- డ్రోన్ సేవలపై ప్రశంసలు
ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రా న్ని సోమవారం సీఎం చంద్రబాబుతో కలిసి బిల్‌గేట్స్ సందర్శించా రు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతి క వినియోగం, ఏఐ ఆధారిత రైతు సేవలను స్వయంగా పరిశీ లించారు. డ్రోన్ సేవలను స్వయంగా చూసిన బిల్ గేట్స్… రైతు లకు ఏఐ-అగ్రి టెక్ సేవలు అత్యద్భుతమని ప్రశంసించారు. స్థానిక రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. సేంద్రీయ సాగు పద్దతులతో పండించిన ఉత్పత్తులను పరిశీలించారు.














