• అభిప్రాయం
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

మహిళల ద్రోహి జగన్

ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత

చైతన్యరధం by చైతన్యరధం
October 26, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
0
మహిళల ద్రోహి జగన్
0
SHARES
25
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సొంత మేనకోడలి పెళ్లిని అడ్డుకుంటున్న కంసమామ
  • మహిళల అభివృద్ధి, సాధికారతకు సీఎం చంద్రబాబు పెద్దపీట
  • 11 సీట్లకు పరిమితం చేసినా తీరుమారని గొడ్డలిపార్టీ
  • ఓటమి భయంతో స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలు
  • ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత

అమరావతి (చైతన్యరథం) : -ఎన్నికల ముందు మేనమామనంటూ ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి… వాస్తవంలో సొంత మేనకోడలు పెళ్లిని అడ్డుకుంటున్నారని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పిస్తే… జగన్ రెడ్డి మహిళలకు కల్పించిన ఆస్తి హక్కును కాలరాస్తున్నారు. తన కుటుంబంలోని మహిళలకే న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర మహిళలకు ఏ విధంగా మేలు చేయగలరు. రక్త సంబంధాలకు విలువ ఇవ్వని వ్యక్తి జగన్ రెడ్డి. ఆస్తిపై వ్యామోహంతో కుటుంబ సంబంధాలను కూడా పక్కనపెట్టడం దారుణం. ఎలహంకలోని కరెన్సీ బంకర్ల వ్యవహారం బయటపడుతుందనే భయంతోనే మేనకోడలి పెళ్లికి జగన్ అడ్డుపడుతున్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లి ప్యాలెస్‌లో వివిధ కార్యక్రమాలు, ఈవెంట్లు సెట్టింగులు వేసి నిర్వహించినప్పుడు భద్రతా సమస్యలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు మాత్రం భద్రత పేరుతో అభ్యంతరాలు వ్యక్తం చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో జగన్ చెప్పాలి. తల్లికి, చెల్లికి న్యాయం చేయని జగన్ రెడ్డి మహిళల పట్ల తన వైఖరిని తానే బయటపెట్టుకున్నారు. పిన్నమ్మ తాళి తెంచిన నేరస్థులకు అండగా నిలుస్తున్నారు. మహిళలకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తూ మహిళా ద్రోహిగా జగన్ మిగిలిపోయారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు నాయుడు వేసిన డ్వాక్రా విత్తనం నేడు మహా వృక్షంగా ఎదిగి లక్షలాది మంది మహిళలకు అండగా నిలుస్తోంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, స్వయం ఉపాధి అవకాశాలను పెంచడం, సంక్షేమ ఫలాలను వారికి చేరవేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలిసి స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు. ఆ భయంతోనే సుప్రీంకోర్టు, హైకోర్టులో 59 కేసులు వేసి అడ్డుకునే ప్రతయ్నం చేశారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల తీర్పును గౌరవించాల్సింది పోయి, ఎన్నికలను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. స్థానిక సంస్థలకు అందాల్సిన 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.16,500 కోట్లు రాకాం అడ్డుకునేందుకు జగన్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారు.

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి సూపర్ హిట్ చేశాం. రెండున్నరేళ్లలోనే రూ.1.50 లక్షల కోట్లు డబ్బులను సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందజేశం. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో పెన్షన్లకు కేవలం రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తే… కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే 63 లక్షల మందికి రూ.79 వేల కోట్లు పెన్షన్ రూపంలో అందజేశాం. తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంతమందికి అందజేస్తునాం. 43 లక్షల మంది తల్లులకు రూ.20 వేల కోట్లు జమ చేశాం. 47 లక్షల మంది రైతున్నలకు ఏటా రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ సాయం అందజేస్తున్నాం.

దీపం 2 పథకం ద్వారా 5 కోట్ల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేశాం. ఉచిత బస్సు పథకానికి రూ.3,550 కోట్లు ఖర్చు చేశాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా డీఎస్సీ, పోలీస్ వంటి 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 10 వేల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. రికార్డ్ స్థాయిలో రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీకీ తీసుకొచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 250కి పైగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన భోజనం అందజేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం 85 శాతం హామీలను విస్మరిస్తే, కూటమి ప్రభుత్వం 90 శాతం హామీలను అమలు చేసింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమికే ప్రజలు మరోసారి ఓటు వేసేలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాం.

Previous Post

‘చెప్పాం-చేస్తున్నాం’.. సగర్వంగా చెప్పుకుంటున్నాం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 26-10-2026

Next Post
చైతన్యరధం ఈ పేపర్ 26-10-2026

చైతన్యరధం ఈ పేపర్ 26-10-2026

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.