చంద్రగిరి ‘బీసీ’ విద్యార్థినులకు మెరుగైన వైద్యం
అమరావతి (చైతన్యరథం): తిరుపతి జిల్లా చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ బాలిక హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థతపై బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని...
అమరావతి (చైతన్యరథం): తిరుపతి జిల్లా చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ బాలిక హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థతపై బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని...
వారికి పరిహారం చెల్లింపు ప్రథమ బాధ్యత ఆర్థిక ఇబ్బందులున్నా ఆపొద్దని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఆ మేరకే నిర్వాసితుల ఖాతాల్లో నిధుల జమ గతంలో బాధ్యత లేకుండా...
అమరావతి (చైతన్యరథం): విజయవాడ పాయికాపురంలో శనివారం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం సందర్భంగా రమ్య అనే సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థిని చెప్పిన సమస్యపై...
విపత్తులపను ఎదుర్కోవడంలో నేవీ చొరవ మర్చిపోలేం పర్యాటక రాజధాని, నాలెడ్జ్ సిటీగా విశాఖ ఓషియన్ ఎకానమీలో నేవీ సహకారం కోరుతున్నా ఆపరేషనల్ డెమోలో సీఎం చంద్రబాబు పిలుపు...
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం వివిధ సమ స్యలపై అర్జీదారులు పోటెత్తారు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి పొం గూరు నారాయణ, ఏపీ సీడ్స్...
ఐదేళ్లలో వారి అరాచకాలకు అంతే లేదు రైతుల పొలాలను అన్యాయంగా లాక్కున్నారు రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల పైనే కబ్జా వైవీ, విజయసాయి, సజ్జల దందాలు నిజం...
రాష్ట్రంలో అవసరమైన ఎకోసిస్టమ్ తయారుచేస్తాం బ్రెయిన్ గెయిన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం ఇంటర్‌లో మెరుగైన ఫలితాలకు ఐఐటీతో ఒప్పందం కళాశాలలు, వసతిగృహాల్లో పూర్తి సౌకర్యాలు కల్పిస్తాం నైతిక...
విజయవాడలో లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యకు మంత్రి లోకేష్ చర్యలు ఇంటర్ విద్యలో పలు...
బస్సులో ప్రయాణించి వివరాల సేకరణ బెంగళూరు: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో...
అమరావతి (చైతన్యరథం): ఉద్యోగుల సంక్షేమంతో పాటు వాళ్ల మంచి కోరుకునే ప్రభుత్వం తమదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...
రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
మొత్తం సీట్లలో 61.34 శాతం ప్రవేశాలు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు అభినందనలు అమరావతి(చైతన్యరథం): ఏపీలో వైద్య విద్యలో ఆడబిడ్డలు ఎక్కువ సీట్లు దక్కించుకోవడంపై సీఎం చంద్రబాబు...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
హైదరాబాద్/అమరావతి(చైతన్యరథం): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌రెడ్డి కేసుల ప్రస్తుత పరిస్థితిపై స్టేటస్ రిపోర్టు సమర్పిం చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి గురువారం...