వర్ధెల్లి మురళి అబద్ధాల కుతంత్రం – 8
వెన్నుపోటుతో చంద్రబాబు అధికారానికి వచ్చారని వర్ధెల్లి మురళి రాయడం దుర్మార్గం. ఎన్నికైన మెజారిటీ శాసనసభ్యులు ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం దుష్టశక్తి బారిన పడకుండా ఉండేందుకు...




















