చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రోజుకో మోసం.. పూటకో అబద్ధం

జగన్‌ పాలనపై పాతపట్నంలో నిప్పులు చెరిగిన యువనేత

by చైతన్యరధం
Feb 14, 2024 at 8:36am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రోజుకో మోసం.. పూటకో అబద్ధం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  •  టీడీపీ-జనసేన వచ్చాక ఏటా జాబ్‌ క్యాలెండర్‌
  • మీ బిడ్డనంటూ భూములు లాక్కునే యత్నం
  • టీడీపీ తెచ్చిన 100 సంక్షేమ పథకాలు జగన్‌ రద్దు చేశాడు
  • సూపర్‌ సిక్స్‌ పథకాలు ఇంటింటికీ తెలియాలి
  • గతంలో చేసిన మంచిని జనంలోకి తీసుకెళ్లలేకపోయాం
  • శ్రీకాకుళం జిల్లాకు పరిశ్రమలు తెస్తాం

పాతపట్నం: రోజుకో మోసం.. పూటకో అబద్ధంలా జగన్‌రెడ్డి పాలన సాగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. గత నాలుగేళ్ల 10నెలలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన జెండా దించ కుండా,మడమ తిప్పకుండా పార్టీకి కాపుకాసిన పసుపు సైన్యానికి నా నమస్కారాలు అంటూ కార్యకర్తలను లోకేష్‌ అభినందించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో మంగళవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లం.. శ్రీకాకుళం అంటే సింహం. ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే కష్ట పడేతత్వం ఉంది. దేశంలో ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం వాసులే ఉంటారు. శ్రీకాకుళం ప్రజల స్పీడే వేరు, మీ పట్టే వేరు. ఎవరైనా మంచిపని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎవరైనా హాని చేస్తే తాటతీస్తారు. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్‌ గౌతు లచ్చన్న, ఎర్ర న్నాయుడు పుట్టిన గడ్డ ఇది. అరసవిల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్యభూమి ఈ శ్రీకాకుళం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఇక్కడ నేను మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నానని లోకేష్‌ అన్నారు.
అది అంతిమయాత్ర
జగన్‌ బిల్డప్‌ బాబాయి. కోట్లు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా తీశారు. అది కాస్తా వైకాపా నాయకులకు అంతిమయాత్ర అయింది. ఆ సినిమా చూడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. క్వార్టర్‌ మద్యం ఇచ్చినా చూసే ప్రసక్తే లేదు. జగన్‌ రెడ్డి సైకో, హిట్లర్‌. మనం చేసిన మంచి పనులకు రంగులు వేసి తామే కట్టామని బిల్డప్‌ ఇస్తారు. మనం కొన్న భూమి పత్రాలపైనా జగన్‌ రెడ్డి ఫోటోలే. సర్వే రాళ్లపైనా జగన్‌రెడ్డి బొమ్మ. మీ బిడ్డ, మీ బిడ్డ అని భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని లోకేష్‌ దుయ్యబట్టారు.
తల్లి, చెల్లిని గెంటేశారు
తల్లి, చెల్లే జగన్‌రెడ్డిని నమ్మడం లేదు. అధికారం లోకి వచ్చిన తర్వాత వారిని ఇంటి నుంచి గెంటేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల మాట్లాడితే వైకాపా పేటీఎం కుక్కలు ఇష్టానుసారంగా మొరుగుతున్నాయి. ఎవరికి పుట్టావు అంటున్నారు. ఆమె పెళ్లిళ్లపై ఇష్టాను సారం మాట్లాడుతున్నారు. వైఎస్‌ పరువు కూడా తీసేసే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇంట్లో మహిళలకే రక్షణ కల్పించలేని వ్యక్తి మనకు రక్షణ కల్పిస్తాడా? రెండు నెలల్లో జగన్‌ పని అయిపోతుంది. పేటీఎం బ్యాచ్‌ పక్క రాష్ట్రానికి పారిపోతారని లోకేష్‌ అన్నారు.
గాలిపైనా పన్ను వేస్తారు
జగన్‌ ను చూస్తే కటింగ్‌, ఫిట్టింగ్‌ మాస్టర్‌ గుర్తుకు వస్తాడు. బల్లపైన బ్లూ బటన్‌ నొక్కి రూ.10 మీ ఖాతా ల్లో వేసి, కింద ఉన్న రెడ్‌ బటన్‌ నొక్కి వంద కట్‌ చేస్తాడు. కరెంట్‌ ఛార్జీలు 9సార్లు పెంచి బాదుడే బాదుదు. 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, త్వరలో పీల్చే గాలిపైనా పన్ను వేసే వ్యక్తి జగన్‌. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు తీసుకువచ్చి వాటిపైనా బాదుడే బాదుడు అని లోకేష్‌ విమర్శించారు.
100 సంక్షేమ పథకాలు రద్దు
టీడీపీ తీసుకువచ్చిన 100సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌. మనం ప్రజల్లోకి వెళ్లి సంక్షేమం గురించి చర్చించాలి. ఏపీకి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్‌. కిలో రూ.2కే బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రూ.50కే హార్స్‌ పవర్‌ విద్యుత్‌ అందించారు. చంద్రబాబు వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని చేపట్టారు. దీపం పథకం ద్వారా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చారు. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుకలు, పండుగ కానుకలు, పెన్షన్‌లు కట్‌ చేశారు. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి. గిరిజనులకు రావాల్సిన 16 సంక్షేమ కార్యక్ర మాలు రద్దు చేశారు. టీడీపీ వస్తే గిరిజనులకు జగన్‌ రద్దుచేసిన సంక్షేమ పథకాలు తిరిగి ప్రవేశపెడతామని లోకేష్‌ చెప్పారు.
ఇంటింటికీ వెళ్లాలి
ప్రజలకు మేలు చేసేందుకే సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రకటించాం. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. అప్పటివరకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం. ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ.90 వేలు ఇస్తాం. ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిం డర్లు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తాం. ఇంట్లో ఎంతమంది పాఠశాలలకు వెళ్లే అంతమంది పిల్లలకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ముగ్గురుంటే రూ.45వేలు వస్తా యి. రైతులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తాం. సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఇంటింటికీ ప్రచారం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని లోకేష్‌ అన్నారు.
వారి అబద్ధాలు ప్రజల్లోకి వెళ్లాయి
శ్రీకాకుళం జిల్లాకు జగన్‌ 60 హామీలు ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి మాట తప్పారు. వంశధార, నాగావళి, తోటపల్లి ప్రాజెక్టులకు ఒక్క తట్ట మట్టి వేయలేదు. వంశధార-నాగావళిని అనుసంధానం చేసేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారు. 70శాతం పనులు పూర్తిచేశాం. రోడ్లు, పాఠ శాలలు, ఎన్టీఆర్‌ సుజల వంటి పథకాలు, కిడ్నీ రోగు లకు డయాలసిస్‌ సెంటర్లు ఎన్నో అభివృద్ధి కార్య క్రమాలు చేశాం. పాతపట్నం నియోజకవర్గాన్ని రూ.1400 కోట్లతో అభివృద్ధి చేశాం, 5 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ లు పూర్తిచేశాం. మరో 5 ప్రారంభిస్తే ఇప్పుడు నిలిపివేశారు. 10వేల ఇళ్లు కట్టాం. రూ.420 కోట్లు వంశధార నిర్వాసితులకు ఇచ్చాం. ఏకలవ్య పాఠశాల లు, చేనేత భవనాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించాం. సోలార్‌ ప్లాంట్‌ లు తీసుకువచ్చి తాగునీరు అందించాం. మినీ స్టేడియం, మోడల్‌ డిగ్రీ కాలేజ్‌, మహిళలకు హాస్టల్స్‌, జూనియర్‌ కళాశాలకు అవసర మైన భవనాలు నిర్మించాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు తండాల్లో దాహార్తిని తీర్చేందుకు సోలార్‌ ప్లాంట్‌ లు తీసుకువచ్చి తాగునీరు అందించాం. అయినా 2019 లో ఓడిపోయాం. మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయాం. వారి అబద్ధాలు ప్రజల్లోకి వెళ్లా యి. ఈ రెండు నెలలు ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనపై ఉందని లోకేష్‌ పిలుపు ఇచ్చారు.
ఎవరేం చేశారో చర్చకు సిద్ధం
2019లో వైసీపీ తరపున గెలిచిన రెడ్డి శాంతి చాలా అనుభవమున్న వ్యక్తి అనుకున్నా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా, ఒక్క రోడ్డు వేశారా, ఒక్క ప్రాజెక్టు కట్టారా, నియోజకవర్గానికి ఎవరేం చేశారో చర్చకు సిద్ధం. ఇసుకను దోచేస్తున్నారు. పాఠశాల స్థలాన్ని కొట్టేయాని చూస్తున్నారు. ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే కంపెనీనే చేయాలి. ఏ పనిలోనైనా కమీషనే. అంగన్‌ వాడీ, ఆశా వర్కర్లు, షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు కూడా రెడ్డి శాంతి అమ్ముకుంటున్నారు. ఇక్కడి టీడీపీ ఇన్‌చార్జి వెంకటరమణ నన్ను కొన్ని పనులు చేపట్టాలని కోరారు. తన్నే దున్నపోతు జోలికి ఎవరూ వెళ్లరు, పాలిచ్చే ఆవుకు దగ్గరికే వెళ్లి ఇంకా ఎన్ని పాలిస్తారని అడుగుతారు. తన్నే దున్నపోతు వైసీపీ అయితే పాలిచ్చే ఆవు టీడీపీ. పాతపట్నం కు పాలిటెక్నిక్‌ కళాశాల తీసుకువస్తా. జిల్లాకు ఐటీడీఏ తీసుకువస్తా. మొదటి రెండేళ్లలో పెండిరగ్‌ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తా. అనంతపురం జిల్లాకు కియా మాదిరిగా శ్రీకాకుళం జిల్లాకు పరిశ్రమలు తీసుకువస్తాం. పాతపట్నంకు పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఉత్తరాంధ్రకు సెజ్‌ తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాదని లోకేష్‌ హామీ ఇచ్చారు.
ఎక్కడ దాక్కున్నా వదలం
మనపై అనేక కేసులు పెట్టారు. రౌడీషీట్లు కూడా ఓపెన్‌ చేశారు. నాపై 22కేసులు పెట్టారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలను అడుగుతున్నా.. నా కంటే ఎవరిపై ఎక్కు వ కేసులు ఉన్నాయి? నాపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులుపెట్టారు. ఎవరిపై ఎక్కువకేసులు ఉంటే ఎన్నికల య్యాక వారికి అంతపెద్ద నామినేటెడ్‌ పోస్టులు ఇస్తా. ఈ కేసులు రేపు ఉండవు. చట్టాన్ని అతిక్రమించిన అధికారుల పేర్లు రెడ్‌ బుక్‌లో రాసుకున్నా. వారికి చక్ర వడ్డీతో సహా చెలిస్తాం. రెడ్‌బుక్‌ పైనా నాన్‌ బెయిల బుల్‌ కేసు పెట్టారు. అయినా తగ్గేది లేదు. అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసు లైనా పెట్టుకోండి, భయపడేది లేదు. బాంబులకే భయ పడలేదు. కేసులకు భయపడతామా?
ఎన్టీఆర్‌ దేవుడు, చంద్రబాబు మన రాముడు, వైకాపా నాయకులకు నేను మూర్ఖుడిని. అధికారంలోకి వచ్చాక వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. చట్టాన్ని ఉల్లం ఘించిన అధికారులను వదిలిపెట్టబోం. జ్యుడీషియరీ ఎంక్వైరీ వేసి జైలుకు పంపిస్తాం. వైసిపి దొంగలు ఇతర రాష్ట్రాలకు పారిపోయినా పట్టుకువచ్చి జైలుకు పంపిస్తా నని లోకేష్‌ స్పష్టం చేశారు.
చిచ్చుకు పేటీఎం బ్యాచ్‌ యత్నాలు
సూపర్‌ -6 హామీలు ప్రతి గడపకు తీసుకెళ్లాలి. ఈ కేలండర్లు ప్రతి ఇంటికి అందించాలి. ఎవరు కనిపించినా సూపర్‌ -6 హామీల కార్డు ఇవ్వాలి. బాదుడే బాదుడు, బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ కు గ్యారెంటీ వంటి పార్టీ కార్యక్రమాల్లో ఎవరు బాగా చేస్తే వారికే నామినేటెడ్‌ పోస్టులు ఇస్తాం. చంద్రబాబు అరెస్ట్‌ సమయంలో పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రానికి వస్తుంటే విమానానికి పర్మిషన్‌ క్యాన్సిల్‌ చేశారు. కారులో వస్తుంటే బోర్డర్‌ లో ఆపేశారు. టీడీపీ-జనసేన మధ్యలో చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటీఎం బ్యాచ్‌ ప్రయత్నిస్తారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇరుపార్టీల పెద్దలు అభ్యర్థులను నిర్ణయిస్తారు. నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. టీడీపీ అధికారంలోకి వస్తే వంశధార నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందిస్తాం. పెండిరగ్‌ లో ఉన్న ఆసుపత్రిని పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం. రెండు నెలలు ఓపికపట్టండి. టీడీపీ-జనసేన ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుందని లోకేష్‌ అన్నారు.
జగన్‌కు నిజం చెప్పకూడదనే శాపం
జగన్‌రెడ్డికి ఒక శాపం ఉంది. నిజం చెబితే ఆయన తల పగిలిపోతుంది. మోసానికి ప్యాంట్‌, షర్ట్‌ వేస్తే అది జగన్‌రెడ్డి. పాదయాత్రలో దొరికిన ప్రతి మహిళకు ముద్దులు పెట్టారు. తర్వాత గుద్దులు గుద్దు తున్నారు. జాబ్‌ కేలండర్‌ కాస్తా సాక్షి కేలండర్‌ లా మారింది. డీఎస్సీ మోసం, పీజీ ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ మోసం, విదేశీ విద్య మోసం, 6500 కాని స్టేబుల్‌ పోస్టులు ప్రతి ఏడాది భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పారు. 45ఏళ్లు దాటిన ఎస్టీ మహిళలకు పెన్షన్‌ ఇస్తామన్నారు. ఇచ్చారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్‌ మూసేశారు.ఎన్నికలకు ముందు డీఎస్సీ అంటూ మరో మోసం చేస్తున్నారు. ఇప్పుడు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. సమయం లేకపోవడమే కాదు.. పోస్టులు కూడా తక్కువ. ఇది ప్రజలకు జగన్‌రెడ్డి చేసిన మోసం కాదా? హేతు బద్ధీకరణ పేరిట ఉపాధ్యా యుల పోస్టులు భారీగా తగ్గించాడు. ఎన్నికలకు కనీసం నాలుగు నెలల ముందు వరకు కూడా గ్రూప్‌-2 విడుదల చేయ లేదు. కేవలం రెండు నెలల ముందు విడుదల చేస్తు న్నారు. లక్షలు లక్షలు పెట్టి కోచింగ్‌ లు తీసుకుంటే కేవలం 800 గ్రూప్‌ -2 పోస్టులు భర్తీ మాత్రమే భర్తీ చేస్తున్నారు. దీనికి 5లక్షల మంది పోటీపడుతున్నా రు. అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి, పెండిరగ్‌ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసు కుంటుంది. రెండు నెలలు ఓపికపట్టండి, టీడీపీ-జనసేన ప్రభు త్వం వస్తుంది. నిరుద్యోగులు అధైర్యపడవద్దు. లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. ఉద్యోగాలు లేక రాష్ట్రంలో పెద్దఎత్తున నిరుద్యోగులు ఆత్మహత్యల కు పాల్పడుతున్నారు. ప్రతి సంవత్సరం జాబ్‌ కేలం డర్‌ ఇస్తాం. డేట్‌, టైం రాసుకోండి. జగన్‌ లా పర దాలు కట్టుకునే వెళ్లే బ్యాచ్‌ కాదు నేను.. ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తిని. రెండు నెలలు ఓపిక పడితే అందరినీ ఆదుకుంటామని లోకేష్‌ హామీ ఇచ్చారు.
కార్యకర్తలే టీడీపీ బలం
టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ. నేతలు పార్టీలు మారవచ్చు. కార్యకర్తలు మాత్రం పసుపు జెండాను ఏనాడూ వీడలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ మారలేదు. 2014లో ఎవరూ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటుచేశాం. రూ.2 లక్షల ప్రమాదబీమా కల్పించాం. దీనికింద వంద కోట్లు ఖర్చు చేశాం. కార్యకర్తల పిల్లలను కూడా మా తల్లి భువనేశ్వరమ్మ చదివిస్తున్నారు. నాకు అక్క చెల్లెమ్మలు లేరు. నాకు అన్న ఎన్టీఆర్‌ 60 లక్షల మంది కార్యకర్తలను ఇచ్చారని లోకేష్‌ అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-07-2025

చైతన్యరధం ఈ పేపర్ 01-07-2025

చైతన్యరధం ఈ పేపర్ 30-06-2025

Previous Post

పేదలకు బాబు అండ జగన్‌ది పెత్తందారీ పడగ

Next Post

అప్పుల కోసం విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-07-2025

కార్యకర్త
@ July 2, 2025
చైతన్యరధం ఈ పేపర్ 01-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-07-2025

కార్యకర్త
@ July 1, 2025
చైతన్యరధం ఈ పేపర్ 30-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-06-2025

కార్యకర్త
@ June 30, 2025
ఆంధ్రప్రదేశ్

పౌరసేవలకు ర్యాంకింగ్స్‌

చైతన్యరధం
@ June 30, 2025
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అంటే..పేదల ముఖంలో చిరునవ్వు!
ఆంధ్రప్రదేశ్

మీ ఏడుపులే..మాకు దీవెనలు!

చైతన్యరధం
@ June 30, 2025
ఆంధ్రప్రదేశ్

40 ఏళ్ల పసుపు రైతు కల సాకారం

చైతన్యరధం
@ June 30, 2025
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..
ఆంధ్రప్రదేశ్

ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

చైతన్యరధం
@ June 30, 2025
యువ రచయిత సూరాడకు లోకేష్‌ అభినందనలు
ఆంధ్రప్రదేశ్

యువ రచయిత సూరాడకు లోకేష్‌ అభినందనలు

చైతన్యరధం
@ June 30, 2025
Load More

ముఖ్య వార్తలు

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
వరద జలాలే వాడతాం

వరద జలాలే వాడతాం

చైతన్యరధం
@ June 25, 2025
ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 25, 2025
గెలిచింది కూటమికాదు… ప్రజలు!

గెలిచింది కూటమికాదు… ప్రజలు!

చైతన్యరధం
@ June 24, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM

విద్యాదానమే ఉన్నతోన్నతం

చైతన్యరధం
@ June 18, 2025 6:00 AM

వైసీపీ మేనిఫెస్టో.. కూటమి మేనిఫెస్టో అమలులో ఏది బెస్టో?

చైతన్యరధం
@ June 17, 2025 6:25 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పౌరసేవలకు ర్యాంకింగ్స్‌

చైతన్యరధం
@ June 30, 2025
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అంటే..పేదల ముఖంలో చిరునవ్వు!

మీ ఏడుపులే..మాకు దీవెనలు!

చైతన్యరధం
@ June 30, 2025

40 ఏళ్ల పసుపు రైతు కల సాకారం

చైతన్యరధం
@ June 30, 2025
ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడికి..

చైతన్యరధం
@ June 30, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist