చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ప్రకాష్‌ ఫిర్యాదుపై సిబిఐ విచారణ జరిపించండి

ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబునాయుడు లేఖ

చైతన్యరధం by చైతన్యరధం
September 2, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, పత్రికా ప్రకటనలు
ప్రకాష్‌ ఫిర్యాదుపై సిబిఐ విచారణ జరిపించండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులపై ప్రభుత్వమే వేధింపులకు పాల్పడడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబునాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. అనంతపురం లో దళితుడైన ఎఆర్‌ కానిస్టేబుల్‌ అక్రమంగా ఉద్యోగం నుంచి తొలగించడం, ఆయనను అక్రమ కేసులో ఇరికించడం, పోలీసు ఉన్నతాధికారులపై బాధితుడు కేసు నమోదు చేసిన ఘటనలపై జ్యుడీషియల్‌, కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)తో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇలా ఉంది.
ప్రభుత్వమే నేరుగా వేధింపులకు దిగుతోందనడానికి అనంతపురం జిల్లాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ కె.ప్రకాష్‌ ఉదంతం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ విషయంలో పోలీసు అధికారులు, ప్రభుత్వం అనుసరించిన వైఖరి పూర్తి అక్రమంగా, అన్యాయంగా, దళిత ఉద్యోగులను వేధించే విధంగా ఉంది. దళిత వర్గానికి చెందిన ఏఆర్‌. కానిస్టేబుల్‌ శ్రీ కె.ప్రకాష్‌ పోలీసుశాఖలో సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలపై ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలో మీ పర్యటన సమయంలో పెండింగులో ఉన్న సరెండర్‌ లీవ్‌లు (SLS), అదనపు సరెండర్‌ లీవ్‌(ASL)లను చెల్లించాలని కోరుతూ ప్లకార్డును ప్రదర్శించినంత మాత్రాన సస్పెండ్‌చేస్తారా? న్యాయం గా విడుదల కావాల్సిన బకాయిలపై ప్రజాస్వామ్యబద్దం గా ప్లకార్డు పట్టుకుని సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినందుకు సహృదయంతో అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించకపోగా.. అక్రమ కేసులు పెట్టి ప్రకాష్‌ను వేధించారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విడుదల కోరినందుకు.. సంబంధం లేని కేసులో ఇరికించి సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేశారు. బాధితురాలిగా చెప్పబడుతున్న మహిళ శ్రీలక్ష్మి మీడియా ముందుకు వచ్చి, ప్రకాష్‌పై నమోదు చేసినది తప్పుడు కేసు అని, ప్రకాష్‌ తనను వేధించలేదని పేర్కొన్నారు. పైగా స్పందన కార్యక్రమంలో తన ఫిర్యాదు విషయంలో ప్రకాష్‌ తనకు సహకారం అందించారని కూడా స్పష్టం చేశారు. తద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే కారణంగానే ప్రకాష్‌ పై కక్షగట్టి విధుల నుంచి తొలగించారన్నది ఇక్కడ సుస్పష్టం. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అహంకారపూరితంగా వ్యవహరించి ప్రకాష్‌ను బాధితుడిని చేశారు.
ప్రశ్నించిన వారిని వేధించడం, హింసించడం, బెదిరించడం, భయపెట్టడం అనేది రాష్ట్రంలో సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అణిచివేతలలో దళితులు, అణగారిన వర్గాలు బాధితులుగా మారుతున్నారు. దళిత, బడుగు వర్గాలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిపై వేధింపుల ద్వారా మరింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఘటనలు ప్రతి రోజూ వెలుగు చూస్తుండడం బాధాకరం.
తనపై అక్రమ కేసుల విషయంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ ఫిర్యాదుతో అనంతపురం టూటౌన్‌ పోలీసు స్టేషన్లో కేసు నమోద్కెంది. (క్రైం నంబర్ 209/2022 U/S 167, 177, 182 r/w 34 IPC sec 3 (1) (q) sec 3 (2) (VIl) of SC/ST POA Act). దీనిపై పారదర్శకంగా విచారణ జరగాల్సి ఉంది. ఈ కేసులో జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపిఎస్‌, ఏ.ఆర్‌ అదనపు ఎస్పీ ఏ.హనుమంతు, సిసిఎస్‌ డీఎస్పీ ఎస్‌ మహబూబ్‌ బాషాలను నిందితులుగా చేర్చారు.
ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ ఫిర్యాదులో నిందితులు గా ఉన్న ముగ్గురు అధికారులు ప్రస్తుతం అదే జిల్లాలో కీలకమైన, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వారు అదే జిల్లాలో విధుల్లో ఉన్నా, సర్వీసులో ఉన్నా విచారణను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఈ కేసులో సమగ్ర విచారణ పూర్తయ్యే వరకు నిందితులుగా ఉన్న ముగ్గురు అధికారులను విఆర్‌ లో ఉంచాలి. ఐపీఎస్‌ స్థాయి అధికారులు ముద్దాయిలుగా ఉన్న ఈ కేసులో నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాల్సి ఉంది. ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను డిస్మిస్‌ చేసేందుకు కుట్ర పన్నిన వ్యవహారంలో భాగస్వాములు ఎవరో తేల్చేందుకు జ్యుడీషియల్‌ విచారణ జరపాలి. అదే విధంగా ప్రకాష్‌ చేసిన ఫిర్యాదు పై అనంతపురం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోద్కెన కేసుపై సీబీఐతో దర్యాప్తు జరపాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు.

Tags: అక్రమ కేసుఅనంతపురంఎఆర్‌ కానిస్టేబుల్‌కె.ప్రకాష్‌జగన్‌డిస్మిస్‌దళిత ఉద్యోగులునారా చంద్ర బాబునాయుడుపర్యటనప్రజాస్వామ్యబద్దంప్లకార్డుమీడియాలేఖశ్రీలక్ష్మిసిబిఐ
Previous Post

బల్క్‌ డ్రగ్‌ పార్కు ప్రతిపాదనను విరమించండి

Next Post

పోసానిని పరామర్శించిన చంద్రబాబు

Next Post
పోసానిని పరామర్శించిన చంద్రబాబు

పోసానిని పరామర్శించిన చంద్రబాబు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.