చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

పోలవరంపై అసెంబ్లీ సాక్షిగాజగన్‌రెడ్డి తప్పుడు ప్రచారం

చైతన్యరధం by చైతన్యరధం
September 20, 2022
in చైతన్యరధం, తాజా సంఘటనలు
పోలవరంపై అసెంబ్లీ సాక్షిగాజగన్‌రెడ్డి తప్పుడు ప్రచారం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నిర్వాసితులకు రూ.10 లక్షల హామీ ఏమైంది?
  • ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందన్న ఐఐటిహెచ్‌
  • ప్రాజెక్టు ఎత్తుపై కేసీఆర్‌తో కుమ్మక్కు
  • కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్‌ మార్పు.. పనుల్లో జాప్యం

అమరావతి: బహుళార్థ సాధక పోలవరం ప్రాజక్టుపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పచ్చి అబద్దాలు వల్లెవేసినట్లు తెలుగుదేశంపార్టీ సీనియర్‌ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు,  ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిర్వాసితులకు న్యాయం చేయమని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు డొంకతిరుగుడు సమాధానం చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రామానాయుడు మండిపడ్డారు. ప్రతిపక్షపార్టీ నాయకులను అసెంబ్లీ నుంచి బయటకు పంపి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. జగన్‌రెడ్డి తన పాదయాత్రలో పోలవరం దగ్గరకు వెళ్ళినపుడు పునాదులు కూడా వేయలేదన్నారు. అయితే, అప్పటికే డయా ఫ్రం వాల్‌ నిర్మాణం శరవేగంతో సాగుతోంది. డయా ఫ్రం వాల్‌ భూగర్భంలో నిర్మాణం అవుతుందనే కనీస జ్ఞానం కూడా జగన్మోహన్‌రెడ్డికి లేదు. అసెంబ్లీలో కాపర్‌ డ్యాం, స్పిల్‌ వే గురించి జగన్‌రెడ్డి మాట్లాడుతుంటే అసెంబ్లీకి రావణాసురుడు వచ్చి రామాయణం చెబున్నట్లుగా ఉంది. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరంపై నీలినీడలు అలుముకుని ప్రాజెక్ట్‌ ప్రశ్నార్థకంగా మారింది. 2004 నుంచి 2014 వరకు కేవలం 7శాతం పనులు పూర్తి అయ్యాయి. 2014-19 వరకు చంద్రబాబు హయాం లో 71శాతం పనులు పూర్తయ్యాయి. ఒక్కరోజులోనే 32,350 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటుని వేసిన రికార్డు గిన్నిస్‌ బుక్‌లో నమోదైంది. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మూడున్నరేళ్లలో 4 శాతం పనులని మాత్రమే పూర్తి చేయడానికి ఆపసో పాలు పడుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి సంఘం ఇచ్చిన నివేదికలో పేర్కొంది. డయా ఫ్రం వాల్‌ ఎక్కడ నిర్మిస్తారో ముఖ్యమంత్రికి తెలియదు. డయా ఫ్రం వాల్‌ ఏ ప్రాజెక్ట్‌ కు ఉంటుందో నీటి పారుదల శాఖా మంత్రికి తెలీదు. డయా ఫ్రంవాల్‌ ప్రతి ప్రాజెక్ట్‌ కు ఉంటుందని చెప్పి ప్రస్తుత నీటి పారుదలమంత్రి అంబటి అభాసుపాలయ్యారు.

రివర్స్‌ టెండరింగ్‌ కాదు రిజర్వ్‌ టెండరింగ్‌
నిబంధనలకు విరుద్ధంగా పోలవరానికి రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో రిజర్వ్‌ టెండరింగ్‌కు పాల్పడ్డారు. కాంట్రాక్టర్‌ను మారిస్తే ప్రాజెక్టు భద్రత ఎవరు కల్పిస్తారని పీపీఏ ప్రశ్నించినా పట్టించుకోలేదు. పీపీఏ సీఈవో ఆర్‌.కె. జైన్‌ ఆగస్టు 16, 2019న ‘‘ఏజెన్సీని మార్చడం కరెక్టు కాదు. మారిస్తే ప్రాజెక్టు ప్రమాదంలో పడుతుంది. కనీసం కొన్ని నెలల పాటైనా ఏజెన్సీని మార్చవద్దు’’ అని హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగానే 2020 వరదల్లో డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని ఐఐటీ హైదరాబాద్‌ స్పష్టం చేసింది. 2020 జూన్‌, 2022 డిసెంబర్‌కు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రగల్బాలు పలికారు. 2020 వరదల్లో డయాఫ్రం వాల్‌ దెబ్బతింటే 2022 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని ఎలా చెబుతారు? అంటే అసెంబ్లీని తప్పు దోవపట్టించావని నిరూపణ అయ్యింది. జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. డయాఫ్రం వాల్‌ ఉందా లేదా మీకు తెలియదా? స్పష్టం చేయాలి.
పోలవరం బాధితులకు 2016లో ఎకరాకు రూ. 19 లక్షలు ఇస్తామన్నారు, తరువాత రూ. 10 లక్షలన్నారు, ఇప్పుడు రూ.3 లక్షలని మాట మారుస్తూ మడమ తిప్పారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.10 లక్షలు ఇవ్వమని నేడు అసెంబ్లీలో ప్రశ్న వేస్తే, రూ.10 లక్షలు ఇస్తానని హామీ ఇవ్వలేదని జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు బొంకు తున్నారు. ఆయన చెప్పిన వెంటనే ముఖ్య మంత్రి లేచి రూ.10 లక్షలు హామీ ఇచ్చానని జీవో అసెంబ్లీలో చూపించారు. జూన్‌ 30, 2021న జీవోను చూపిం చారు. నేడు సెప్టెంబరు 19, 2022 అంటే ఇప్పటికి 16 నెలలు అయినా ఆ జీవో ప్రకారం ఏ ఒక్క నిర్వాసితుడికి సాయం అందలేదని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఉత్తుత్తి జీవో విడుదల చేశారు. అందులో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. సాక్షాత్తు అసెంబ్లీలో రూ.10 లక్షల హామీనివ్వలేదని ఇరిగేషన్‌ మంత్రి చెప్పారంటే ముఖ్యమంత్రి మీద మంత్రికి నమ్మకం లేదని తేలిపోయింది. ముఖ్య మంత్రిని మంత్రే నమ్మకపోతే ఇక ప్రజలేం నమ్ముతారు.

భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం
పోలవరం కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు జగన్మోహన్‌రెడ్డి అన్యాయం చేస్తున్నా రు. నిర్వాసితులకు వరదలు వస్తే నిలువ నీడ లేక కొండల్లో, గుట్టల్లో తలదాల్చుకున్నా ప్రభుత్వం పట్టిం చుకోలేదు. కనీసం ఆహారం, మంచినీళ్లు కూడా అం దించలేకపోయారు. చంద్రబాబు పర్యటనకు వస్తున్నా రని హాడావుడిగా కొంత మందికి సాయం అందిం చారు. వరద సాయం కింద ఇక్కడ రూ.2వేలు ఇస్తుం టే పక్క రాష్ట్రం తెలంగాణ రూ.10వేలు సాయం అం దించింది. 7ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసినా వ్యతిరేకత రాలేదు. మొట్ట మొదటి సారిగా నిర్వాసితులకు చేసిన దగా, మోసం వల్ల వారు తాము ఇక్కడ ఉండలేమని, తమ మండలాలను తెలంగాణలో కలపమని ధర్నా, దీక్షలు చేశారు. ఇటువంటి పరిస్థితు ల్లో వైసీపీకి పాలించే అర్హత ఉందా?
నిధులు తెచ్చుకోలేకపోవడం జగన్‌రెడ్డి అసమర్థత
ప్రాజెక్టు అంచనాలో డీపీఆర్‌-2లో భాగంగా రూ.55,548 కోట్లు టీడీపీ హయాంలో కేంద్రం ఇవ్వడానికి అంగీకరించినట్లు జూన్‌ 06, 2019న విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమా ధానమిచ్చింది. అనుమతి వచ్చినా కూడా నిధులు తెచ్చుకోలేకపోతున్నారంటే వారి అసమర్థత కాదా? 31 మంది ఎంపీలుంటే మీ అస్తులు, మీ బెయిల్‌ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టే హక్కు మీకెక్కడిది? పోలవరం 45.75నుంచి 41.15కి ఎందుకు తగ్గిస్తు న్నారని ప్రశ్నిస్తే మీకెక్కడ చెప్పారని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్‌ మాట్లాడుతూ పోలవ రం రెండు, మూడు మీటర్లు తగ్గిస్తే తప్పేముందు అం దుకు జగన్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారని అంటే, దానిని మీరెందుకు ఖండిరచలేదు. మీ కేసుల కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టి బహుళార్థ సాధక ప్రాజెక్టు ను బ్యారేజీగా మార్చే కుట్ర జరుగుతోంది. 45.75 మీటర్ల దగ్గర నీరు 194టీఎంసీల నీరు నిల్వ ఉంటుం ది. అదే 41.15మీటర్ల దగ్గర కేవలం 110 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటుంది. 194టీఎంసీలుంటేనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి జలాలు వెళతాయి. రాయలసీమకు శ్రీశైలం నుంచి వెళతాయి. అదే విధం గా కృష్ణ, గోదావరి డెల్టాల స్థిరీకరణ అవుతుంది. నేడు ఎత్తును తగ్గిస్తే ప్రాజెక్టు బ్యారేజీగా మారుతుంది. అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం చెప్పలేక జగన్మోహ న్‌రెడ్డి తోకముడిచారు. ప్రాజెక్టులకు మరమ్మతులు పట్టించుకోకపోవడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకు పోయి 60 మంది చనిపోయారు. అదే విధంగా పులి చింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. లాకులకు గ్రీజు పెట్టలేని వారు పోలవరం ఎలా పూర్తి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలవరం అవినీతి మీద పెంటపాటి పుల్లారావు ఢల్లీి హైకోర్టులో పిల్‌ వేశారు. పోలవరంలో ఒక్క రూపాయి అవినీతి జరగ లేదు, పనులన్నీ కేంద్రం ఆధీనంలో జరగాయని కేం ద్రం స్పష్టం చేసిందని రామానాయుడు చెప్పారు.ప్పారు.

Tags: అసెంబ్లీకాపర్‌ డ్యాంజలశక్తి సంఘండయా ఫ్రం వాల్‌నిమ్మల రామానాయుడుపోలవరం ప్రాజక్టురామాయణంరావణాసురుడురికార్డు గిన్నిస్‌ బుక్‌రిజర్వ్‌ టెండరింగ్‌రివర్స్‌ టెండరింగ్‌స్పిల్‌ వే
Previous Post

ఎండ్లబండి కాడెలాగి టిడిపి సభ్యుల వినూత్న నిరసన

Next Post

చట్టసభలను అపహస్యాం చేస్తున్నారు: బుచ్చయ్యచౌదరి

Next Post
చట్టసభలను అపహస్యాం చేస్తున్నారు: బుచ్చయ్యచౌదరి

చట్టసభలను అపహస్యాం చేస్తున్నారు: బుచ్చయ్యచౌదరి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.