చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

కొడాలి నానీకి రోజులు దగ్గరపడ్డాయి: గోనుగుంట్ల

భువనేశ్వరికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు

by చైతన్యరధం
October 29, 2023
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
కొడాలి నానీకి రోజులు దగ్గరపడ్డాయి: గోనుగుంట్ల
Share on FacebookShare on TwitterShare on Whatsapp

 

అమరావతి: చంద్రబాబుపై, టీడీపీపై నోరు పారే సుకుంటున్న కొడాలి నానీకి రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ రాష్ట్రంలో కరవు, కాటకాలు కరాళ నృత్యం చేస్తున్నాయన్నారు. జగన్మోహన్‌రెడ్డి, కొడాలి నానీల పాద ప్రభావంతో రాష్ట్రం.. కృష్ణాడెల్టా ప్రాంతం దుర్భి క్షాన్ని అనుభవిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రికి, మాజీ మంత్రికి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాల కోసం కేంద్రానికి లేఖలు రాసే ధైర్యం లేద న్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమే రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారిందన్నారు. రైతులకు అవసరమైన సాగునీరు.. విత్తనాలు.. ఎరువులు.. సూక్ష్మపోషకాలు అందించడంలో జగన్‌ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు. మరోపక్క సుభిక్షమైన కృష్ణాడెల్టా ప్రాంతం ఎడారిగా మారినా మాజీమంత్రి కొడాలి నాని ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించింది లేదు. పట్టిసీమను వట్టిసీమ అని నిందలేసిన జగన్‌ రెడ్డి.. వైసీపీ నేతలు.. మంత్రులు ఇప్పుడు దాన్నే వినియోగించుకోవాల్సిన దుస్థితికి వచ్చారని గోనుగుంట్ల విమర్శించారు.

మతిచలించి మాట్లాడుతున్న కొడాలి నానీకి రోజులు దగ్గరపడ్డాయి :

చంద్రబాబుపై, టీడీపీపై నోరు పారేసుకుంటున్న కొడాలి నాని తన స్థాయి ఏమిటో గుర్తుంచుకొని మాట్లాడాలి. గతంలో నాలాంటి టీడీపీ నేతలకు టీ, కాఫీలు అందించిన కొడాలి నాని.. నేడు జగన్‌ ప్రభుత్వంలో అహంకారంతో నోరు పారేసుకుంటున్నాడు. గుడివాడలోని తోపుడుబండ్ల వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేయడం.. పేదల బియ్యాన్ని విదేశాలకు సరఫరా చేయడం.. పేకాట క్లబ్బులు .. జూద కేంద్రాలు నిర్వహించిన నీతి మాలిన చరిత్ర నానీది. తాగిన మైకంలో మైకుల ముందు మతి చలించినవాడిలా మాట్లాడుతున్న కొడాలి నానీకి రోజులు దగ్గరపడ్డాయి. గతంలో హైదరాబాద్‌ ఆహ్వానం హోటల్లో నేలపై పడుకొని.. టీడీపీ నేతల చుట్టూ తిరుగుతూ.. చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడిన చరిత్ర నానీది. గతంలో చేసిన పాపాలు.. నందమూరి, నారా కుటుంబాలను నానా మాటలు అన్నందుకే నానీకి గొంతు క్యాన్సర్‌ వచ్చింది. తన నోటి దూలతో చివరకు తన ఇద్దరు కూతుళ్ల జీవితాలను కూడా నానీ నాశనం చేసే స్థితికి వచ్చాడని గోనుగుంట్ల విమర్శించారు.

అన్యాయంగా చంద్రబాబుని జైలుకు పంపిన జగన్‌ రెడ్డి.. 50 రోజులైనా టీడీపీ అధినేత రూపాయి అవినీతి చేశాడని నిరూపించలేకపోయాడు. చంద్రబాబు ప్రజల్లో కి వెళ్లి.. తన అవినీతి అక్రమాలను ఎండగడుతున్నా డన్న అక్కసుతోనే జగన్‌ రాజకీయ కుట్రలకు పాల్పడి అన్యాయంగా చంద్రబాబుని జైలుపాలు చేశాడని ప్రజలు గ్రహించారు. చంద్రబాబు సమర్థవంతంగా అమలుచేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ను జగన్‌ తన స్వార్థ రాజకీయాలకు బలిచేసి, యువత జీవితాల్లో నిప్పులు పోశాడు. చంద్రబాబు తప్పు చేయరు, టీడీపీ నేతలు ఎవరు ఎలాంటి తప్పుచేసినా చంద్రబాబు సహించరు. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి తప్పు చేశాడని జగన్‌రెడ్డి.. కొడాలినాని లాంటివాళ్లు ఎంతగా విషప్రచారం చేసినా ప్రజలు నమ్మరు. గతంలో పౌర సరఫరాలశాఖా మంత్రిగా ఉన్న కొడాలి నానీ వేల లారీల ఇసుకను స్వయంగా దగ్గరుండి పక్క రాష్ట్రాలకు తరలించి, జగన్‌రెడ్డికి అవినీతి సొమ్మును చేరవేశాడు. నీతి…జాతి లేని నాని మరోసారి చంద్రబాబుని గానీ, లోకేశ్‌ను గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ ఏమైనా అంటే అతని చర్మం ఒలిచి దివ్యాంగులకు చెప్పులు కుట్టిస్తాం. భువనేశ్వరికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే నానీ లాంటి పనికిమాలిన వాళ్లు… మతిలేని మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడు తున్నారు. లోకేశ్‌ పప్పో… నిప్పో తెలియాలంటే జగన్‌  రెడ్డి, మా యువనేతతో కలిసి మీడియా ముందుకు రావాలి. లోకేశ్‌ వాగ్ధాటికి జడిసి.. ఆయన లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే జగన్‌రెడ్డి తన మంత్రులతో విషప్రచారం చేయిస్తున్నాడు. జగన్‌ రెడ్డికి కోర్టులంటే భయం ఉంది కాబట్టే.. తప్పు చేశాడు కాబ ట్టే.. తనపై ఉన్న కేసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడని నాని తెలుసుకోవాలి.

నాలుగున్న రేళ్ల పాలనలో జగన్‌రెడ్డి అన్నివర్గాలను దారు ణంగా వంచించాడు. దళితులు.. బీసీలు.. మైనారిటీ లు.. మహిళలు.. రైతులు అందరూ జగన్‌ బాధితులే. బటన్‌ నొక్కుడు పేరుతో వారిని వంచించిన జగన్‌ కు వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పడానికి వారంతా  ఎదురుచూస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డికి ప్రభుత్వమంటే ఏంటో తెలియదు.. పరిపాలన అసలే తెలియదు. మంత్రులకు వారి శాఖల గురించి తెలియదు. జగన్‌ అండ్‌ కో కి తెలిసిందల్లా దోపిడీనే. ప్రజలంతా ఇప్పటికైనా జగన్‌ రెడ్డి అతని ప్రభుత్వ దుశ్చర్యలు.. దుర్మార్గాలు.. అవినీతి..దోపిడీపై ఆలోచించి, వచ్చేఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు తగిన విధంగా బుద్ధిచెప్పాలి. ఓటు అనే ఆయుధంతో 175 నియోజకవర్గాల్లోని వైసీపీ అభ్యర్థులను ఓడిరచి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. చంద్రబాబు ఎక్కడున్నా..ఏం చేస్తున్నా ఆయన ఆలోచనలు ప్రజల చుట్టూనే తిరుగుతాయని తెలుసుకో నానీ. జగన్‌ రెడ్డి దెబ్బకు అతని తల్లి..చెల్లే రాష్ట్రం వదిలి పారిపోయారని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తెలుసుకోవాలి. గతంలో జగన్‌ తో అంటకాగి.. అతన్ని పొగిడినవారంతా అతని నిజస్వరూపం తెలుసుకున్నాక ఛీ కొడు తున్నారు. దివ్యాంగులు తమకు చేసిన అన్యాయానికి జగన్‌ కు ఎప్పుడు బుద్ధి చెబుదామా అని ఎదురుచూస్తున్నారు. కొడాలి నాని ఇప్పటికైనా మనిషిలా ప్రవర్తించకపోతే వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గ ప్రజలు అతనికి సమాధి కడతారని గోనుగుంట్ల హెచ్చరించారు.

Tags: అక్రమ కేసుకొడాలినాలిచంద్రబాబునాయుడుజగన్మోహన్ రెడ్డిపట్టిసీమభువనేశ్వరి
Previous Post

లోకేష్‌ ప్రశ్నలకుసమాధానం చెప్పలేక పిచ్చి ప్రేలాపనలు!

Next Post

విజనరీ లీడర్ చంద్రబాబు కి అండగా ఐటి ఉద్యోగులు.

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

November 5, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

November 4, 2026
ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ
ఆంధ్రప్రదేశ్

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

November 4, 2026
తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

November 4, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

మరింత అంకితభావంతో పనిచేస్తాం

November 4, 2026
మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం
ఆంధ్రప్రదేశ్

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

November 4, 2026
Next Post
tdp

విజనరీ లీడర్ చంద్రబాబు కి అండగా ఐటి ఉద్యోగులు.

ముఖ్య వార్తలు

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2026

by కార్యకర్త
November 5, 2026

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

by కార్యకర్త
November 4, 2026

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

by చైతన్యరధం
November 4, 2026

దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను 4-5 రోజుల్లోనే గాడినపెట్టాం తుఫాన్లు, కరవుపై ఒకేసారి కేంద్ర బృందాలు రాష్ర్టంలో పర్యటిస్తున్నాయి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా శాశ్వత పరిష్కారాలపై అధ్యయనం తుఫాన్లలో...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.