చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా వేయండి

అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

చైతన్యరధం by చైతన్యరధం
October 29, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా వేయండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 32 వేల మంది అధికారులతో టెలికాన్ఫరెన్స్
  • సహాయక చర్యల వేగవంతానికి సూచనలు
  • ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు చర్యలు
  • బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్యసేవలు

అమరావతి(చైతన్యరథం): ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసా యం, ఉద్యానవన శాఖలతో పాటు వివిధ విభాగాలు ఆర్నబ్ తుఫా న్ నష్టం అంచనాలపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. పశుసంపదకు జరిగిన నష్టం, ఇళ్లు కూలిపోవడం, నీట మున గడం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. విద్యుత్, రహదారుల వ్యవస్థలకు జరిగిన నష్టాన్ని, చెరువులకు గండ్లు పడిన అంశాలను క్షేత్రస్థాయి నుంచి సేకరించాలని మార్గనిర్దేశం చేశారు. ఆర్నబ్ తుఫాన్‌పై సచివాలయంలోని ఆర్టీజీ ఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తుఫాన్ సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపుపై అధికారులతో సమీక్షించారు. తుఫాన్ గమనం, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకు న్నారు. కూలిన చెట్ల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగ కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మనమిత్ర యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేసి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివ రించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అధిక వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కోనసీమలో సుమారు 33 వేల కొబ్బరి చెట్లు పడిపోయినట్లుగా అధికారులు తెలిపారు. కోనసీమ జిల్లాలో సుమారు 10 వేల చెట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 4 వేల చెట్లు కూలిపోయినట్లుగా వివరించారు. జాతీయ రహదారి-16పై కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు వెల్లడించారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలి
వివిధ ప్రాంతాల్లో కూలిన చెట్ల తొలగింపు పనులను గురువా రం మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగిలిన తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. తుఫాన్ సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం ఏపీసీపీడీసీఎల్ నుంచి కూడా సిబ్బందిని పంపాలని ఆదేశించారు. పశ్చిమ గోదా వరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. కూలిన చెట్లను వెంటనే తొలగించి సాయంత్రానికి అన్ని జిల్లాల్లో రహదారులను పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలని సూచిం చారు.

నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి
రాష్ట్రంలోని రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ఆదేశించారు. ‘సీసీటీవీ కెమె రాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు వరద నీటి నిర్వహణపై దృష్టి సారించాలి. విద్యుత్ సరఫరా, తాగునీరు, రాకపోకలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. గత పదేళ్లలో ఏపీని 26 తుఫాన్‌లు తాకాయి. గతంలో సంభవించిన దివిసీమ ఉప్పెనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దివిసీమ ఉప్పెన, హుద్ హుద్, తిత్లీ తుఫాన్‌ల సమయంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. వరదల సమయంలో అప్పటి ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవస్థలు విఫల మయ్యాయి. బుడమేరు వరదలు వచ్చినప్పుడు విజయవాడలోనే ఉండి వ్యవస్థను గాడిలో పెట్టగలిగాం. ప్రస్తుతం ఆర్నబ్ తుఫాన్‌లో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. రాష్ట్రాన్ని తాకిన ప్రతి తుఫాన్ నుంచి ప్రకృతి విపత్తులను సమర్థం గా ఎదుర్కొనే పాఠాలను నేర్చుకుంటున్నామని తెలిపారు.

ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించ గలుగుతున్నాం
టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలుగుతున్నా మని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని స్థాయిల్లో అధికా రులు ఒకే విధమైన ఆలోచనతో పనిచేస్తూ అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు, వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాం. ప్రకృతి విపత్తుల సమయంలో క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా తక్షణ నిర్ణయాలు తీసుకుని, వాటిని సమర్థంగా అమలు చేయాలి. గత రాత్రి నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించి తుఫాన్ పరిస్థితులు, సహాయక చర్యలను సమీక్షిస్తు న్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 28-10-2026

Next Post

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

Next Post
నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.