాలతో ‘తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్

చైతన్యరధం
@ July 21, 2026
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

చైతన్యరధం
@ July 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist