చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నైతిక విలువల సలహాదారుగా చాగంటి

రెండో జాబితా ప్రకటించిన ఎన్డీయే సర్కారు

by చైతన్యరధం
Nov 10, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మైనారిటీ అఫైర్స్‌ సలహాదారుగా షరీఫ్‌
  • అడ్వైజర్లు ఇద్దరికీ కేబినెట్‌ హోదా..
  • స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌కు పట్టాభి
  • ఏపీ కల్చరల్‌ మిషన్‌కు తేజస్వి..
  • 59మందికి నామినేటెడ్‌ పదవులు
  • రెండో జాబితా ప్రకటించిన ఎన్డీయే సర్కారు

(అమరావతి): ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి పెద్దసంఖ్యలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. తొలి జాబితాలో ఆర్టీసీ, పౌరసరఫరాలు, ఏపీఐఐసీ, వక్స్‌బోర్డువంటి 20 కీలక కార్పొరేషన్లకు చైర్మన్లతోపాటు ఆర్టీసీకి వైస్‌ చైర్మన్లనూ నియమించింది. తాజాగా వివిధ సామాజిక వర్గాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ (పట్టాభిరామ్‌), ఏపీ కల్చరల్‌ మిషన్‌ (తేజస్వి), ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ (జీవీ రెడ్డి), ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ (సుజయ్‌ కృష్ణ), గ్రంథాలయ పరిషత్‌ (జి కోటేశ్వరరావు) సహా వివిధ పట్టణాల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలకు ఛైర్మన్లను నియమించింది. పొత్తు ధర్మాన్ని పాటించి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన వారికి ఇందులో గుర్తింపు లభించింది. మొత్తం 59మందిని నామినేటెడ్‌ పదవుల్లో నియమించారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా నియమించడమే కాదు, ఆయన క్యాబినెట్‌ ర్యాంకునూ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం నామినేటేడ్‌ పదవుల రెండో జాబితా ఇదీ.

1. అడ్వైజర్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (మైనార్టీ అఫైర్స్‌) కేబినెట్‌ ర్యాంక్‌ -మహమ్మద్‌ షరీఫ్‌ (నర్సాపురం-టిడిపి).
2. అడ్వైజర్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (స్టూడెంట్స్‌ ఎథిక్స్‌ అండ్‌ వాల్యూస్‌) కేబినెట్‌ ర్యాంక్‌ -చాగంటి కోటేశ్వర రావు.
3. ఏపీ శెట్టిబలిజ వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -కూడిపూడి సత్తిబాబు (రాజమండ్రి -టిడిపి).
4. ఏపీ గవర వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -మాల సురేంద్ర (అనకాపల్లి -టిడిపి).
5. ఏపీ కళింగ వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -రోనంకి కృష్ణంనాయుడు (నరసన్నపేట -టిడిపి).
6. ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌- పీవీజీ కుమార్‌ (మాడుగుల -టిడిపి)
7. ఏపీ కురుబ -కురుమ వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్మెంట్‌ కార్పొరేషన్‌ -దేవేంద్రప్ప (ఆదోని -టిడిపి).
8. ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -ఆర్‌ సదాశివ (తిరుపతి -టిడిపి).
9. ఏపీ రజక వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -సావిత్రి (అడ్వొకేట్‌ -బీజేపీ).
10. ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -పాలవలస యశస్వి (శ్రీకాకుళం -జనసేన).
11. ఏపీ వాల్మీకి -బోయ వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -కపట్రాల సుశీలమ్మ (ఆలూరు -టిడిపి).
12. ఏపీ వన్యకుల క్షత్రియ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కొర్పొరేషన్‌ లిమిటెడ్‌ -సిఆర్‌ రాజన్‌ (చంద్రగిరి -టిడిపి).
13. ఏపీ యాదవ వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -నరసింహ యాదవ్‌ (తిరుపతి -టిడిపి).
14. ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -చిలకలపూడి పాపారావు (రేపల్లె – జనసేన).
15. ఏపీ గౌడ వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -వీరంకి వెంకట గురుమూర్తి (పామర్రు -టిడిపి).
16. ఏపీ కోపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ గ్రోవర్స్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ -గండి బాబ్జి (పెందుర్తి -టిడిపి).
17. ఏపీ శిల్పారామం ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సొసైటీ విజయవాడ -మంజులా రెడ్డి రెంటిచింతల -(మాచర్ల -టిడిపి).
18. ఏపీ స్టేట్‌ బయో -డైవర్సిటీ బోర్డు -నీలాయపాలెం విజయకుమార్‌ (తిరుపతి -టిడిపి).
19. ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ -జీవి రెడ్డి (మార్కాపురం -టిడిపి).
20 . ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ -మన్నవ మోహన్‌ కృష్ణ (గుంటూరు వెస్ట్‌ `టిడిపి).
21. ఏపీ కల్చరల్‌ కమిషన్‌ -తేజస్వి పొడపాటి (ఒంగోలు -టిడిపి).
22. ఏపీ ఎన్విరాన్మెంట్‌ మ్యానేజ్మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ -పొలంరెడ్డి దినేష్‌రెడ్డి (కోవూరు -టిడిపి).
23. ఏపీ ఫారెస్ట్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -సుజయ్‌ కృష్ణ రంగారావు (బొబ్బిలి -టిడిపి).
24. ఏపీ గ్రంథాలయ పరిషత్‌ -గోనుగుంట్ల కోటేశ్వరరావు (నరసరావుపేట -టిడిపి).
25. ఏపీ ఇండస్ట్రియల్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ -డేగల ప్రభాకర్‌ (గుంటూరు ఈస్ట్‌ -టిడిపి).
26. ఏపీ ఖాదీ అండ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు (కేకే చౌదరి -కోడూరు -టిడిపి).
27. ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -చిల్లపల్లి శ్రీనివాస రావు (జనసేన)
28. ఏపీ రోడ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -ప్రగడ నాగేశ్వర రావు (యలమంచిలి -టిడిపి).
29. ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ -మరెడ్డి శ్రీనివాసరెడ్డి (ఒంగోలు -టిడిపి).
30. ఏపీ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవెలప్‌మెంట్‌ అధారిటీ -ఆనం వెంకట రమణారెడ్డి (నెల్లూరు రూరల్‌ -టిడిపి).
31. ఏపీ స్టేట్‌ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ అడ్వైజరీ కమిటీ -రఘురామ రాజు గొట్టిముక్కల (విజయవాడ సెంట్రల్‌` టిడిపి)
32. ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ -సావల దేవదత్‌ (తిరువూరు -టిడిపి)
33. ఏపీ స్టేట్‌ వేర్‌ హోసింగ్‌ కార్పొరేషన్‌ -రావి వెంకటేశ్వర రావు (గుడివాడ -టిడిపి)
34. ఏపీ ఉమెన్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ -కావాలి గ్రీష్మ (రాజాం -టిడిపి).
35. ఏపీఎస్‌ ఆర్టీసీ రీజనల్‌ బోర్డు ఛైర్మెన్‌ ( దోన్ను దొర -టిడిపి ( విజయనగరం జోన్‌), రెడ్డి అప్పలనాయుడు -జనసేన (విజయవాడ జోన్‌), సురేష్‌రెడ్డి -బీజేపీ (నెల్లూరు జోన్‌), పోలా నాగరాజు -టిడిపి (కడప జోన్‌).
36. ఏపీ హ్యాండ్‌లూమ్‌ కోపరేటివ్‌ సొసైటీ -సజ్జా హేమలతా (చీరాల -టిడిపి).
37 . ఏపీ నాటక అకాడమీ -గుమ్మడి గోపాల కృష్ణ (పామర్రు -టిడిపి).
38. ఎన్టీఆర్‌ వైద్య సేవ -సీతారామ సుధాకర్‌ (విశాఖపట్నం సౌత్‌ -టిడిపి).
39. స్వచ్ఛ్‌ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ -కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ (విజయవాడ వెస్ట్‌ -టిడిపి)
40. అమలాపురం అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అధారిటీ -స్వామినాయుడు ఆలాడ (అమలాపురం -టిడిపి).
41. అనంతపూర్‌ -హిందూపూర్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ – టిసి. వరుణ్‌ (అనంతపూర్‌ -జనసేన)
42. అన్నమయ్య అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ -రూపానంద రెడ్డి (కోడూరు -టిడిపి)
43. బాపట్ల అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ – సలగల రాజశేఖర్‌ బాబు (బాపట్ల -టిడిపి).
44. బొబ్బిలి అర్బన్‌ డెవెలప్‌మెంట్‌్‌ అథారిటీ – తెంటు లక్ష్మినాయుడు (బొబ్బిలి -టిడిపి).
45. చిత్తూరు అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ – కే హేమలత (చిత్తూరు -టిడిపి).
46. కాకినాడ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ -తుమ్మల రామస్వామి (కాకినాడ -జనసేన).
47. కర్నూలు అర్బన్‌ డెవెలప్‌మెంట్‌్‌ అథారిటీ -సోమిశెట్టి వెంకటేశ్వర్లు (కర్నూలు -టిడిపి).
48. మచిలీపట్టణం అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ -మట్టా ప్రసాద్‌ (మచిలీపట్నం -బీజేపీ).
49. నెల్లూరు అర్బన్‌ డెవెలప్‌మెంట్‌్‌ అథారిటీ -కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (నెల్లూరు రూరల్‌ -టిడిపి).
50. రాజమండ్రి అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అధారిటీ – బోడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం – టిడిపి )
51. శ్రీకాకుళం అర్బన్‌ డెవెలప్‌మెంట్‌్‌ అధారిటీ – కోరికన రవికుమార్‌ ( శ్రీకాకుళం – జనసేన )
52. విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవెలప్‌మెంట్‌ అధారిటీ – ప్రణవ్‌ గోపాల్‌ ( విశాఖపట్నం ఈస్ట్‌ )
53. ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ -ముస్తాక్‌ అహ్మద్‌ (నంద్యాల `టిడిపి)
54. ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -డి రాకేష్‌ (విజయవాడ వెస్ట్‌ -టిడిపి)
55 . ఏపీ క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -వి సూర్యనారాయణ రాజు (కనకరాజు సూరి) (భీమవరం `జనసేన)
56. ఏపీ స్టేట్‌ కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ -కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం -జనసేన)
57. ఏపీ మాదిగ వెల్ఫేర్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ -ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ -టిడిపి)
58. ఏపీ మాల వెల్ఫేర్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ -డాక్టర్‌ పెదపూడి విజయ్‌ కుమార్‌ (ఒంగోలు -జనసేన)
59. ఏపీ గిరిజన కోపరేటివ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ -కిడారి శ్రావణ్‌ (అరకు వ్యాలీ -టిడిపి).

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-05-2026

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 09-11-2024

Next Post

సమస్యలపై పోటెత్తిన బాధితులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-05-2026

కార్యకర్త
@ May 16, 2026
హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!
ఆంధ్రప్రదేశ్

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

చైతన్యరధం
@ May 16, 2026
ఎక్సైజ్ విధానంలో పారదర్శకత
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

చైతన్యరధం
@ May 16, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు
ఆంధ్రప్రదేశ్

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు
ఆంధ్రప్రదేశ్

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026

కార్యకర్త
@ May 15, 2026
కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!
ఆంధ్రప్రదేశ్

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం
ఆంధ్రప్రదేశ్

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
Load More

ముఖ్య వార్తలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

చైతన్యరధం
@ May 16, 2026
ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

చైతన్యరధం
@ May 16, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist