చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇక అమరావతి పరుగులు

రాష్ట్ర పురపాలక మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి

by చైతన్యరధం
Nov 5, 2024 at 7:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇక అమరావతి పరుగులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అభివృద్ధి పనులకు తొలగిన అడ్డంకులు
  • పాత టెండర్లకు త్వరలోనే ఫుల్‌స్టాప్‌
  • సాంకేతిక కమిటీ నివేదికకు ఆమోదం
  • డిశంబరు 31లోపు నూతన టెండర్లు
  • హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు జనవరి లోపు..
  • మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులు పూర్తి
  • రాష్ట్ర పురపాలక మంత్రి పొంగూరు నారాయణ వెల్లడి

అమరావతి, నవంబరు 4: అమరావతి అభివృద్ధి పనులకు అడ్డంకిగావున్న పాత టెండర్లను ముగించే మార్గం సుగమమైందని, త్వరలోనే కొత్త టెండర్లను పిలిచే ప్రక్రియ ప్రారంభించి వచ్చే మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 39వ అథారిటీ సమావేశం జరిగింది. సమావేశంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణాలపై ఏర్పాటైన టెక్నికల్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు. 2019లో వైకాపా ప్రభుత్వం పనులు నిలిపివేయడంతో వచ్చిన ఇబ్బందులను అధ్యయనం చేసి టెక్నికల్‌ కమిటీ ఈ నివేదిక సమర్పించింది. రాజధాని నిర్మాణానికి టెండర్లు పొందిన సంస్థలతో వివాదాలు పరిష్కరించేందుకు, మళ్లీ పనులు ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ పలు సూచనలు చేసింది. కమిటీ సూచనలు, అదనపు ఆర్థిక భారంవంటి అంశాలపై సీఆర్డీఏ సమావేశంలో చర్చించారు. సమావేశంలో సాగిన చర్చల సారాంశాన్ని సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మున్సిపల్‌ మంత్రి నారాయణ వెల్లడిరచారు.

రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి నారాయణ వెల్లడిరచారు. 2014-19 మధ్యకాలంలో రూ.41 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, వాటిలో దాదాపు రూ.35 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించామన్నారు. వీటిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలతోపాటు ప్రధాన రహదారులు, ఇతర రహదారులు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, అధికారుల వసతి గృహాల నిర్మాణాలకు సంబంధించిన పలు పనులను చేపట్టామన్నారు. అయితే గత ప్రభుత్వం మూడు రాజధానులంటూ ఈ పనులన్నింటినీ నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేశారు. పనులను ప్రారంభించిన పలు కాంట్రాక్టు ఏజన్సీలు నిర్వహించిన పనులకూ బిల్లులు చెల్లించకుండా పెద్దఎత్తున బకాయిలను పెట్టడం జరిగిందన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

సేవల సులభతరానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు

ఈ పాత టెండర్లకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించిన తదుపరే కొత్త టెండర్లను పిలవాలనే ఉద్దేశ్యంతో పాత టెండర్లను క్లోజ్‌ చేసేందుకు విధి విధానాలను రూపొందించేందుకు చీఫ్‌ ఇంజనీర్లతో కూడిన సాంకేతిక కమిటీని జూలై 24న ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాదాపు 23 పాయింట్లతో అక్టోబరు 29న ఆ కమిటీ ఒక నివేదికను ప్రభుత్వానికి అందచేసినట్టు మంత్రి నారాయణ వివరించారు. నేటి సీఆర్డీఏ సమావేశంలో ఆ నివేదికపై పూర్తిస్థాయిలో చర్చించిన తదుపరి ఆమోదించామన్నారు. కమిటీ సిఫార్సు చేసిన 23 ప్రతిపాదనల ప్రకారం పాత టెండర్లు అన్నింటినీ క్లోజ్‌ చేసిన తదుపరి, కొత్త టెండర్లను పిలవడం జరుగుతుందన్నారు. హైకోర్టు, అసెంబ్లీ వినా మిగతా పనులకు డిశంబరు 31లోపు మరియు హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలకు జనవరిలోపు కొత్త టెండర్లు పిలుస్తామని మంత్రి వివరించారు. రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ది పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుందని, ఐదేళ్లలో ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా విరాజిల్లుతుందనే ఆశాభావాన్ని మంత్రి నారాయణ వ్యక్తం చేశారు.

అమరావతి అభివద్ధి పనులకు సంబంధించి ప్రపంచ బ్యాంక్‌ రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపిందని, అయితే వరద నివారణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆ బ్యాంకు ప్రతినిధులు కోరడం జరిగిందన్నారు. అందుకు తగ్గట్టుగా అమరావతి రాజధాని 217చ.కి. కోర్‌ క్యాపిటల్‌ పరిధిలోను, మరియు బయట పలుచోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. క్యాపిటల్‌ సిటీ పరిధిలో కొండవీటి, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌ రిజర్వాయర్లను మరియు క్యాపిటల్‌ సిటీకి బయట నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరు మరియు ఉండవల్లి ప్రాంతాల్లో స్టోరేజ్‌ రిజర్వాయర్లను నెదర్లాండ్‌ డిజైన్ల ప్రకారం నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. అమరావతి చుట్టూ బైపాస్‌ రహదారులు నిర్మాణం జరుగుతున్నప్పటికీ.. గతంలో నిర్ణయించిన ప్రకారం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.

Previous Post

సాక్షి ఎడిటర్‌ వర్దెల్లి మురళి అబద్దాల కుతంత్రం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 05-11-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-07-2026

కార్యకర్త
@ July 21, 2026
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

చైతన్యరధం
@ July 21, 2026
సేవల సులభతరానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్

సేవల సులభతరానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు

చైతన్యరధం
@ July 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-07-2026

కార్యకర్త
@ July 20, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
గ్లోబల్ ‘వెడ్డింగ్ డెస్టినేషన్’గా ఏపీ..
ఆంధ్రప్రదేశ్

గ్లోబల్ ‘వెడ్డింగ్ డెస్టినేషన్’గా ఏపీ..

చైతన్యరధం
@ July 20, 2026
ఆంధ్రప్రదేశ్

హంద్రీనీవాపై గొడ్డలి పార్టీ డ్రామాలు

చైతన్యరధం
@ July 20, 2026
క్యూఆర్ కోడ్ తో పర్యాటక స్థలాల చరిత్ర
ఆంధ్రప్రదేశ్

క్యూఆర్ కోడ్ తో పర్యాటక స్థలాల చరిత్ర

చైతన్యరధం
@ July 20, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

చైతన్యరధం
@ July 18, 2026
అభివృద్ధికి రుణహస్తం

అభివృద్ధికి రుణహస్తం

చైతన్యరధం
@ July 18, 2026
పోలవరానికి పర్యాటక శోభ

పోలవరానికి పర్యాటక శోభ

చైతన్యరధం
@ July 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి

చైతన్యరధం
@ July 21, 2026
సేవల సులభతరానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు

సేవల సులభతరానికే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు

చైతన్యరధం
@ July 21, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
గ్లోబల్ ‘వెడ్డింగ్ డెస్టినేషన్’గా ఏపీ..

గ్లోబల్ ‘వెడ్డింగ్ డెస్టినేషన్’గా ఏపీ..

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist