చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రతిధ్వనించిన ఉత్తరాంధ్ర

అడుగడుగునా నారా లోకేష్‌కు జన నీరాజనం

by చైతన్యరధం
Feb 21, 2024 at 8:18am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రతిధ్వనించిన ఉత్తరాంధ్ర
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అప్రతిహతంగా సాగిన లోకేష్‌ శంఖారావం
  • 10 రోజులు.. 31 సెగ్మెంట్లు.. 1225 కి.మీ. యాత్ర
  • వచ్చే ఎన్నికలపై క్యాడర్‌కు దిశా నిర్దేశం
  • ఖాయంగా తెదేపాదే గెలుపన్న ధీమా
  • పార్టీ క్యాడర్‌లో వెల్లివెరిసిన ఉత్సాహం
  • ఉత్తరాంధ్రపై యువనేత హామీల వర్షం
  • అడుగడుగునా నారా లోకేష్‌కు జన నీరాజనం
  • వైసీపీ బాధితులనుంచి భారీఎత్తున అర్జీలు

విశాఖపట్నం: రాష్ట్రంలో అరాచకపాలనను అంత మొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్‌ చేప ట్టిన తొలివిడత శంఖారావం యాత్ర ఉత్తరాంధ్ర పార్టీ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ నెల 11వ తేదీన ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమైన యాత్ర… ఉమ్మడి శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం జిల్లా ల్లో 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 రోజులపాటు 1225 కి.మీ.లు నిర్విరామంగా సాగింది. ప్రతిరోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం సభల్లో పాల్గొన్న యువనేత… 19వ తేదీన నాలుగు సభలకు హాజ రయ్యారు.

రాబోయే ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సంసిద్ధం చేయడంతోపాటు బాబు సూపర్‌-6 కార్య క్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తూ సాగిన శంఖారావం యాత్రకు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. కేవలం పార్టీకే డర్‌లో మనోస్థయిర్యం నింపేందుకు ఉద్దేశించిన సభల వద్దకు ప్రతిరోజూ వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చి జగన్‌ రాక్షసపాలనలో తాముపడు తున్న అవస్థలపై పెద్దఎత్తున వినతిపత్రాలు సమర్పిం చారు. మరో రెండు నెలలు ఓపికపడితే రాబోయే ప్రజా ప్రభుత్వం అన్నివర్గాలకు న్యాయం చేస్తుందంటూ లోకేష్‌ భరోసా ఇచ్చారు.ఆయా నియోజకవర్గాల్లో అధి కారపార్టీ శాసనసభ్యులు చేసిన అవినీతి, అక్రమాలపై ఆధారాలతో సహా తూర్పా రబడుతూ యువనేత చేసిన ప్రసంగాలకు పెద్దఎత్తున స్పందన లభించింది. నియో జకవర్గాల్లో నెలకొన్న సమ స్యలపై లోతైన అధ్యయనం చేసిన లోకేష్‌ తాము అధికారంలోకి వచ్చాక ఏం చేయ బోతున్నామో సభాముఖంగా తెలియజేశారు. ఉత్సా హంగా సాగిన యువనేత శంఖారావం యాత్రతో ఉత్త రాంధ్ర పార్టీ కేడర్‌లో జోష్‌ నెలకొంది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2025

ప్రకృతి ఒడిలో అమరావతి

2న అన్నదాత సుఖీభవ

కీలక సమస్యలపై విస్పష్టమైన ప్రకటన
ఉత్తరాంధ్రలో శంఖారావం సందర్భంగా పలుకీలక మైన సమస్యలపై యువనేత లోకేష్‌ విస్పష్టమైన ప్రక టన చేశారు. ముఖ్యంగా తెలుగుప్రజల ఆత్మగౌరవంతో ముడిపడివున్న ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయనీయబోమని తెలిపారు. అవరమైతే రాష్ట్రప్రభుత్వమే స్టీల్‌ ప్లాంట్‌ కొనుగోలు చేస్తుందని చెప్పి ఉద్యోగులు, కార్మికుల్లో మనోధైర్యాన్ని కలిగించారు. విశాఖపట్నాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా విశాఖ రుషికొండపై రూ. 500 కోట్లతో జగన్మోహన్‌ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్‌ను ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తామని సంచలనాత్మక ప్రకటన చేశారు. భోగాపురం ఎయిర్‌ పోర్టును పూర్తిచేస్తామన్నారు. ఉత్త రాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సుజల స్రవంతిని అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తా మని తెలిపారు. గోస్తనీ-చంపావతి నదుల అనుసంధా నం, రామతీర్థసాగర్‌, తోటపల్లి కాల్వల ఆధునీకరణ పనులు చేపడతామని చెప్పారు. పెందుర్తి నియోజక వర్గంలో దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న పంచగ్రామాల సమస్యను అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామన్నారు. కీలకమైన సమస్యల పరిష్కార మార్గాలపై యువనేత లోకేష్‌ తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.

వైసీపీ బాధిత ప్రజలకు భరోసా
జగన్మోహన్‌ రెడ్డి పాలనలో తీవ్రంగా నష్టపోయిన వివిధవర్గాల ప్రజలకు యువనేత లోకేష్‌ నేనున్నానని భరోసా ఇచ్చారు. జగన్మోసానికి బలైన డీఎస్సీ అభ్యర్థు లు యువనేత లోకేష్‌ను కలిసి తమ గోడు విన్పించారు. రెండునెలల్లో రాబోయే ప్రజాప్రభుత్వం ప్రతిఏటా జాబ్‌ క్యాలెండర్‌, డీఎస్సీ నిర్వహించడంతో పాటు అవసరైతే వయోపరిమితిని కూడా సడలించి న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు.అడ్డగోలు పన్నులతో కుదేలైన రవాణా రంగాన్ని ఆదుకునే విషయంలో కూడా విస్పష్టమైన ప్రకటన చేశారు. దేశం మొత్తమ్మీద తక్కువ పన్నులు ఉండే విధంగా రవాణారంగ పన్నుల విధానాన్ని సవరిస్తామని చెప్పారు. గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని జగన్‌ ప్రభుత్వంలో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు విన్నవించారు. రాష్ట్రంలో 40 వేల మందికి పైగా ఉన్న ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆర్‌ఎంపీ డాక్టర్లు కోరారు. ఎక్స్‌ సర్వీస్‌ మెన్లను అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ సైనికులు వినతిపత్రం ఇవ్వగా, మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని యువనేత లోకేష్‌ హామీ ఇచ్చారు.

పనిచేసే కార్యకర్తలకు కొండంత అండ
గత నాలుగేళ్ల పది నెలల జగన్మోహన్‌రెడ్డి అరా చక పాలనలో తాముపడిన ఇబ్బందులను నాయకు లు, కార్యకర్తలు యువనేతకు చెప్పుకున్నారు. మరో రెండునెలల్లో రాబోయే ప్రజాప్రభుత్వంలో పార్టీ కేడర్‌ ను వేధించిన ఏ ఒక్కరినీ వదిలేదని చెప్పడంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఇబ్బందిపెట్టిన వారి పేర్లను రెడ్‌బుక్‌లో లోకేష్‌ రాసుకున్నారు.కార్యకర్తలు పార్టీ కార్యాలయాల చుట్టూ, తన చుట్టూ కాకుండా ప్రజల వద్దకు వెళ్లాలని, అటువంటి వారిని తానే వెదుక్కుంటూ వస్తానని చెప్పడంతో పాటు బాబు ష్యూరిటీ ` భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో మెరుగైన పనితీరు కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి భుజం తట్టారు.

ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు కార్యకర్తలు వ్యక్తిగతంగా యువనేతకు చెప్పుకున్నారు. శంఖా రావం కేవలం పార్టీకేడర్‌ను చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమమైనప్పటికీ ప్రతిరోజూ ఆయా సభా ప్రాంగణాలకు వద్దకు చేరుకున్న అభిమానులు పెద్దఎత్తున ఫోటోలు దిగేందుకు పోటీపడటం లోకేష్‌పై ప్రజల్లో నెలకొన్న క్రేజ్‌కు అద్దం పడుతోంది.

Previous Post

లక్ష కోట్లున్నా జగన్‌ పేదవాడే

Next Post

LIVE-“ఆడబిడ్డలకు ఆర్ధిక స్వేచ్ఛ” అంశం పై మహిళలతో భువనమ్మ ముఖాముఖి…

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2025

కార్యకర్త
@ August 1, 2025
ప్రకృతి ఒడిలో అమరావతి
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి ఒడిలో అమరావతి

చైతన్యరధం
@ August 1, 2025
2న అన్నదాత సుఖీభవ
ఆంధ్రప్రదేశ్

2న అన్నదాత సుఖీభవ

చైతన్యరధం
@ August 1, 2025
విశ్వాస పునరుద్ధరణ!
ఆంధ్రప్రదేశ్

విశ్వాస పునరుద్ధరణ!

చైతన్యరధం
@ August 1, 2025
భయం నీడలో జగన్‌రెడ్డి!
ఆంధ్రప్రదేశ్

భయం నీడలో జగన్‌రెడ్డి!

చైతన్యరధం
@ August 1, 2025
నీచమైన పాలన జగన్‌రెడ్డిదే
ఆంధ్రప్రదేశ్

నీచమైన పాలన జగన్‌రెడ్డిదే

చైతన్యరధం
@ August 1, 2025
అన్నదాతకు అండగా.. చంద్రన్న!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

చైతన్యరధం
@ August 1, 2025
ప్రతీ నీటి బొట్టూ సద్వినియోగం కావాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతీ నీటి బొట్టూ సద్వినియోగం కావాలి

చైతన్యరధం
@ August 1, 2025
Load More

ముఖ్య వార్తలు

ప్రకృతి ఒడిలో అమరావతి

ప్రకృతి ఒడిలో అమరావతి

చైతన్యరధం
@ August 1, 2025

Live Online Roulette Reviews: A Comprehensive Guide

admin
@ August 1, 2025

Как сделать свое онлайн казино: от введения до запуска

admin
@ July 31, 2025

admin
@ July 30, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

చైతన్యరధం
@ August 1, 2025 6:28 AM

hello world

admin
@ July 31, 2025 11:54 PM

మద్యం మారీచులపై ఉక్కుపాదమే!

చైతన్యరధం
@ July 29, 2025 6:35 AM

దొంగలు, క్రిమినల్స్‌ కంపెనీ వైసీపీ!

చైతన్యరధం
@ July 25, 2025 6:09 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రకృతి ఒడిలో అమరావతి

ప్రకృతి ఒడిలో అమరావతి

చైతన్యరధం
@ August 1, 2025
2న అన్నదాత సుఖీభవ

2న అన్నదాత సుఖీభవ

చైతన్యరధం
@ August 1, 2025
విశ్వాస పునరుద్ధరణ!

విశ్వాస పునరుద్ధరణ!

చైతన్యరధం
@ August 1, 2025
భయం నీడలో జగన్‌రెడ్డి!

భయం నీడలో జగన్‌రెడ్డి!

చైతన్యరధం
@ August 1, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist