చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి అసమర్థతవల్లే పోలవరం పనుల్లో జాప్యం

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌

చైతన్యరధం by చైతన్యరధం
September 8, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
జగన్‌రెడ్డి అసమర్థతవల్లే పోలవరం పనుల్లో జాప్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చంద్రబాబు హయాంలో 71 శాతం పనులు పూర్తి
  • దానిని పూర్తి చేయడం జగన్ రెడ్డి, మంత్రుల వల్ల అవుతుందా?

అమరావతి: జగన్‌రెడ్డి అసమర్థ పాలన, అసంబద్ద నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. గతంలో జగన్‌ రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలే నేడు పోలవరం ప్రాజెక్ట్‌కి శాపంగా మారాయి.  చంద్రబాబు హయాంలో పోలవరానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పనులు త్వరితగతిన ముందుకు సాగేలా కృషిచేశారు.2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్‌ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ 71 శాతం పనులను పూర్తిచేశారు.డయా ఫ్రం వాల్‌ నిర్మా ణం కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చారు. కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులను వేగవంతం చేశారు. రూ.7వేల కోట్లకుపైగా నిధులను ఖర్చు పెట్టారని అన్నారు.

జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజె క్ట్‌పై నిర్లక్ష్య ధోరణిని అవలంబించి పనులు కుంటుప డేలా వ్యవహరించారు.విధ్వేషం, విధ్వంసమే అజెండా ఉన్న జగన్‌రెడ్డి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ఒక్క శాతం కూడ ముందుకు సాగని పరిస్థితి. నిర్మాణ సంస్థని మార్చొద్దని పీపీఎ హెచ్చరించినా జగన్‌రెడ్డి తన స్వార్థం కోసం, తన బంధువులకు కట్ట బెట్టడం కోసం ఏజెన్సీని మార్చారు. దీని వల్ల ప్రాజెక్ట్‌ పనుల్లో జాప్యం జరుగుతోందని విమర్శించారు. ఏజెన్సీని మార్చడం వలన 2019జూన్‌ నుండి 2020 జూన్‌ వరకు దాదా పు 14 నెలలు పనులు ఆగిపోయాయి. పనులు నిలిపి వేయడంతో వర్షాలకు గుంతలు ఏర్పడి ప్రాజెక్ట్‌ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్న మూడున్నరేళ్లలో రూ.2వేల కోట్లను కూడ ప్రాజె క్ట్‌కి వినియోగించలేదు.నీతి ఆయోగ్‌ సూచనల మేరకు పీపీఏ నియమించిన ఐఐటీ కమిటీ పోలవరం ప్రాజెక్ట్‌ పనులు జాప్యం కావడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరి, నిర్ణయాలే కారణమని తేల్చి చెప్పిందన్నారు.

Tags: అసంబద్ద నిర్ణయాలుఅసమర్థ పాలనజగన్ రెడ్డిజీవనాడిధూళిపాళ్ల నరేంద్రపోలవరం ప్రాజెక్ట్‌రాష్ట్ర విభజన
Previous Post

నెల్లూరును నేరరాజధానిగా మార్చిన జగన్‌ రెడ్డి

Next Post

గాంధీపై హత్యాయత్నం చేస్తే ఏమిటీ మీ నిర్లక్ష్యం?

Next Post
గాంధీపై హత్యాయత్నం చేస్తే ఏమిటీ మీ నిర్లక్ష్యం?

గాంధీపై హత్యాయత్నం చేస్తే ఏమిటీ మీ నిర్లక్ష్యం?

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.