చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ రెడ్డి దంపతులు హిందూ మతవిశ్వాసాలను గౌరవించలేరా?

by చైతన్యరధం
Sep 28, 2022 at 12:00pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
జగన్‌ రెడ్డి దంపతులు హిందూ మతవిశ్వాసాలను గౌరవించలేరా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సినీనిర్మాతలు, పారిశ్రామికవేత్తలకిచ్చే విలువ కలియుగ దైవానికి ఇవ్వరా?
  • మూడున్నరేళ్లలో ఒక్కసారైనా సతీసమేతంగా వెళ్లే తీరిక లేకపోయిందా?

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఒకచోటకని బయలుదేరి మార్గమధ్యంలో వేరేచోటకు వెళ్లడం కొత్తేమీ కాదు. తిరుమల పర్యటన కోసమని మంగళవారం బయల్ధేరిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి నేరుగా తిరుపతి వెళ్లకుండా బేగంపేట వెళ్లారు.అక్కడ భారతిరెడ్డిని దించి అక్కడ నుంచి ఒంటరిగా సిఎం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిపై భారతిరెడ్డికి, జగన్‌ కుటుంబానికి మొదటి నుంచి గౌరవం లేదు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటపుడు దంపతులిద్దరూ కలిసి ఇవ్వాలన్న సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి మూడే ళ్లుగా మంటగలుపుతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రత్యేక విమానంలో, అది కూడా ప్రభుత్వ ఖర్చుతో గన్నవరం నుంచి తిరుమలకు బయలుదేరిన జగన్‌ ఆకస్మికంగా తమ రూటు మా ర్చి బేగంపేట టెర్మినల్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు తన సతీమణి భారతీరెడ్డిని లోటస్‌ పాండ్‌లో దించడానికి సమయం ఉంది కానీ భార్యతో కలిసి తిరుమల వెళ్లడానికి సమయం లేకపోయింది. ముఖ్య మంత్రి దంపతులు VTARO Airways Dassult falcon 2000మోడల్‌ ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి హైదరాబాద్‌ బేగంపేట టెర్మినల్‌కు చేరు కున్నారు. అక్కడ నుంచి భారతీరెడ్డి లోటస్‌ పాండ్‌ కు వెళ్లిపోగా ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కరే హైదరాబాద్‌ నుంచి అదే విమానంలో రేణిగుంట చేరుకొని బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఒంటరిగా తిరుమల వెళ్లారు. సిఎం స్థానంలో ఉన్న నేత వ్యక్తిగత ఇష్టా ఇష్టాలను పక్కనబెట్టి ఏదేని ప్రార్థనాస్థలానికి వెళ్లేటప్పు డు అక్కడి మతవిశ్వాసాలను, ఆచారాలను గౌరవిం చాల్సి ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ ప్రజ లకు మేలు జరగాలని ముందుగా గంగమ్మ ఆలయం లో పూజలు నిర్వహిస్తారు, కానీ దాన్ని కూడా తుంగ లో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించటం వల్లే ప్రజ లు ఇంతలా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, సినీ నిర్మాతలు, సినీనటులు వచ్చినపుడు సతీసమేతంగా కలిసి వారితో భోజనంచేసే జగన్‌రెడ్డి దంపతులు.. బ్రహ్మోత్సవాల కు వెళ్లేందుకు మాత్రం గత 40నెలల్లో వారికి వీలు లేకపోయింది.ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఒక్కసారి కూడా ఇంతవరకు సతీసమేతంగా తిరుమల బ్రహ్మో త్సవాలకు హాజరుకాలేదు. ఉగాది, సంక్రాంతి, శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో వేదపండితులు, అర్చకు లు వెంకటేశ్వరస్వామి ప్రసాదం తీసుకుని ముఖ్యమం త్రి దంపతులను నివాసానికి వెళ్లి ఆశీర్వదించి ఆహ్వా నించే సమయంలో కూడా ఒక్కసారి కూడా భారతి రెడ్డి హాజరు కాలేదు. తిరుమల విషయంలో కోట్లాది మంది హిందూ మత విశ్వాసాలను గౌరవించకుండా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పదేపదే అవమానిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలనాధిపతి స్థానంలో ఉన్న సిఎం అన్నిమతాలను సమదృష్టితో చూస్తూ వారివారి విశ్వా సాలను గౌరవించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ విజ్జప్తి చేస్తోంది. ఖైదీ సినిమాలో చిరంజీవి కోటిపల్లికి దారి అడిగి కొండపల్లికి వెళ్లిన చందంగా ముఖ్యమంత్రి జగ న్‌ రెడ్డి తాను వెళ్తున్నట్లుగా చెప్పినచోటకు నేరుగా వెళ్లే అలవాటు లేదు. గతంలో దావోస్‌ కని బయలుదేరి వ్యక్తిగత పనులకోసం లండన్‌వెళ్లి ఆయన మీడి యా కు చిక్కినవిషయం రాష్ట్రప్రజలందరికీ తెలిసిందే.తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉండటానికి కారణమైన కోట్లాదిమంది హిందూభక్తుల మనోభావాలను కూడా జగన్‌ రెడ్డి గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధితవార్తలు

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి చకాచకా ఏర్పాట్లు

మీ ఓటే.. రాష్ట్ర భవిష్యత్‌!

నా సోదరి భువనేశ్వరిని అవమానించిన వల్లభనేని వంశీకి పొరపాటును కూడా ఓటేయొద్దు

Tags: కలియుగ దైవంగన్నవరంతిరుమల పర్యటనపట్టు వస్త్రాలుబేగంపేటభారతిరెడ్డిముఖ్యమంత్రి జగన్ రెడ్డిరేణిగుంటలోటస్‌ పాండ్‌వెంకటేశ్వరస్వామి
Previous Post

రూ.50 లక్షలు చెల్లిస్తున్న అదృశ్య శక్తి ఎవరు?

Next Post

మహానటుడు

మరిన్ని వార్తలు

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..
ఆంధ్రప్రదేశ్

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..

చైతన్యరధం
@ April 4, 2026
నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం
ఆంధ్రప్రదేశ్

నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం

చైతన్యరధం
@ April 4, 2026
దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి
ఆంధ్రప్రదేశ్

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
ఐదుకోట్ల ప్రజల గెలుపు
ఆంధ్రప్రదేశ్

ఐదుకోట్ల ప్రజల గెలుపు

చైతన్యరధం
@ April 3, 2026
మంగళగిరి శాలువాతో ప్రధాని మోదీకి సత్కారం
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి శాలువాతో ప్రధాని మోదీకి సత్కారం

చైతన్యరధం
@ April 3, 2026
రాజధాని అమరావతి అజేయం
ఆంధ్రప్రదేశ్

రాజధాని అమరావతి అజేయం

చైతన్యరధం
@ April 3, 2026
పార్లమెంట్ చట్టం… తిరుగులేని శాసనం
ఆంధ్రప్రదేశ్

పార్లమెంట్ చట్టం… తిరుగులేని శాసనం

చైతన్యరధం
@ April 3, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమరావతి.. అన్ స్టాపబుల్

చైతన్యరధం
@ April 3, 2026
Load More

ముఖ్య వార్తలు

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
ఐదుకోట్ల ప్రజల గెలుపు

ఐదుకోట్ల ప్రజల గెలుపు

చైతన్యరధం
@ April 3, 2026
పార్లమెంట్ చట్టం… తిరుగులేని శాసనం

పార్లమెంట్ చట్టం… తిరుగులేని శాసనం

చైతన్యరధం
@ April 3, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..

చైతన్యరధం
@ April 4, 2026
నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం

నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం

చైతన్యరధం
@ April 4, 2026
దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
ఐదుకోట్ల ప్రజల గెలుపు

ఐదుకోట్ల ప్రజల గెలుపు

చైతన్యరధం
@ April 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist