ప్రజాస్వామ్య హంతకుడు జగన్‌రెడ్డే?
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, అన్యాయంగా తమపై కేసులు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే జగన్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ప్రజాస్వామ్య హంతకుడు జగన్ రెడ్డే. హిట్లర్, ఒక ముస్సోలిని,...
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, అన్యాయంగా తమపై కేసులు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే జగన్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ప్రజాస్వామ్య హంతకుడు జగన్ రెడ్డే. హిట్లర్, ఒక ముస్సోలిని,...
పర్యాటక రంగంలో ఎన్డీయే ప్రయోగాలు టూరిజానికి పరిశ్రమ హోదానిచ్చే ప్రయత్నం నేడు విజయవాడ -శ్రీశైలం మధ్య ‘సే ప్లేన్’ పున్నమిఘాట్‌లో ఆవిష్కరించనున్న చంద్రబాబు అదే ప్లేన్‌లో శ్రీశైలానికి...
20.95 ఎకరాల్లో 6 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా తరలింపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం రెవెన్యూ, గనుల శాఖల విచారణలో...
బుక్కపట్నం చెరువులో బోటింగ్ ప్రారంభించిన మంత్రి త్వరలో గొల్లపల్లి రిజర్వాయర్‌లోనూ బోటింగ్ సౌకర్యం బుక్కపట్నం (చైతన్యరథం): శ్రీసత్యసాయి జిల్లాలో టూరిజానికి పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర బీసీ,...
ఎవరెన్ని కుట్రలు చేసినా అడ్డుకోలేరు ఓటమి ఖాయమని తెలిసే వెన్నుచూపిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఉద్ఘాటన అమరావతి (చైతన్యరథం): ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని...
సీఎం పదవి పొయ్యాక పిచ్చెక్కి మాట్లాడుతున్న జగన్ గత ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినా తీరు మారలేదు రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలందరూ...
అధికారంలో ఉన్న ఐదేళ్లూ నియంతలా పాలన పదవి పోయాక పిచ్చి ప్రేలాపనలు తల్లి,చెల్లిని బూతులు తిట్టించి పైశాచికానందం జగన్ రెడ్డిపై మంత్రి పార్థసారథి ధ్వజం అమరావతి (చైతన్యరథం):...
విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించిన మంత్రి అంతర్జాతీయ యూనివర్సిటీల స్టాల్స్ సందర్శన వీఐటీ ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లాంఛనంగా ప్రారంభం అమరావతి (చైతన్యరథం): ప్రజా...
నైతిక విలువలతో కూడిన విద్యాబోధన అవసరం యువత జాబ్ క్రియేటర్స్‌గా తయారయ్యేలా ప్రోత్సహం నవీన ఆవిష్కరణలపై యువత దృష్టి సారించాలి ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో పాల్గొన్న...
సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మార్గదర్శి మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసలు అమరావతి (చైతన్యరథం): సాంకేతికపరమైన విప్లవానికి నాంది పలికి, నిరంతరం సంస్కరణల అభిలాషి అయిన ముఖ్యమంత్రి...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...
రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన మంత్రి నారాయణ ఇప్పటివరకు 4.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో...
నిరంతర మార్కెట్ పర్యవేక్షణ, అగ్రి-వాచ్ ద్వారా ధరల కట్టడికి చర్యలు రైతులకు నష్టం రాకూడదు.. వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదు మార్కెట్ జోక్యం కోసం ప్రస్తుతం నెలకు రూ.100...