చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏపీకి ఏఐ వర్శిటీ

ఉన్నత విద్యాశాఖ అధికారులకు మంత్రి లోకేష్‌ ఆదేశం

by చైతన్యరధం
Aug 8, 2024 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఏపీకి ఏఐ వర్శిటీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటుకు కసరత్తు
  • ఎకో సిస్టమ్‌, విధివిధానాలపై అధ్యయనం చేయండి
  • వర్సిటీల ర్యాంకింగ్స్‌ మెరుగుదలకు చర్యలు
  • అకడమిక్‌ ఎక్సెలెన్స్‌, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌పై దృష్టి
  • ఉన్నత విద్యాశాఖ అధికారులకు మంత్రి లోకేష్‌ ఆదేశం

అమరావతి (చైతన్య రథం): ఏపీని ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక గ్లోబల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. రాష్ట్రంలో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ విభాగం పనితీరు, ర్యాంకింగ్‌ మెరుగుదల, ఇంటిగ్రేటెడ్‌ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఏర్పాటు తదితర అంశాలపై బుధవారం అధికారులతో మంత్రి లోకేష్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎకోసిస్టమ్‌, ఇతర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏఐ వర్సిటీ ద్వారా ఎడ్యుకేషన్‌, హెల్త్‌ కేర్‌, గవర్నెన్స్‌ తదితర 16 రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించే ఆస్కారం ఉంటుందన్నారు.

విద్యారంగానికి సంబంధించి అధునాతన ఏఐ టెక్నాలజీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్టూడెంట్‌ పాస్‌పోర్టు ఇచ్చేలా ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించాలని సూచించారు. దీనిద్వారా విద్యార్థుల అటెండెన్స్‌తోపాటు వారి తెలివితేటలను అంచనా వేసి, మెరుగుపర్చడానికి ఆస్కారమేర్పడుతుందని అన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం మొదలైన నేపథ్యంలో, వచ్చే ఏడాదినుంచి యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. పర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌ సమీక్షిస్తూ మెరుగైన ఫలితాల సాధనకు రూట్‌మ్యాప్‌ సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు ఏర్పాటైన హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటర్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చేపడుతున్న చర్యలపై చర్చించారు.

సంబంధితవార్తలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం ఈ పేపర్ 10-03-2026

అకడమిక్‌ ఎక్సెలెన్స్‌, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌పై దృష్టిసారించి, ర్యాంకింగ్‌ మెరుగుదలకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ర్యాంకింగ్స్‌ విషయంలో ఆంధ్రా యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, జేఎన్‌టీయు (కాకినాడ) మాత్రమే సంతృప్తికర పనితీరు కనబరుస్తున్నాయని అన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. యూనివర్సిటీల్లో పరిశోధనలు పెరగాల్సి ఉందని, పరిశ్రమ అనుసంధానిత ఇంటర్న్‌షిప్‌, అప్రెంటీస్‌షిప్‌లు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు కులధృవీకరణ పత్రాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చారు. యూనివర్సిటీల్లో విసీల నియామక ప్రక్రియ మొదలుపెట్టాలని

అధికారులను మంత్రి ఆదేశించారు.
ఆర్జెయూకెటిలను రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులతో మెరుగ్గా తీర్చిదిద్దుతామన్నారు. సమర్థవంతమైన నిర్వహణ కోసం నిపుణులతో ఎక్స్‌పర్ట్‌ కమిటీ నియామకం, ఇంటిగ్రేటెడ్‌ యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఏర్పాటు ద్వారా సమీకృత సేవలు అందించడం, అప్రెంటీస్‌ ఎంబడెడ్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ పనితీరు తదితర అంశాలపై మంత్రి లోకేష్‌ సమీక్షించారు. సమావేశంలో ఉన్నతవిద్య కార్యదర్శి సౌరబ్‌గౌర్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌చార్జి చైర్మన్‌ రామ్మోహన్‌ రావు, కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వీసీ అండ్‌ ఎండి గణేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Previous Post

అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులకు శ్రీకారం

Next Post

రాజముద్ర..క్యూఆర్‌ కోడ్‌!

మరిన్ని వార్తలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం
ఆంధ్రప్రదేశ్

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
కళలను రాజకీయం చేయడం దురదష్టకరం
ఆంధ్రప్రదేశ్

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం
@ March 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-03-2026

కార్యకర్త
@ March 10, 2026
మహిళా ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

మహిళా ద్రోహి జగన్

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత
ఆంధ్రప్రదేశ్

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
వైసీపీ నేతల అక్రమాలపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల అక్రమాలపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ March 10, 2026
దేవేంద్రపాడులో లోకేష్‌కు ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్

దేవేంద్రపాడులో లోకేష్‌కు ఘనస్వాగతం

చైతన్యరధం
@ March 10, 2026
దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ప్రారంభం

చైతన్యరధం
@ March 10, 2026
Load More

ముఖ్య వార్తలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం
@ March 10, 2026
మహిళా ద్రోహి జగన్

మహిళా ద్రోహి జగన్

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist