ఇప్పటి వరకు నడిచిన దూరం 650.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 14.0 కి.మీ.
52వరోజు (27-3-2023) యువగళం పాదయాత్ర వివరాలు:
పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం:
ఉదయం :
9.00 – కొండాపురం పంచాయితీ రెడ్డిచెరువుకట్ట విడిది కేంద్రంనుంచి పాదయాత్ర ప్రారంభం.
9.15 – రెడ్డిచెరువుకట్ట వద్ద స్థానికులతో మాటామంతీ.
10.05 – చలమయ్యగారిపల్లిలో వడ్డెర సామాజికవర్గీయులతో భేటీ.
11.15 – జీనబండ్లపల్లిలో నాయీ బ్రాహ్మణులతో సమావేశం.
12.10 – తిప్పరాజుపల్లి వద్ద భోజన విరామం.
2.00 – తిప్పరాజుపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
2.25 – గోరంట్లలో స్థానికులతో సమావేశం
సాయంత్రం :
3.40 – గోరంట్ల ఆర్టీసి సర్కిల్ వద్ద స్థానికులతో మాటామంతీ.
4.30 – గుమ్మయ్యగారిపల్లి వద్ద బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగం.
6.15 – గుమ్మయ్యగారిపల్లి విడిది కేంద్రంలో బస.