చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నెముక

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు

by చైతన్యరధం
Nov 19, 2022 at 10:49am
in ముఖ్య వార్తలు
తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నెముక
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వారికి అన్నివిధాలా న్యాయం చేసింది మేమే
  • టిడిపి అధినేత చంద్రబాబునాయుడు

కర్నూలు : వెనుకబడిన వర్గాలకు వెన్నెముక తెలుగుదేశంపార్టీ.వారికి అన్నివిధాలా న్యాయం చేసింది మనమే. బిసిలకు అన్యాయం చేసిన పార్టీ వైసీపీ అని టిడిపి అధినేత చంద్ర బాబునాయుడు పేర్కొన్నారు. కర్నూలు లోని టిడిపి కార్యాలయంలో పార్టీ శ్రేణు లతో చంద్రబాబునాయుడు శుక్రవారం సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పలు వురు స్థానిక వైసిపినేతలు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రారంభం నుండి పేదల పార్టీ తెలుగుదేశం. మొట్టమొదట భారతదేశ చరిత్రలో 25 కేంద్రాలలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ కల్పించిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. ఆ తరువాత ఇది చాలదని గ్రహించి 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. 33శాతం నుండి 25శాతానికి తగ్గించిన నీచచరిత్ర ఈ జగన్మోహన్‌రెడ్డిదని అన్నారు.
బిసిలకు గుర్తింపు తెచ్చింది టిడిపినే
వెనుకబడినవర్గాలకు సమాజంలో గుర్తింపు తెచ్చి న ఏకైక పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబునాయుడు అన్నారు. వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా ఎదగాలనేదే తెలుగుదేశం లక్ష్యం. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆదరణ పథకాన్ని పెట్టాను. బీసీ సబ్‌ప్లాన్‌ తీసు కొచ్చాను. రాజకీయ ప్రాముఖ్యతను ఇచ్చాం. రెండు రాష్ట్రాల్లోపార్టీ అధ్యక్షులు బీసీలే ఉన్నారు.ఏపీలో అచ్చె న్నాయుడుఉంటే, తెలంగాణలో జ్ఞానేశ్వర్‌ ఉన్నారు. అదే టిడిపి చిత్తశుద్ధి, ఘనత. వైసీపీ బిసి సంక్షేమంపై చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. 50 కార్పొ రేషన్లు పెట్టి ఆ కార్యాలయాల్లో కనీసం కూర్చోవడా నికి కుర్చీలు కూడా ఇవ్వలేదని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు.

రాజకీయ రౌడీలొస్తున్నారు జాగ్రత్త
ఇటీవల రాజకీయ రౌడీలు వస్తున్నారు.. జాగ్రత్త గా ఉండాలి..అణచివేయడం కష్టం కాదు.. రౌడీలు, గూండాలు, ఫ్యాక్షనిస్టులను ఉక్కుపాదంతో అణచి వేసి నపార్టీ తెలుగుదేశం అని చంద్రబాబునాయుడు పేర్కొ న్నారు. ఆడబిడ్డల పట్ల వైసిపి కామాంధులు ఇష్టాను సారం ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించా రు. ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రా వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నేను ఒంటరి వాడిని కాదు.. ఐదు కోట్ల మంది ఆశీస్సులు తమకు ఉన్నాయని తెలిపారు. అయితే నేను వైసీపీ మాదిరి చిల్లర రాజకీయాలు చేయబోనని తెలిపారు.

సంబంధితవార్తలు

లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూలు నేతలు

తారకరాముడి పట్టాభిషేకానికి 41 ఏళ్లు!!

చరిత్ర పునరావృతం కావాలి

వైసిపిలో దొంగలు, కబ్జాకోరులు
వైసీపీ నాయకులంతా దొంగలు, దోపిడీదారులు, రౌడీలు,కరడుగట్టిన నేరస్థులు, భూకబ్జాదారులు. ఇటీ వల రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు అధికమయ్యా యి. వైసీపీలోని ఛోటా మోటా నాయకులందరూ కూడా దొంగల్లా తయారయ్యారు. రాష్ట్రాన్ని నాశనం చేశారు. ప్రజలంతా అందరూ ఒకేమాట మీద ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు. టిడిపి హయాంలో ఊర్దూ యూనివర్శిటీ తెచ్చాను. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేశానని చెప్పారు.

అది విశాఖపై ప్రేమ కాదు
వైసిపి దొంగలు ఇప్పుడు విశాఖను రాజధాని చేస్తామంటున్నారు. అది విశాఖ ప్రజలపై ఉన్న ప్రేమ కాదు, అక్కడి భూములపై ఉన్న ప్రేమ అని చంద్ర బాబునాయుడు దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు అనేక చోట్ల భూములు కబ్జా చేశారు. వారి నాటకాల ను ప్రజలందరూ గమనిస్తున్నారు. అధికారంలోకి వచ్చా ఓక ఎవరినీ వదిలిపెట్టం, తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దోచుకో దాచుకో అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అందరూ రేపటి నుంచి పార్టీ అభి వృద్ధి కోసం సైనికుల్లా పనిచేయాలి. రాష్ట్రంలో ఎప్పు డు ఎన్నికలు వచ్చినా వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిరచా లని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

Tags: 33 శాతం రిజర్వేషన్లుకబ్జాకోరులుకర్నూలుజగన్మోహన్‌రెడ్డితెలుగుదేశంపార్టీదొంగలునందమూరి తారక రామారావుబిసిలువెనుకబడిన వర్గాలువైసిపి
Previous Post

ఎవడ్రా రాయలసీమ ద్రోహి?

Next Post

సీమ ఉద్యమ ముసుగులో జగన్‌ చిల్లర రాజకీయాలు

మరిన్ని వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ
ఆంధ్రప్రదేశ్

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist