ఈరోజు నడిచిన దూరం 20.8 కి.మీ.
ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2690 కి.మీ.
ఉదయం
8.00 – బొర్రంపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
10.00 – మల్లుకుంట్లలో స్థానికులతో మాటామంతీ.
10.15 – పాదయాత్ర చింతలపూడి అసెంబ్లీ నియోజకర్గంలోకి ప్రవేశం.
10.20 – రావికంపాడు క్రాస్ రోడ్డు వద్ద స్థానికులతో మాటామంతీ.
10.50 – రావికంపాడులో స్థానికులతో సమావేశం.
11.20 – దేవలంపల్లిలో మత్స్యకారులతో సమావేశం.
12.05 – పుట్లగట్లగూడెం గ్రీన్ పీల్డ్ హైవేవద్ద రైతులతో సమావేశం.
1.35 – గురవాయిగూడెంలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – గురవాయిగూడెం నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.00 – జంగారెడ్డిగూడెం రామచంద్రపురంలో స్థానికులతో మాటామంతీ.
5.20 – జంగారెడ్డిగూడెం ఆటోనగర్ లో లాయర్లతో సమావేశం.
5.35 – జంగారెడ్డిగూడెం బస్టాండు వద్ద హమాలీ వర్కర్లతో సమావేశం.
5.50 – జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
7.35 – జంగారెడ్డిగూడెం బైపాస్ లో పొగాకు రైతులతో సమావేశం.
8.50 – దండమూడి కళ్యాణమండపం వద్ద విడిది కేంద్రంలో బస.