చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అన్నా.. నువ్వే మా హీరో!

భాషకందని సాయమంటూ ప్రశంసలు

by చైతన్యరధం
Jul 8, 2024 at 6:37am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అన్నా.. నువ్వే మా హీరో!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విద్యామంత్రికి దివ్యాంగుల కృతజ్ఞతలు
  • అన్న రుణం తీర్చుకోలేమంటూ ఉద్వేగం
  • భాషకందని సాయమంటూ ప్రశంసలు

అమరావతి (చైతన్య రథం): అధికారమిచ్చింది ప్రజాసేవకేగానీ లేనిపోని బంధనాలు సృష్టించి ఇబ్బందుల్లో నెట్టడానికి కాదని నిరూపించారు ఐటీ మంత్రి నారా లోకేష్‌. అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించి… ఇక తమ భవిష్యత్తు ముగిసిపోయిందనుకున్న 24మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. నాయకుడంటే అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి కాదని, ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి అండగా నిలబడే సేవకుడని చేతల్లో నిరూపించారు. లోకేష్‌ చొరవ కారణంగా దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్‌ఐటివంటి ప్రఖ్యాత సంస్థల్లో సీట్లు సాధించిన దివ్యాంగ విద్యార్థులు తమ జీవితాంతం లోకేష్‌ అన్న సాయాన్ని గుర్తుంచుకుంటామని ఉద్వేగంతో చెబుతున్నారు. స్టాన్‌ఫోర్డ్‌లాంటి ప్రఖ్యాత సంస్థలో ఎంబిఎ చేసిన లోకేష్‌…. చదువు విలువను గుర్తించి కష్టాల్లోవున్న విద్యార్థులకు బాసటగా నిలిచారు. వందలాదిమంది పోలీసు భద్రత నడుమ పరదాలమాటునుంచి పాలన సాగించిన పాలక నియంతను చూసిన కళ్లతోనే.. అధికారం వచ్చిన మరుసటి రోజునుంచే అనుక్షణం ప్రజల్లోనేవుంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న యువనేతను విప్పారిన నేత్రాలతో చూస్తున్నారు. ‘నువ్వే మా హీరో’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మెసెజ్‌ పెట్టిన మరుక్షణం..
-పృధ్వీ సత్యదేవ్‌, విజయవాడ
మద్రాసు ఐఐటీ అధికారులు సీటు తిరస్కరించగానే ఏంచేయాలో పాలుపోలేదు. తీవ్రంగా ఆలోచించాను. ‘ప్రజాదర్బార్‌’లో సమస్యలు వింటున్న లోకేష్‌ అన్న గుర్తొచ్చాడు. ఇంకేం ఆలోచించకుండా అన్నకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టాను. అర్థగంటలో రిప్లై రావడంతో నన్ను నేనే నమ్మలేకపోయా. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. సమస్య పరిష్కారమయ్యేవరకు పేషీ అధికారులు నిరంతరం ఫాలోఅప్‌ చేస్తూనే ఉన్నారు. సీటుపై ఆశలు వదులుకున్న నాకు లోకేష్‌ సర్‌ సాయంతో సీటు దక్కింది. ఇప్పుడు అన్నే నా హీరో. భగవత్సమానుడు. రాష్ట్ర విద్యామంత్రికి నిండుమనసుతో కృతజ్ఞతలు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-02-2026

చైతన్యరధం ఈ పేపర్ 10-02-2026

ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఆందోళన వద్దు

కొండంత ఆత్మవిశ్వాసం..
-తేజిత చౌదరి, తిరుపతి.
లోకేష్‌ అన్న సాయం మాలో కొండంత ఆత్మవిశ్వాసం, ధైర్యం నింపింది. అంత సాయానికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. సార్‌ చేసిన సాయంతో నా లక్ష్యాన్ని సాధించే మార్గం దొరికింది. సమస్య చెప్పగానే వెంటనే స్పందించడమే కాదు, ప్రభుత్వపరంగా అసాధారణ చర్యలు తీసుకున్నారు. ఐఐటీ గౌహతీలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరుతున్నా. ఇంజనీరింగ్‌ తర్వాత సివిల్స్‌ రాసి ప్రజలకు సేవచేస్తా. నా జీవితాన్ని మలుపుతిప్పిన లోకేష్‌ అన్న నాకు మార్గదర్శకుడు.

భవిష్యత్తుకు బాటలు..
-రఘునాథరెడ్డి, కడప.
కౌన్సిలింగ్‌ అధికారులు కొర్రీ వేశాక ఇక నా భవిష్యత్తు ముగిసిపోయిందని ఏడ్చాను. లోకేష్‌ అన్న దృష్టికి సమస్య తీసుకెళ్లినపుడు ‘నేనున్నాను. అధైర్య పడొద్దు. సమస్య పరిష్కరిస్తా’నని భరోసా ఇవ్వగానే ప్రాణం లేచొచ్చింది. భరోసా ఇచ్చినా భయం పోలేదు. కాని, నిరంతరం అధికారులతో మాట్లాడి జీఓ విడుదల చేసి మా భవిష్యత్తును కాపాడిన విధానం ఆ వేగం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నాకు కాలికట్‌ ఎన్‌ఐటీలో సీటొచ్చింది. ఈ ఆనందంలో నాకు నోట మాట రావడం లేదు. లోకేష్‌ అన్న చేసిన సాయం రుణం తీర్చుకోలేనిదే. జీవితాంతం గుర్తుపెట్టుకుంటా.

గౌరవం పెరిగింది!
-స్నేహిత, నెల్లూరు
మంత్రిగా లోకేష్‌ అన్న ప్రతిస్పందించిన విధానం చూశాక `రాజకీయ నాయకులపై గౌరవం పెరిగింది. మాటల్లో చెప్పలేని సంతోషంతో ఉన్నా. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. లోకేష్‌ అన్న ఆ జన్మకు సార్థకత చూపించాడు. నాలాంటి ఎందరికో అండగా నిలిచాడు. జీవో ఇచ్చారని చెప్పగానే ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయా. నా ఉన్నత చదవులకు ఢోకా లేదని చెప్పలేనంత సంతోషం కలిగింది. కౌన్సిలింగ్‌లో 3వ రౌండ్‌కే నాకు సీటొచ్చింది. పంటెక్‌ వరకూ చదువుకుని, సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌ కావాలని నా కల. మంచి పేరున్న కంపెనీలో జాబ్‌ కొట్టడమే లక్ష్యం. లోకేష్‌ అన్న సాయంతో నా కలను నెరవేర్చుకునే సంకల్పం బలపడిరది. బాధ్యత పెరిగింది.

లోకేష్‌ అన్న చొరవచూపకపోతే
మా జీవితం ప్రశ్నార్థకమయ్యేది..
-జ్యోతి, అనంతపురం
సార్‌ సాయం చేయకపోతే మా భవిష్యత్‌ ప్రశ్నార్థకమయ్యేది. లోకేష్‌ అన్న ఇంతత్వరగా స్పందించి జీవో విడుదల చేస్తారని ఊహించలేదు. సార్‌ చొరవచూపకపోతే మాకు ప్రతిష్టాత్మకమైన కాలేజీకి వెళ్లే అవకాశం వచ్చేదికాదు. అన్న చేసిన సాయానికి జీవితాంతం నేను, నా కుటుంబసభ్యులు రుణపడి ఉంటాము. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అవ్వాలన్నది నా కల. నన్ను ఇంత దాన్ని చేసిన నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. నా చదువు ద్వారా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలన్నదే లక్ష్యం.

భవిష్యత్తుకు భరోసా
-పి.నిస్మిత నెల్లూరు
సీటు రాదని ఆశ వదిలేసిన సమయంలో లోకేష్‌ అన్న జీవో విడుదల చేసి మా భవిష్యత్‌ను కాపాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన సమస్య పరిష్కరించారు. ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదువుకునే అవకాశం కల్పించారు. మాపై అన్న పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. నాగపూర్‌ ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్‌ సీటొచ్చింది. బీటెక్‌ తర్వాత ఇంకా ఉన్నత చదువులకు వెళ్తా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే నా లక్ష్యం.

దేవుడిలా ఆదుకున్నారు!
-మోక్షశ్రీ , అనంతపురం
ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు చదవాలన్న ఆశలు వదిలేసుకున్నాను. భగవంతుడే దిక్కు అనుకుంటున్న సమయంలో.. నారా లోకేష్‌ అన్న ఆదుకున్నారు. పై చదువులకు మార్గం చూపించారు. నాగపూర్‌ ఐఐటీలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ సీటొచ్చింది. తర్వాత ఎంటెక్‌ చేసి మంచి జాబ్‌ కొట్టాలన్నదే లక్ష్యం. సార్‌ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. బాగా చదువుకుని నా కుటుంబానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తా.

తీర్చుకోలేని రుణమిది!
-రాణి, కాకినాడ
నారా లోకేష్‌ అన్న చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటాను. మొదట మేము హోప్స్‌ వదిలేశాము. అన్న చొరవ చూపడంవల్లే సమస్య పరిష్కారమైంది. నాకు ఖరగ్‌పూర్‌ ఐఐటీలో సీటొచ్చింది. సివిల్‌ సర్వెంట్‌ అవ్వాలనుకుంటున్నాను. సమాజానికి సేవ చేయాలన్నదే నా లక్ష్యం. మా భవిష్యత్‌కు భరోసా కల్పించిన లోకేష్‌ అన్నకి ధ్యాంక్స్‌ చెప్పుకుంటున్నా.

వేగంగా స్పందించి భవిష్యత్తు కాపాడారు
-రేష్మిత, ఎనికేపాడు
ప్రభుత్వపరంగా వేగంగా స్పందించి మా చదువులకు ఆటంకం కలగకుండా భవిష్యత్తు కాపాడారు. లోకేష్‌ అన్న చేసిన సాయం జీవితంలో మర్చిపోలేం. నేను ఐఐటీలో చదువుకునేందుకు వెళ్తున్నానని మా అమ్మనాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. ఐఐటీ శ్రీసిటీలో నాకు సీటొచ్చింది. ఇంజనీరింగ్‌ తర్వాత పైచదువులు చదివి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగం సాధించాలన్నదే నా లక్ష్యం.

నా కలకు సాకారం
-గోకుల్‌ సాయి, గుంటూరు
ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకోవాలనే నా కలను నారా లోకేష్‌ సాకారం చేశారు. ఆయనకు నేను, నా కుటుంబ ఎప్పటికీ రుణపడి ఉంటాము. అన్న చొరవ తీసుకోకపోతే మాకు సీట్లు వచ్చేవి కాదు. మా భవిష్యత్‌కు లోకేష్‌ అన్న కొండంత అండగా నిలిచారు. నాకు తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో సీటొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే నా కల.

అన్న చొరవ మర్చిపోలేం..
-పిఎస్‌ భరధ్వాజనాయుడు, తాళ్లవలస.
మార్కులలిస్టు లోపాలపై అధికారులు అభ్యంతరం చెప్పాక తీవ్ర మానసిక వత్తిడికి గురయ్యాం. సీటు క్యాన్సిల్‌ అవుతుందేమోనని డీలాపడిపోయాయం. లోకేష్‌ అన్న పర్సనల్‌ కేర్‌ తీసుకుని సమస్య పరిష్కరించారు. అన్న చూపిన చొరవతో మాకు ధైర్యం వచ్చింది. సీటు వచ్చిందని సమాచారం వచ్చాక మా కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. చదువు పూర్తయ్యాక లోకేష్‌ అన్నను స్పూర్తిగా తీసుకుని మంచి ఉద్యోగం సాధించి ప్రజలకు సేవచేస్తా.

Previous Post

లోకేష్‌.. ది గ్రేట్‌!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 06-07-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 11-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-02-2026

కార్యకర్త
@ February 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-02-2026

కార్యకర్త
@ February 10, 2026
బీటెక్‌ రవికి భద్రత పునరుద్ధరించండి
ఆంధ్రప్రదేశ్

ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఆందోళన వద్దు

చైతన్యరధం
@ February 10, 2026
ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి
ఆంధ్రప్రదేశ్

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి

చైతన్యరధం
@ February 10, 2026
విద్యుత్ చార్జీల భారం పడనివ్వం…ప్రజలకే ట్రూ డౌన్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ చార్జీల భారం పడనివ్వం…ప్రజలకే ట్రూ డౌన్ ఫలితాలు

చైతన్యరధం
@ February 10, 2026
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు
ఆంధ్రప్రదేశ్

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

చైతన్యరధం
@ February 10, 2026
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన
ఆంధ్రప్రదేశ్

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన

చైతన్యరధం
@ February 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-02-2026

కార్యకర్త
@ February 9, 2026
Load More

ముఖ్య వార్తలు

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

చైతన్యరధం
@ February 10, 2026

హిందూ సమాజానికి జగన్ రెడ్డి ద్రోహం

చైతన్యరధం
@ February 9, 2026
అసంఘటిత కార్మికులకు..సంక్షేమ పథకాల పునరుద్ధరణ

అసంఘటిత కార్మికులకు..సంక్షేమ పథకాల పునరుద్ధరణ

చైతన్యరధం
@ February 6, 2026
తిరుమల లడ్డూ విషయంలో వైసీపీది మహాపాపం

తిరుమల లడ్డూ విషయంలో వైసీపీది మహాపాపం

చైతన్యరధం
@ February 6, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బీటెక్‌ రవికి భద్రత పునరుద్ధరించండి

ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఆందోళన వద్దు

చైతన్యరధం
@ February 10, 2026
ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి

చైతన్యరధం
@ February 10, 2026
విద్యుత్ చార్జీల భారం పడనివ్వం…ప్రజలకే ట్రూ డౌన్ ఫలితాలు

విద్యుత్ చార్జీల భారం పడనివ్వం…ప్రజలకే ట్రూ డౌన్ ఫలితాలు

చైతన్యరధం
@ February 10, 2026
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

చైతన్యరధం
@ February 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist