నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయతల కలబోత
అమరావతి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత,...
అమరావతి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత,...
అనర్హత వేటు భయంతోనే ఉప ఎన్నికలు వస్తే పులివెందుల కూడా కష్టమని తెలిసే అమరావతి (చైతన్యరథం): ప్రతిపక్షనేత హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని ఇన్నాళ్లూ భీష్మించిన...
` పరీక్ష వాయిదాకు ఏపీపీఎస్సీ తిరస్కృతి ` అభ్యర్థుల ఆందోళనలు పట్టించుకోని వైనం అమరావతి (చైతన్యరథం): గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్...
వ్యాపారులు, ఎగుమతిదారులు సహకరించాలి క్వింటా మిర్చి ధర రూ.11,781 కంటే తగ్గితే కేంద్రం ద్వారా కొనుగోలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే రైతులకు బ్యాంకు రుణాల మంజూరుకు...
గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమీక్ష భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశం తొలిరోజు ఉదయం 9.30కే సభ్యులందరూ హాజరుకావాలి ఎమ్మెల్యేల పీఏలకు...
చిరకాల ప్రతర్థి పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం పట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. అభిమానుల హర్షధ్వానాలతో హోరెత్తుతున్న దుబాయ్ స్టేడియంలో...
అమరావతి (చైతన్యరథం): ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పౖౖె విజయం సాధించిన భారత జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. అద్భుతమైన శతకంతో విరాట్ కొహ్లీ జట్టుకు...
మార్కెట్‌ను బట్టి గిట్టుబాటు ధరకు చర్యలు మిల్లర్లకు గత బకాయిలు రూ.361 కోట్లు వారు నిర్లక్ష్యం వహిస్తే కేసులు నమోదు తేమ శాతం నిర్ధారణకు ఒకే కంపెనీ...
సీఎంఆర్‌ఎఫ్ మంజూరు చేయించిన మంత్రి డోలా హామీ ఇచ్చిన మరుసటిరోజే వైద్యం కోసం ఎల్‌వోసీ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు ఒంగోలు(చైతన్యరథం): గాయపడిన గురుకుల విద్యార్థికి రాష్ట్ర...
వచ్చే 15 నుంచి రాజధాని నిర్మాణపనులు ప్రారంభం ప్రాధాన్య ప్రాజెక్ట్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక టెండర్లు ఖరారు తరువాత ఊపందుకోనున్న పనులు...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...
రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
మొత్తం సీట్లలో 61.34 శాతం ప్రవేశాలు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు అభినందనలు అమరావతి(చైతన్యరథం): ఏపీలో వైద్య విద్యలో ఆడబిడ్డలు ఎక్కువ సీట్లు దక్కించుకోవడంపై సీఎం చంద్రబాబు...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
హైదరాబాద్/అమరావతి(చైతన్యరథం): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌రెడ్డి కేసుల ప్రస్తుత పరిస్థితిపై స్టేటస్ రిపోర్టు సమర్పిం చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి గురువారం...