చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home తాజా సంఘటనలు

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

ప్రమాదంలో 9 మంది మృతి మరో 21 మందికి అస్వస్థత

by చైతన్యరధం
Nov 14, 2023 at 10:16am
in తాజా సంఘటనలు, తెలంగాణ
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని ఒక భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సోమవారం ఉదయం మంటలు చెలరేగి నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో ఊపిరాడక 9 మంది మృతిచెందారు. మృతుల్లో నాలుగు రోజుల పసికందుతో పాటు ఇద్దరు మహిళలు
ఉన్నారు. ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
భవనంలోని గ్రౌండ్‌ప్లోర్‌లో గ్యారేజ్‌ ఉండటంతో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములు ఉండటం… వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో పక్కనే అపార్ట్‌మెంట్లలో ఉంటున్నవారు భయాందోళనలకు గురయ్యారు. గ్యారేజ్‌లో ఉన్న మిగతా కెమికల్‌ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్‌లో ఉన్న పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

ఘటనాస్థలంలో జీహెచ్‌ఎంసీ, ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారకస్థితిలో ఉన్నారని… వారందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఒకటి,రెండవ అంతస్తులో ఉన్న వాళ్లే మృత్యువాత పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. మూడు, నాలుగు అంతస్తులో ఉన్నవాళ్లు సేఫ్‌ గా ఉన్నారన్నారు. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందారన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అగ్నిప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్‌, తలసాని సందర్శించి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధితవార్తలు

తెలంగాణ సీఎంగా రేవంత్‌కు నేడే పట్టాభిషేకం

హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం

చంద్రబాబుపై అభిమానం కదిలించింది: బాలకృష్ణ

భవన యజమాని రమేష్‌ జైస్వాల్‌కు ప్లాస్టిక్‌ తయారుచేసే పరిశ్రమ ఉన్నట్లుగా గుర్తించారు. 5 అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 150కి పైగా కెమికల్‌ డ్రమ్ములు నిల్వచేశారు. మృతులను అజం (58), రెహానా (50), సమీన్‌ (26), తహూరా (35), తూబ (6), తరూబా (13), జకీర్‌ హుస్సేన్‌ (66), నికత్‌ సుల్తానా (55), హసీబ్‌ (32)గా గుర్తించారు.

Tags: 9 మంది మృతిఎక్స్‌గ్రేషియానాంపల్లిభారీ అగ్ని ప్రమాదంహైదరాబాద్
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2023

Next Post

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా..టీడీపీ, జనసేన చర్చలు ఆ దిశగా..!

మరిన్ని వార్తలు

న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!
ఆంధ్రప్రదేశ్

న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!

చైతన్యరధం
@ March 2, 2026
అమరావతికి ఎన్‌జేఏ
ఆంధ్రప్రదేశ్

అమరావతికి ఎన్‌జేఏ

చైతన్యరధం
@ March 2, 2026
న్యాయమైన తీర్పులతోనే న్యాయవ్యవస్థపై నమ్మకం
ఆంధ్రప్రదేశ్

న్యాయమైన తీర్పులతోనే న్యాయవ్యవస్థపై నమ్మకం

చైతన్యరధం
@ March 2, 2026
వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

చైతన్యరధం
@ March 2, 2026
గల్ఫ్ దేశాల్లో ఏపీ వాసుల్లో ఆందోళన వద్దు
ఆంధ్రప్రదేశ్

గల్ఫ్ దేశాల్లో ఏపీ వాసుల్లో ఆందోళన వద్దు

చైతన్యరధం
@ March 2, 2026
వన్‌మెన్ కమిషన్ వస్తుందనే వైసీపీ డ్రామా
ఆంధ్రప్రదేశ్

వన్‌మెన్ కమిషన్ వస్తుందనే వైసీపీ డ్రామా

చైతన్యరధం
@ March 2, 2026
కూటమి ప్రభుత్వంలోనే అంగన్‌వాడీలకు న్యాయం
ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వంలోనే అంగన్‌వాడీలకు న్యాయం

చైతన్యరధం
@ March 2, 2026
నిబంధనలు మరింత కఠినతరం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

నిబంధనలు మరింత కఠినతరం చేస్తాం

చైతన్యరధం
@ March 2, 2026
Load More

ముఖ్య వార్తలు

న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!

న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!

చైతన్యరధం
@ March 2, 2026
అమరావతికి ఎన్‌జేఏ

అమరావతికి ఎన్‌జేఏ

చైతన్యరధం
@ March 2, 2026
వన్‌మెన్ కమిషన్ వస్తుందనే వైసీపీ డ్రామా

వన్‌మెన్ కమిషన్ వస్తుందనే వైసీపీ డ్రామా

చైతన్యరధం
@ March 2, 2026
వేట్లపాలెం మతుల కుటుంబాలకు సాయం

వేట్లపాలెం మతుల కుటుంబాలకు సాయం

చైతన్యరధం
@ March 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!

న్యాయవ్యవస్థలో గొప్ప అడుగు!

చైతన్యరధం
@ March 2, 2026
అమరావతికి ఎన్‌జేఏ

అమరావతికి ఎన్‌జేఏ

చైతన్యరధం
@ March 2, 2026
న్యాయమైన తీర్పులతోనే న్యాయవ్యవస్థపై నమ్మకం

న్యాయమైన తీర్పులతోనే న్యాయవ్యవస్థపై నమ్మకం

చైతన్యరధం
@ March 2, 2026
వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

చైతన్యరధం
@ March 2, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist