చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు

మీడియా సమావేశంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు

by చైతన్యరధం
Jan 8, 2025 at 7:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జనవరి 10 నుంచి 19 వరకు వైభవంగా నిర్వహణ
  • పోలీసులు, విజిలెన్స్‌ సిబ్బందితో పటిష్ట బందోబస్తు
  • 12 వేల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ పాయింట్లు
  • ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు
  • టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే క్యూలైన్‌కు..
  • పదిరోజులు ఇతర దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు
  • మీడియా సమావేశంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు

తిరుమల(చైతన్యరథం): తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిరచారు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని వివరించారు. జనవరి 10న ఉదయం 4.30 గంటలకు ప్రోటోకాల్‌ దర్శనాలు ప్రారంభమవుతాయి. 8 గంట లకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారని తెలి పారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. 11న వైకుంఠ ద్వాదశి సంద ర్భంగా ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు.

రేపటి నుంచి సర్వదర్శన టోకెన్ల జారీ
తిరుపతిలోని 8 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్లు, తిరుమలలో ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలోని 4 కౌంటర్లలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తారు. జనవరి 9న ఉదయం 5 గంటలకు 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను భక్తు లకు కేటాయించారు. 13 నుంచి 19వ తేదీ వరకు ఏరోజుకారోజు టోకెన్లు జారీ జారీ చేస్తారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పదిరోజులకు 4.32 లక్షల ఎస్‌ఎస్‌డీ టోకె న్లు జారీ చేస్తారు. తిరుపతిలోని ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్‌, విష్ణు నివాసం కాంప్లెక్స్‌, భూదేవి కాంప్లెక్స్‌, భైరాగిపట్టెడలోని రామా నాయు డు ఉన్నత పాఠశాల, ఎంఆర్‌ పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తిరుమల వాసులకు బాలాజీ నగర్‌ కమ్యూనిటీ హాలులో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తారు. ఇప్పటికే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 1.40 లక్షల ఎస్‌ఈడీ టికెట్లను, 19500 శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026

స్పీడ్ ఆఫ్ రూల్!

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

ఇతర దర్శనాలు, మెట్ల మార్గం టోకెన్లు, సిఫార్సు లేఖలు రద్దు
ప్రోటోకాల్‌ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్‌, వృద్ధులు, చంటిపిల్లలు, దివ్యాం గులు, ఎన్‌ఆర్‌ఐ, ఇతర దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు వివరించారు. తిరుమలలో వసతి గదులు తక్కువగా ఉన్న కారణంగా దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి అనుమతిస్తారు. భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు తమకు కేటాయించిన తేదీ, సమయానికే దర్శ నానికి రావాలని ఈవో విజ్ఞప్తి చేశారు. దాదాపు 7 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకు నేందుకు ఏర్పాట్లు చేశారు. జనవరి 9న అదేరోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఇచ్చే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ నిలిపివేస్తున్నట్లు ఈవో చెప్పా రు. శ్రీవారి మెట్ల మార్గంలోని టోకెన్‌ జారీ కౌంటర్లు జనవరి 19 వరకు మూసి ఉం టాయని, ఎక్కువమంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు ఈ పదిరో జులు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వెల్లడిరచారు.
10 రోజుల పాటు వసతిగదుల ఆన్‌లైన్‌ బుకింగ్‌ రద్దు
పదిరోజుల పాటు తిరుమలలో వసతిగదుల ఆన్‌లైన్‌ బుకింగ్‌ రద్దు చేశారు. సామాన్య భక్తులకు సీఆర్వోలో వసతి గదుల కేటాయింపు జరుగుతుంది. 8వ తేదీ బుధవారం నుంచి 11వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుమలలోని ఎంబీసీ, ఏఆర్‌పీ, టీబీసీ, కాటేజ్‌ డోనార్‌ స్కీమ్‌ అలాట్‌మెంట్‌ కౌంటర్లు మూసివేసి ఉంచు తారు. తిరుమలలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా దాదాపు 12 వేల వాహనా లకు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. ఎంబీసీ, ఔటర్‌ రింగ్‌ రోడ్‌, రామ్‌ భగీచా ఏరియా, పరకామణి భవనం, అర్చక నిలయం సమీపంలో పార్కింగ్‌ స్థలాలు ఏర్పా టు చేశారు. టికెట్లపై ఎంట్రీ పాయింట్‌, అలైటింగ్‌ పాయింట్‌, పార్కింగ్‌ పాయింట్‌, పికప్‌ పాయింట్‌ వివరాలు ముద్రించి ఉంటాయి. ఆ వివరాల మేరకు తమకు కేటా యించిన సమయానికే వాహనాల్లో రావాలని భక్తులకు ఈవో విజ్ఞప్తి చేశారు.

పోలీసులు, విజిలెన్స్‌ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు
తిరుపతిలో సర్వ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల్లో, తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా దాదాపు 3 వేల మంది పోలీసులు, 1550 మంది టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది తో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమలలో 2770 సీసీ కెమెరాలు, తిరుమల తిరుపతి ఎస్‌ఎస్‌డీ కౌంటర్లలో అదనంగా 50 కెమెరాలతో భద్రతను పర్యవేక్షించ నున్నట్లు చెప్పారు. భక్తులకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా తాగునీరు, అన్న ప్రసాదాలు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అన్న ప్రసాద కేంద్రాలు, ఫుడ్‌ కౌంటర్లు ద్వారా అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తారు. సాంబా రన్నం, పాలు, టీ, స్నాక్స్‌, తాగునీటి పంపిణీకి ఏర్పాట్లు చేశారు.

విద్యుద్దీపాలు, పుష్పాలంకరణ ఇతర ఏర్పాట్లు
విద్యుత్‌, పుష్పాలంకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. మైసూర్‌ దసరా ఉత్స వాల్లో విద్యుత్‌ అలంకరణ చేపట్టే నిపుణులతో ఈ ఏడాది ప్రత్యేక విద్యుత్‌ అలం కరణ, పౌరాణిక పాత్రలతో పుష్పాలంకరణ చేయనున్నట్లు ఈవో చెప్పారు. క్యూలైన్ల నిర్వహణకు దాదాపు 3 వేల మంది యువ శ్రీవారి సేవకులు, ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవల వినియోగించుకోనున్నారు. ఈ పదిరోజులకు 2082 మందికి అదనంగా 150 మంది పారిశుధ్య సిబ్బంది ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఎప్పటి కప్పుడు చెత్త తొలగింపు, తిరుమల రోడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నా రు. ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ సమాచార కేంద్రాలు, ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, ఎస్వీబీసీ నాలుగు చానళ్లు, ఎస్వీబీసీ రేడియో, ఆల్‌ ఇండియా రేడియో, టీటీడీ వెబ్‌సైట్స్‌, టీటీడీ సోషల్‌ మీడియా, టీటీడీ బ్రాడ్‌ కాస్టింగ్‌ విభాగం ద్వారా విస్తృత ప్రచారం చేయనున్నారు. భక్తులకు సమాచారం తెలిపేందుకు వీలుగా విరివిగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఎస్‌ఎసడీ టోకెన్లు జారీ చేసే కౌంటర్ల వద్ద గూగుల్‌ లొకేషన్‌ మ్యాప్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరా యుడు, సీవీఎస్‌వో శ్రీధర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Previous Post

విశాఖకు విశ్వజీత్‌!

Next Post

విశాఖ, తిరుపతిలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-02-2026

కార్యకర్త
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

స్పీడ్ ఆఫ్ రూల్!

చైతన్యరధం
@ February 19, 2026
ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ
ఆంధ్రప్రదేశ్

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

చైతన్యరధం
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్
ఆంధ్రప్రదేశ్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి

చైతన్యరధం
@ February 19, 2026
ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్
ఆంధ్రప్రదేశ్

ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్

చైతన్యరధం
@ February 19, 2026
ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్
ఆంధ్రప్రదేశ్

ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్

చైతన్యరధం
@ February 18, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

స్పీడ్ ఆఫ్ రూల్!

చైతన్యరధం
@ February 19, 2026
ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

చైతన్యరధం
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist