చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జీడీ నెల్లూరు అభివృద్ధి పూచీ నాదీ

విజయవంతంగా ముగిసిన సీఎం పర్యటన

by చైతన్యరధం
Mar 2, 2025 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జీడీ నెల్లూరు అభివృద్ధి పూచీ నాదీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు హామీ
  • విజయవంతంగా ముగిసిన సీఎం పర్యటన

జీడీ నెల్లూరు (చైతన్య రథం): చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పర్యటించారు. జీడీ నెల్లూరులో సీఎం స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులను పలకరించి పలువురితో సెల్ఫీలు దిగారు. దీనిలో భాగంగా ఓ మహిళకు పింఛను అందించిన సీఎం.. ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలకు రూ.2 లక్షల చొప్పున ఎఫ్‌ఎ చేయాలని, వారిని సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారులను ఆదేశించారు. సదరు మహిళ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పారు.
తొలుత జీడీ నెల్లూరు మండల కేంద్రంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జీడీ నెల్లూరు మండల కేంద్రం రామానాయుడుపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు సీఎం చంద్రబాబు శనివారం మధ్యాహ్నం 12.30కు చేరుకున్నారు. అక్కడినుంచి బీసీ కాలనీలోని కల్లుగీత కార్మికుడు వాసుకు పెన్షన్‌ అందించారు. వాసు కుటుంబ సమస్యలు విన్న చంద్రబాబు `ఆయన మనవరాళ్లను సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఇద్దరు బాలికలకు రూ.2 లక్షల చొప్పున ఎఫ్‌ఎ చేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ను ఆదేశించారు. అలాగే మిషన్‌ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.4వేలు చొప్పున ఇద్దరికీ రూ.8 వేలు (18 ఏళ్లు నిండేవరకు బ్యాంకు ఖాతాలకు జమయ్యేలా) ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఇక, కుటుంబ జీవనోపాధి నిమిత్తం ఆవుల పెంపకానికి ఆర్థిక సాయం చేయాలన్న లబ్దిదారుడి భార్య విజ్ఞప్తికి స్పందించిన సీఎం.. తగురీతిన సాయం చేస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్‌ విఎం థామస్‌, ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్‌, కె మురళీమోహన్‌, సెర్ప్‌ సీఈఓ కరుణ తదితరులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. అక్కడినుంచి హరిజనవాడకు చేరుకున్న సీఎం చంద్రబాబు… అక్కడ లబ్దిదారు వసంతమ్మకు పెన్షన్‌ అందించారు. అక్కడినుంచి ప్రజావేదికకు హాజరైన చంద్రబాబు ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి పనుల నిర్మాణంలో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.30.5 కోట్లతో చేపట్టనున్న పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను చంద్రబాబు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా నీటి యజమాన్య సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్‌లో హార్టికల్చర్‌ ప్లాంటేషన్‌ ఫారం పాండ్‌, స్త్రీనిధి జీవనోపాధి, లక్‌ పతి దిది (లక్షాధికారి), ఉన్నతి (ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌) వడ్డీ లేని రుణం, బ్యాంకు లింకేజీ- లబ్ధిదారు, బహుళ వ్యాపారవేత్త, ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పథకాలను, జిల్లా గృహ నిర్మాణ శాఖ ఇండ్ల పురోగతికి సంబంధించి వివరాలను సందర్శించారు. అలాగే, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, పట్టు పరిశ్రమల శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో.. రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌, సేద్యంలో డ్రోన్‌ల వినియోగం, అధిక ప్రోటీన్‌ విలువలున్న వరి రకాలు, స్కిల్‌ ఆఫ్‌ డిజిటల్‌ ట్రైనింగ్‌లను పరిశీలించారు. అనంతరం గ్లోబల్‌ బెస్ట్‌ లాజిస్టిక్స్‌, ప్రోడక్ట్‌ పర్ఫెక్షన్‌ స్టాల్‌, స్కిల్లింగ్‌ `ఎంప్లాయిమెంట్‌, పాపులేషన్‌ మేనేజ్మెంట్‌ `హెచ్‌ఆర్‌డి స్టాల్‌, వాటర్‌ సెక్యూరిటీ, స్వచ్ఛ ఆంధ్ర, కాస్ట్‌ ఆప్ట్‌ మిషన్‌ తదితర స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. ప్రభుత్వ విప్‌, జీడి నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్‌ నిధులతో సమకూర్చిన ఎనిమిది ఆటోలను సీఎం చేతులమీదుగా లబ్దిదారులకు అందచేశారు. అక్కడినుంచి ప్రజావేదిక కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు `గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదేనని ప్రజానీకానికి హామీ ఇచ్చారు. ప్రజా వేదిక కార్యక్రమం అనంతరం రోడ్డు మార్గాన రామానాయుడుపల్లికి చేరుకున్న సీఎం.. అక్కడ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తల సమావేశం అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అక్కడి నుంచి ఉండవల్లికి బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, అధికారులు, ప్రజలు పెద్దఎత్తున వీడ్కోలు పలికారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

Previous Post

పర్యాటక పెట్టుబడుల కోసం జర్మనీ పర్యటన

Next Post

పసుపు సైన్యమే నా గుండెధైర్యం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-02-2026

కార్యకర్త
@ February 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026

కార్యకర్త
@ February 16, 2026
ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు
ఆంధ్రప్రదేశ్

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

చైతన్యరధం
@ February 16, 2026
గ్రామీణ పురోగతికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ పురోగతికి పెద్దపీట

చైతన్యరధం
@ February 16, 2026
అప్పులపై బొత్స అసత్యాలు
ఆంధ్రప్రదేశ్

క్షేత్రస్థాయికి బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
నేనే వచ్చి కలుస్తా
ఆంధ్రప్రదేశ్

నేనే వచ్చి కలుస్తా

చైతన్యరధం
@ February 16, 2026
హరహర మహాదేవ!
ఆంధ్రప్రదేశ్

హరహర మహాదేవ!

చైతన్యరధం
@ February 16, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

చైతన్యరధం
@ February 14, 2026
మా లక్ష్యం.. యువతకు ఉపాధి

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

చైతన్యరధం
@ February 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

చైతన్యరధం
@ February 16, 2026
గ్రామీణ పురోగతికి పెద్దపీట

గ్రామీణ పురోగతికి పెద్దపీట

చైతన్యరధం
@ February 16, 2026
అప్పులపై బొత్స అసత్యాలు

క్షేత్రస్థాయికి బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist