చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ద్దరిల్లిన ఉభయ సభలు

by చైతన్యరధం
Sep 16, 2022 at 10:52am
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
ద్దరిల్లిన ఉభయ సభలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టిడిపి ముప్పెేట దాడితో స్తంబించిన అసెంబ్లీ, శాసన మండలి
  • జాబ్‌ రావాలంటే జగన్‌ పోవాలంటూ సభ్యుల నినాదాలు
  • సిఎం, స్పీకర్‌తో సహా అధికారపక్షం ఎదురు దాడి
  • వ్యూహాత్మక ఆందోళనతో అధికారపార్టీకి చుక్కలు
  • టిడిపి ఎమ్మెల్యేలు ఒక రోజు సస్పెన్షన్‌

అమరావతి :  అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలిరోజైన గురువారం ఉభయసభల్లో టిడిపి సభ్యుల వ్యూహాత్మక ఎత్తు గడకు అధికారపార్టీ చిత్తయింది. జాబ్‌ రావాలంటే జగన్‌ పోవాలనే నినాదంతో టిడిపి సభ్యులు ఉభయసభలను హోరెత్తించారు.కీలకమైన అధికార వికేంద్రీకరణపై చర్చ సమయంలో టిడిపి సభ్యుడు కేశవ్‌కు అవకాశం ఇవ్వక పోవడంతో దేశం సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో టిడిపి సభ్యులను ఒకరోజు శాసనసభనుంచి సస్పెండ్‌ చేస్తూ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రతిపాదించగా, స్పీకర్‌ ఆమోదించారు. టీడీపీనేతలు వెంకటాయపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అసెంబ్లీ కి బయలు దేరారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి కాలినడకన నిరసన ర్యాలీగా వెళ్లిన టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జాబ్‌ఎక్కడ జగన్‌రెడ్డి అంటూ నినాదాలతో పాదయాత్ర చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శనగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఉదయం 9గంటల కు సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో నిరుద్యోగంపై చర్చ జరపాలంటూ టిడిపిసభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు. స్పీకర్‌ అంగీకరించకపోతే ప్రకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ పోడియం చుట్టుమట్టారు. టిడిపి సభ్యుల ఆందోళనల నడుమే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగిం చారు. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగింది.  విషయంలో మంత్రి సమాధానం చెపుతున్నప్పుడు టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగిస్తుండగా రెచ్చిపోయిన మంత్రి మేరుగ నాగార్జున.. టిడిపి సభ్యుడు బాల వీరాంజనేయస్వా మిని ఉద్దేశించి మాట్లాడుతూ నువ్వు దళితుడివైతే, దళితులకు పుడితే చంద్రబాబు బంథనాల నుంచి బయటకురా అంటూ తప్పుడు వ్యాఖ్యానాలు చేశారు.నాగార్జున అనుచి త వ్యాఖ్యలు చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. టీ విరామ సమయం తర్వాత సభ ప్రారంభమైంది. అంతకుముందు స్పీకర్‌ చాంబర్‌ బిఎసి సమావేశం నిర్వహించగా.. టిడిపి తరపున అచ్చెన్నా యుడు హాజరయ్యారు. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఎసి నిర్ణయించింది. తర్వాత మధ్యాహ్నం 12.30గంటలపై అధికార వికేం ద్రీకరణ పేరుతో స్వల్పకాలిక చర్చను అధికారపార్టీ ప్రతిపాదించగా, స్పీకర్‌ ఆమోదించా రు.మధ్యాహ్నం 12.30గంటలకు ప్రారంభమైన స్వల్పకాలిక చర్చ సాయంత్రం 5.30కి సిఎం ప్రసంగం ముగిసేవరకు సుదీర్ఘంగా కొనసాగింది. టిడిపి సభ్యులు నిమ్మల రామా నాయుడు, పయ్యావుల కేశవ్‌కు కొద్దిసేపు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన స్పీకర్‌.. తన కుటుంబంపై చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు నిరాకరించడంతో సభలో మరోమారు నిరసన చేపట్టారు. కేశవ్‌ కు అవకాశం ఇవ్వాలంటూ సభ్యులు పట్టుబట్టడంతో ఆర్థికమంత్రి బుగ్గన టిడిపిసభ్యుల సస్పెన్షన్‌ కు ప్రతిపాదించగా, స్పీకర్‌ ఆమోదించారు. టిడిపి సభ్యుల సస్పెన్షన్‌ తర్వాత అసెంబ్లీ సుమారు 2 గంటలపాటు ఏకపక్షంగాసాగింది. శాసనమండలిలో సైతం టిడిపి సభ్యుల ఆందోళనల నడుమ మధ్యాహ్నానికే మండలిచైర్మన్‌ మోషేన్‌రాజు సభను వాయిదావేశారు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

ట్రిపుల్ ఐటీలకు మహర్దశ

విఘాతంనుంచి వికాసంవైపు..

Tags: అసెంబ్లీఆర్థికమంత్రిఎన్టీఆర్‌ విగ్రహాంకాలినడకనచర్చజగన్ పోవాలిజాబ్జాబ్‌ఎక్కడనిరసననిరుద్యోగపయ్యావుల కేశవ్‌బుగ్గన రాజేంద్రనాథ్‌ర్యాలీవెంకటాయపాలెంసస్పెండ్‌స్టడీ సర్కిల్‌స్పీకర్‌
Previous Post

ఆందోళనలో వైసీపీ నాయకులు

Next Post

అసెంబ్లీలో రామానాయుడు చెడుగుడు

మరిన్ని వార్తలు

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు
ఆంధ్రప్రదేశ్

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

చైతన్యరధం
@ July 24, 2026
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

చైతన్యరధం
@ July 24, 2026
క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం
ఆంధ్రప్రదేశ్

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా
ఆంధ్రప్రదేశ్

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
రైతు కష్టానికి అండగా కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

రైతు కష్టానికి అండగా కూటమి ప్రభుత్వం

చైతన్యరధం
@ July 23, 2026
రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..
ఆంధ్రప్రదేశ్

రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

చైతన్యరధం
@ July 23, 2026
మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!

చైతన్యరధం
@ July 23, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

చైతన్యరధం
@ July 24, 2026
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

చైతన్యరధం
@ July 24, 2026
క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist