ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2964.4 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 19.8 కి.మీ.
*ఉదయం*
8.00 – యండపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – కొత్తపల్లి నందివిగ్రహం వద్ద నాయీబ్రాహ్మణులతో సమావేశం.
9.15 – ఉప్పాడ మెయిన్ సెంటర్ లో చేనేతలతో సమావేశం.
9.30 – అమీనాబాద్ సెంటర్ లో మత్స్యకారులతో సమావేశం.
11.00 – మూలాపేట సెంటర్ లో మత్స్యకారులతో భేటీ.
12.15 – పొన్నాడ శీలంవారి పాకలు జంక్షన్ లో భోజన విరామం.
సాయంత్రం
4.00 – పొన్నాడ శీలంవారి పాకలు జంక్షన్ లో దళిత గళం సభ.
6.00 – పొన్నాడ శీలంవారి పాకలు జంక్షన్ విడిది కేంద్రంలో బస.