ఫేక్ ప్రచారంపై తాడేపల్లి ప్యాలెస్‌లో శిక్షణ
అభివృద్ధిని ఓర్వలేకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు వరద బాధితులకు ఒక్కరికైనా సాయమందించారా? రూ.కోటి ఇస్తామని చెప్పారు..ఎక్కడ సైకో జగన్‌రెడ్డి? వరదల్లో షో చేసి వెళ్లి మళ్లీ నీతులు చెబుతున్నారా?...
అభివృద్ధిని ఓర్వలేకే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు వరద బాధితులకు ఒక్కరికైనా సాయమందించారా? రూ.కోటి ఇస్తామని చెప్పారు..ఎక్కడ సైకో జగన్‌రెడ్డి? వరదల్లో షో చేసి వెళ్లి మళ్లీ నీతులు చెబుతున్నారా?...
నల్లజర్ల మండలం అనంతపల్లి రైస్‌మిల్లులో లభ్యం నాదెండ్ల మనోహర్ తనిఖీతో బయటపడ్డ మాఫియా విదేశాలకు తరలించేందుకు నిల్వ చేసినట్టు గుర్తింపు అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని మంత్రి హెచ్చరిక...
ఎటువంటి అవకతవకలకు తావివ్వొద్దు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చూడాలి సిండికేట్లకు సహకరిస్తే ఉపేక్షించేది లేదు దరఖాస్తుల కోసం వచ్చే వారికి సహకరించాలి 16వ తేదీ నాటికి కొత్త...
నీలిమీడియా తప్పుడు కథనాలతో దుష్ప్రచారం సరికాదు ప్రభుత్వంపై బురద రాజకీయాలు చేస్తే సహించేది లేదు మంత్రులు వంగలపూడి అనిత, అనగాని, నారాయణ ఆరోపణలపై బహిరంగ చర్చకైనా సిద్ధమని...
స్వర్ణాంధ్ర ` 2047 విజన్ డాక్యుమెంట్‌పై ఒంగోలులో సమావేశం హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమన్న మంత్రి ఒంగోలు (చైతన్యరథం): స్వర్ణాంధ్ర ` 2047...
రాష్ట్ర పరిస్థితిని కేంద్రానికి సుదీర్ఘంగా వివరించా విశాఖ రైల్వే జోన్‌కు డిసెంబర్‌లో శంకుస్థాపన సౌత్ సిటీలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ 2027లో పనులు ప్రారంభంకావొచ్చు... రైల్వే పెండిరగ్...
రూ.88.41 కోట్లతో ఆహార పరీక్షల ప్రయోగశాలలు తిరుమల, కర్నూలులో రూ.40 కోట్లతో ఏర్పాటు ఒంగోలు, ఏలూరులో ప్రాథమిక పరీక్షల ల్యాబ్‌లు 22 జిల్లాల్లో ఫుడ్ టెస్టింగ్ లేబోరేటరీలకు...
అందుకోసమేగా పార్టీ పెట్టింది..కాదని చెప్పగలరా? మోదీ కాళ్ల ముందు సాగిలపడిరది దానికోసమేగా? ఆయన రాష్ట్రానికి చేసిన మేలు ఒక్కటైనా ఉందా? దగుల్బాజీ పత్రిక లైసెన్సును రద్దు చేయాలి...
రూ.203.3 కోట్లు ఖర్చు చేస్తే రూ.534 కోట్లు మింగేశామని రోత రాతలా? భోజన ప్యాకెట్లకు రూ.54.5 కోట్లయితే రూ.368 కోట్లని ప్రచారం చేస్తారా? మంచినీళ్ల బాటిళ్లకు రూ.11.22...
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ నేతను కిడ్నాప్ చేసిన వైసీపీ రౌడీలు ఐదు నెలలుగా జీతాలు అందడం లేదని డైలీవేజ్ వర్కర్ల విన్నపం ఆట స్థలం...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...
రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన మంత్రి నారాయణ ఇప్పటివరకు 4.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో...
నిరంతర మార్కెట్ పర్యవేక్షణ, అగ్రి-వాచ్ ద్వారా ధరల కట్టడికి చర్యలు రైతులకు నష్టం రాకూడదు.. వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదు మార్కెట్ జోక్యం కోసం ప్రస్తుతం నెలకు రూ.100...