బందరు అభివృద్ధికి నాదీ భరోసా
మూడు నెలల్లో 1338 అర్జీలు పరిష్కరించాం వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరికీ నష్టపరిహారం వైసీపీ బురద రాజకీయాలు చేయడం సిగ్గుచేటు పడవలతో గుద్ది ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి కుట్ర...
మూడు నెలల్లో 1338 అర్జీలు పరిష్కరించాం వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరికీ నష్టపరిహారం వైసీపీ బురద రాజకీయాలు చేయడం సిగ్గుచేటు పడవలతో గుద్ది ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి కుట్ర...
విద్యారంగ నిపుణులకే వీసీలుగా ఛాన్స్ నోటిఫికేషన్ జారీ చేశామన్న లోకేష్ అమరావతి (చైతన్య రథం): భ్రష్టుపట్టిన విశ్వవిద్యాలయ వ్యవస్థను సమూళంగా ప్రక్షాళించేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది....
కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ కృష్ణయ్య విజయవాడ ఏపీపీసీబీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్‌కు కృతజ్ఞతలు అభినందనలు తెలిపిన...
ముంపు బాధితులకు ఇంటి పట్టాలు పంపిణీ రైల్వేకోడూరు(చైతన్యరథం): మంగంపేట ముంపు బాధితులకు కేటాయించిన ఆర్‌ఆర్-5 లేఅవుట్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా...
పాలనకు కొలబద్ధ అభివృద్ధి, సంక్షేమం, ప్రజల జీవన ప్రమాణస్థాయి. తొలి 100 రోజుల పాలనలో జగన్‌రెడ్డి, చంద్రబాబు పాలనలో కొన్ని అంశాలలో సారూప్యాన్ని గమనిస్తే ప్రజలు ఎవరివైపు...
త్వరలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 2030నాటికి 72.6 జిడబ్ల్యు పునరుత్పాదక ఉత్పత్తి లక్ష్యం గ్రీన్ ఎనర్జీ గేమ్ ఛేంజర్ కాబోతోంది.. ఆ విప్లవానికి భారతదేశం నాయకత్వం...
ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ సస్పెన్షన్ సినీనటి కాదంబరి జెత్వానీపై తప్పుడు కేసు, వేధింపుల వ్యవహారం డీజీపీ నివేదిక మేరకు ప్రభుత్వం...
రైతుల నుండి అంగీకార పత్రాల స్వీకరణ ఇప్పుడు భూములిచ్చే రైతులకు కోరుకున్న చోట ప్లాట్స్ ఇస్తామని వెల్లడి అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం...
దోషిని పరామర్శించడానికి వచ్చి అవాకులు పేలుతావా? ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి కుట్ర చేసింది మీ నేతలే కోమటి రామ్మోహన్, ఉషాద్రిలు పక్కాగా వైసీపీ కార్యకర్తలే రోత పత్రికలో...
మహానగరానికి రక్షణ కవచంపైనే దృష్టి సురక్షిత స్థాయికి రాజధాని అమరావతి ప్రకాశం బ్యారేజీ డిశ్చార్జి సామర్థ్యం పెంపు బుడమేరు ప్రవాహాన్ని సులువు చేయడం.. సమూలంగా.. డ్రెయినేజీ వ్యవస్థ...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...
కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
వైద్యంనుంచి వ్యవసాయం వరకు.. కేతిక వినియోగంపై సీఎం ఆదేశాలు డేటా ఆధారిత నిర్ణయాలతో మెరుగైన పాలన ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం అమరావతి (చైతన్య రథం): వైద్యారోగ్యం...
విశాఖపట్నం (చైతన్య రథం): భారతదేశంలోని థాయ్‌లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్‌ఫంట్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ నోవాటెల్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ...
ఆసియాన్‌తో శాశ్వత భాగస్వామ్యాలే లక్ష్యం మారిటైం కనెక్టివిటీ, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, స్కిల్స్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధం మారిటైం ఎకానమీకి దేశం ప్రాధాన్యత ఇస్తోంది సాంకేతికత,...