చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలూ.. కాలర్‌ ఎగరేసి చెప్పండి

ఉమ్మడి విశాఖ కార్యకర్తల సమీక్షలో టీడీపీ అధినేత చంద్రబాబు

by చైతన్యరధం
Jun 17, 2025 at 6:55am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కార్యకర్తలూ.. కాలర్‌ ఎగరేసి చెప్పండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏడాదిలో పంతో చేశాం.. మరెంతో చేస్తాం
  • సాధించింన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
  • ఇకపై కార్యకర్త అలగడు.. పార్టీ ఓడిపోదు
  • 8 జిల్లాలతో విశాఖ ఎకనమిక్‌ కారిడార్‌
  • మరో ముంబైగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దుదాం
  • ఉమ్మడి విశాఖ కార్యకర్తల సమీక్షలో టీడీపీ అధినేత చంద్రబాబు

విశాఖపట్టణం (చైతన్య రథం): ఏడాదిగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను కాలర్‌ ఎగరేసుకుని చెప్పాలని చంద్రబాబు సూచించారు. విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. ఉమ్మడి జిల్లా టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ..‘ఏడాదిలో 750 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లండి. ఏ రాష్ట్రంలోనూ చేయనంత సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ఏపీలో చేస్తోంది. మా ప్రభుత్వం చేసిన మంచిపనులు ఇవీ అని కాలరు ఎగరేసి చెప్పండి. ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ అని ప్రజల వద్దకు వెళ్లి చెప్పారు. ప్రజలకు కార్యకర్తలు ఇచ్చిన మాటను నిలబెడతా. కార్యకర్తల గౌరవం పెంచేలా పని చేస్తా. వచ్చే జన్మలోనూ టీడీపీ కుటుంబంలోనే పుట్టాలని కోరుకుంటున్నా. కార్యకర్తలది నాదీ రాజకీయ బంధం కాదు. కుటుంబ అనుబంధం. సరిగ్గా ప్రణాళిక చేసుకుంటే టీడీపీని ఎవ్వరూ ఏం చేయలేరు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి తక్కువ సమయం కేటాయించినపుడు కార్యకర్తలు అలిగారు. టీడీపీ కార్యకర్తలు అలిగి ఇంట్లో కూర్చుంటారు, కానీ వేరే పార్టీకి ఓటేయరు. కార్యకర్తలు అలిగినప్పుడు పార్టీ ఓడిపోయింది. ఇకపై కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వను. టీడీపీ ఓడిపోయే పరిస్థితి రాదు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏడాది పాలన పూర్తైంది.. తొలి అడుగు వేశాం
ఎన్నో సవాళ్లున్నా.. ప్రజలు మెచ్చేలా పాలన అందించామనే విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. ‘‘గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ఒక్క మాటలో చెప్పలేం. విశాఖలో తహసిల్దార్‌ కార్యాలయం, కలెక్టర్‌ ఆఫీసు, ప్రభుత్వాస్పత్రి సహా కనిపించిన ప్రతీ ప్రభుత్వ ఆస్తినీ తాకట్టు పెట్టారు. మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారు. వచ్చే రెండేళ్లలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కూడా వైసీపీ వాడేసింది. రాష్ట్రానికి చికిత్స చేయమని ఎన్డీఏకు ప్రజలు అవకాశం ఇచ్చారు. వైసీపీకి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారు. మాట తప్పం మడమ తిప్పం అంటూ చెప్పుకుని తిరిగిన వ్యక్తికి విశాఖ ప్రజలు తగిన బుద్ది చెప్పారు. అభివృద్ధి చేసి ఆదాయం సృష్టించి సంక్షేమం చేస్తామనేది కూటమి ప్రభుత్వ నినాదం. పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఒకేరోజు రూ.10 వేల కోట్లు తల్లుల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం వేసిందని కాలరు ఎగరేసి గొప్పగా చెప్పండి. పేదల సేవలో భాగంగా 64 లక్షల మందికి పెన్షన్లు అందచేస్తున్నాం. ఎన్టీఆర్‌ భరోసా కార్యక్రమం ద్వారా ఏడాదికి రూ.34 వేల కోట్లు ఇస్తున్నాం. గతంలో చెత్త ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై కూడా పన్నేసింది. దాన్ని రద్దుచేశాం. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు తొలిరోజే సంతకం చేశాం. భర్తీ ప్రక్రియ జరుగుతోంది. దీపం`2 ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు 15నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమవుతుంది. జూన్‌ 20న అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల ఆర్ధిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వనున్నాం. రాష్ట్రంలో ప్రజాహిత పాలన ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం’ అంటూ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని టీడీపీ అధినేత వివరించారు.

సంబంధితవార్తలు

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి సహకరించండి

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2025

బ్రాండ్‌ విశాఖ… కూటమి ప్రభుత్వ ఆలోచన
విశాఖ అభివృద్ధి బాధ్యత కూటమి ప్రభుత్వానిది. విశాఖ బ్రాండ్‌ను పెంచితే ఆకాశమే హద్దుగా నగరం ఎదుగుతుంది. విశాఖలాంటి సహజ సిద్ధనగరం రాష్ట్రానికే తలమానికం. రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వస్తున్న నగరమిది. ముంబయిని మించిన స్థాయిలో విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం. భోగాపురం విమానాశ్రయాన్ని త్వరగా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే సివిల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటి విశాఖలోనే ఏర్పాటు కానుంది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు వస్తుంది. టీసీఎస్‌, గూగుల్‌లాంటి సంస్థలు వస్తున్నాయి. డేటాహబ్‌ , డేటా అనలిటిక్స్‌ కేంద్రాలు రానున్నాయి. సింగపూర్‌నుంచి విశాఖకు సీ కేబుల్‌ వేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్‌ మిట్టల్‌ పరిశ్రమ త్వరలోనే నిర్మితమవుతుంది’ అని చంద్రబాబు వెల్లడిరచారు.

సెంటిమెంటును కాపాడాం
స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే జోన్‌వంటి అంశాల్లో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ సెంటిమెంటును కాపాడామని చంద్రబాబు కార్యకర్తలకు వివరించారు. ‘స్టీల్‌ ప్లాంటుకు ప్రైవేటీకరణ గండం వచ్చిన ప్రతిసారీ మనమే కాపాడాం. సెంటిమెంటు నిలబెట్టాం. అలాగే రైల్వే జోన్‌ సమస్యను పరిష్కరించాం. రైల్వే జోన్‌ కోసం భూమి ఇమ్మని కేంద్రం కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రతి అంశంలోనూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడిరది. అమరావతి రాజధానిగా అభ్యంతరం లేదని చెప్పారు. తర్వాత మూడు ముక్కలు చేసి అమరావతినే కాదు.. రాష్ట్రాన్ని నాశనం చేశారు. ట్రైబల్‌ యూనివర్సిటీని పూర్తి చేసేందుకు కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. కూటమి అభివృద్ధి ఆలోచనకు.. వైసీపీ విధ్వంస పాలనకు వ్యత్యాసం ఇదే’ అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

నాటకాల రాయుడు మాటలు మారుస్తున్నాడు
పొదిలిలో రైతుల పరామర్శకంటూ వెళ్లి రౌడీయిజం చేశారు. నాటకాల రాయుడు మళ్లీ డ్రామాలు మొదలు పెట్టారని జగన్‌ వైఖరిని చంద్రబాబు ఎండగట్టారు. ‘పదవిలో ఉండి అధికారంతో రౌడీయిజం చేశారు. ఇప్పుడు రౌడీ షీటర్లను వెంటేసుకుని రౌడీయిజం చేస్తున్నారు. పరామర్శకు వెళ్లి రౌడీయిజం చేస్తాం, రుబాబు చేస్తాం, పోలీసులపై దాడి చేస్తామంటే కుదరదు. తెనాలి వెళ్లి రౌడీలను పలకరించి వస్తారా..? పులివెందుల మార్కు రాజకీయం చేస్తామంటే తోక కట్‌ చేస్తాం. బాబాయిని చంపి డ్రామాలేశారు. కోడికత్తి డ్రామా చూశాం. ఎన్నికల్లో టైమ్‌లో గులకరాయి డ్రామా ఆడారు. ఇదంతా గతం.. ఇకపై వారి ఆటలు సాగవు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులతో పోరాటం చేస్తున్నాం. వారి ముసుగు తీస్తాం. ఈ పోరాటంలో ఎలాంటి రాజీ లేదు. అలాగే అవినీతి చేసిన వారినీ వదిలిపెట్టం. జగన్‌ ప్రభుత్వ హయాంలో చాలామంది అవినీతికి పాల్పడ్డారు. పెద్దఎత్తున భూ అక్రమాలు జరిగాయి. భూ రికార్డులను గందరగోళం చేశారు. వేలాది పిటిషన్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో చేసిన అక్రమాల నిగ్గు తేలుస్తాం. భూఅక్రమాలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాం’ అని చంద్రబాబు హెచ్చరించారు.

పార్టీ కార్యకర్తలంతా యోగా దినోత్సవంలో పాల్గొనండి
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని చంద్రబాబు సూచించారు. ‘జూన్‌ 21న అంతర్జాతీయ యోగా డే విశాఖలో నిర్వహిస్తున్నాం. మీరంతా యోగా డేలో పాల్గోనాలి. 3.18 లక్షల మందికి ఆర్కే బీచ్‌లో యోగాసనాలు వేసేందుకు మ్యాట్లు వేస్తున్నాం. దీన్ని విజయవంతం చేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలి. ప్రభుత్వం చేసే ప్రతీ కార్యక్రమంలోనూ కార్యకర్తల భాగస్వామ్యం ఉండాలి. అందుకే యోగా దినోత్సవానికి కార్యకర్తలంతా రావాలని కోరుతున్నా. పొలిటికల్‌ గవర్నెన్సు అంటున్నాను కాబట్టి ఏ పనిజరిగినా కార్యకర్తల ద్వారానే జరగాలి. కార్యకర్తలను ఆదుకునే బాధ్యత పార్టీ నాయకత్వానిది. త్వరలోనే దీనిపై ఓ ప్రత్యేక కార్యక్రమం చేపడతాం. కార్యకర్తలందరినీ ఆర్ధికంగా పైకి తీసుకువచ్చే కార్యక్రమాలను కూడా మొదలు పెడుతున్నాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Previous Post

అమ్మకు వందనం..బిడ్డకు విద్యాధనం!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 17-06-2025

మరిన్ని వార్తలు

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

చైతన్యరధం
@ June 20, 2025
అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి సహకరించండి
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి సహకరించండి

చైతన్యరధం
@ June 20, 2025
చైతన్యరధం ఈ పేపర్ 20-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2025

కార్యకర్త
@ June 20, 2025
అరాచకానికి, విధ్వంసానికి మరో రూపం జగన్‌ రెడ్డి
ఆంధ్రప్రదేశ్

అరాచకానికి, విధ్వంసానికి మరో రూపం జగన్‌ రెడ్డి

చైతన్యరధం
@ June 20, 2025
రప్పా రప్పా.. అని ఎవరిని నరుకుతారు, ప్రజలనా?
ఆంధ్రప్రదేశ్

రప్పా రప్పా.. అని ఎవరిని నరుకుతారు, ప్రజలనా?

చైతన్యరధం
@ June 20, 2025
నల్లబర్లీ పొగాకు మొత్తం ప్రభుత్వమే కొంటుంది
ఆంధ్రప్రదేశ్

నల్లబర్లీ పొగాకు మొత్తం ప్రభుత్వమే కొంటుంది

చైతన్యరధం
@ June 20, 2025
అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రం

చైతన్యరధం
@ June 20, 2025
సాఫీగా ముగియనున్న వైద్య సిబ్బంది బదిలీల ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్

సాఫీగా ముగియనున్న వైద్య సిబ్బంది బదిలీల ప్రక్రియ

చైతన్యరధం
@ June 20, 2025
Load More

ముఖ్య వార్తలు

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

చైతన్యరధం
@ June 20, 2025
15శాతం వృద్ధి లక్ష్యం

సర్క్యులర్‌ ఎకానమీపై త్వరలో నూతన పాలసీ

చైతన్యరధం
@ June 18, 2025
15శాతం వృద్ధి లక్ష్యం

15శాతం వృద్ధి లక్ష్యం

చైతన్యరధం
@ June 18, 2025
కార్యకర్తలూ.. కాలర్‌ ఎగరేసి చెప్పండి

కార్యకర్తలూ.. కాలర్‌ ఎగరేసి చెప్పండి

చైతన్యరధం
@ June 17, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM

విద్యాదానమే ఉన్నతోన్నతం

చైతన్యరధం
@ June 18, 2025 6:00 AM

వైసీపీ మేనిఫెస్టో.. కూటమి మేనిఫెస్టో అమలులో ఏది బెస్టో?

చైతన్యరధం
@ June 17, 2025 6:25 AM

జనానికి జగన్‌ పోటు..!

చైతన్యరధం
@ June 13, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్‌ వినియోగం

చైతన్యరధం
@ June 20, 2025
అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి సహకరించండి

అమరావతిలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి సహకరించండి

చైతన్యరధం
@ June 20, 2025
అరాచకానికి, విధ్వంసానికి మరో రూపం జగన్‌ రెడ్డి

అరాచకానికి, విధ్వంసానికి మరో రూపం జగన్‌ రెడ్డి

చైతన్యరధం
@ June 20, 2025
రప్పా రప్పా.. అని ఎవరిని నరుకుతారు, ప్రజలనా?

రప్పా రప్పా.. అని ఎవరిని నరుకుతారు, ప్రజలనా?

చైతన్యరధం
@ June 20, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist