ప్రమాదం జరిగిన 15 రోజుల లోపు (+91) 9177956972 లేదా 7306299999 నంబర్ కు కాల్ చేసి తెలియజేయగలరు.
ప్రమాదం జరిగిన రోజు నుండి 30 రోజుల లోగా పైన పేర్కొన్న డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని, మరణించిన సభ్యుడి/సభ్యురాలి కి చెందిన నామినీ మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయం నందు సంప్రదించగలరు.