చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

రాయలసీమలో వైసీపీ దౌర్జన్యాలపై ఎస్ఈసీకి టీడీపీ నేతలు వర్ల రామయ్య, పర్చూరి అశోక్ బాబు, ఎస్ రాజశేఖర్ ఫిర్యాదు

by చైతన్యరధం
Oct 18, 2026 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తమిళనాడు, కర్నాటక, పంజాబ్ గూండాలకు ఏపీలో ఏం పని?
  • కత్తులు, గన్నులతో పట్టుబడ్డ పంజాబ్ షూటర్లు
  • వీరి వెనుక జగన్రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
  • పుంగనూరు అల్లర్ల దోషి మిథున్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి
  • స్థానిక ఎన్నికలు ముగిసేవరకు డిటైన్ చేయాలి
  • రాయలసీమలో వైసీపీ దౌర్జన్యాలపై ఎస్ఈసీకి టీడీపీ నేతలు వర్ల రామయ్య, పర్చూరి అశోక్ బాబు, ఎస్ రాజశేఖర్ ఫిర్యాదు

అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయలసీమ వ్యాప్తంగా వైకాపా శ్రేణులు పాల్పడుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) అనిల్ చంద్ర పునేఠాకు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం శనివారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ ఎస్. రాజశేఖర్, తదితరులు సీఈసీని కలిసి వినతిపత్రం అందజేశారు. దాడులకు పాల్పడిన వైకాపా నాయకులు, సహకరించిన అధికారులపై ఎన్నికల నియమావళి ప్రకారం తక్షణమే విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఈసీని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వర్ల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసి, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్పడుతున్న అరాచకాలు, బెదిరింపులపై సమగ్ర వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల కమిషన్ మరింత చురుగ్గా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాం.

శక్రవారం నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎంపీ మిథున్రెడ్డి చేసిన దౌర్జన్యాలు చూసి రాష్ట్ర ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నిబంధనల ప్రకారం నామినేషన్ వేసేందుకు ముగ్గురు మాత్రమే వెళ్లాల్సి ఉండగా, తన కాన్వాయ్, ఆయుధాలతో గ్యాంగ్ను వెంటేసుకుని నామినేషన్ కేంద్రంలోకి చొరబడ్డారు. స్వయంగా రిటర్నింగ్ అధికారి పైనే చేయి చేసుకోబోవడం, వేలు చూపిస్తూ ‘డొక్క దించుతాం’ అంటూ పచ్చి బూతులు, బెదిరింపులకు దిగడం టీవీల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. రిటర్నింగ్ ఆఫీసర్ సైతం అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఇంతవరకూ ఎన్నికల కమిషన్, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం అత్యంత దురదృష్టకరం. దేశంలో చట్టాలు చేసే పార్లమెంట్ సభ్యుడిగా మిథున్ రెడ్డి చెప్పుకోవడానికి ఏమాత్రం అర్హత లేదు. ఆయనౌక అవినీతిపరుడు, సంఘ విద్రోహ శక్తి. గతంలో విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులను, పోలీసులను ఎన్నోమార్లు విచక్షణారహితంగా కొట్టిన చరిత్ర ఆయనది. విమానాశ్రయంలో తనిఖీ చేయాలని అడిగిన పాపానికి ఒక సీనియర్ భద్రతాధికారి చెంపలు వాయించిన ఘనుడు. రూ.3,500 కోట్ల భారీ లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయిగా అరెస్ట్ అయ్యి, రాజమండ్రి సెంట్రల్ జైలులో 71 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి. ఆయన బయటకు ప్రజాప్రతినిధిగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, ఛార్జ్ షీట్లు, క్రిమినల్ కేసులతో నిండిపోయిన ‘మేడిపండు’ వ్యవహారమే.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు టీడీపీ నేతలను ఇళ్లకే పరిమితం చేస్తూ అక్రమంగా డిటైన్ చేసినట్లే, సమాజానికి ప్రమాదకరమైన మిథున్ రెడ్డిని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు బయటకు రాకుండా వెంటనే హౌస్ అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రికి కూడా లేని విధంగా ఐదు స్కార్పియో కార్లతో రౌడీషీటర్లు, ఆయుధాలతో ప్రైవేట్ సైన్యాన్ని వెంటేసుకుని తిరుగుతున్నారు. ఆకాన్వాయ్, ఎస్కార్ట్లు
తక్షణమే రద్దు చేయాలి. రిటర్నింగ్ అధికారిని బెదిరించి, కార్యాలయంలోకి చొరబడినందుకు ప్రత్యక్ష ఆధారాలు ఉండగా, తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాలి. మిథున్రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం పన్నా
గాలు పన్నుతున్నారనే దానిపై నిరంతరం ప్రత్యక్ష నిఘా పెట్టాలి. తుపాకులతో బెదిరించి కాల్పులు జరపడానికి పంజాబ్ నుంచి వచ్చిన పది మంది కిరాయి షూటర్లను అప్రమత్తంగా ఉన్న పోలీసులు పట్టుకున్నారు. వారిని రాష్ట్రానికి తీసుకువచ్చిన వైసీపీ నాయకుల కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా యి. ఇటువంటి క్రిమినల్ నేపధ్యం ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునే పూర్తి అధికారం, రాజ్యాంగ
బద్ధమైన హక్కు ఎన్నికల కమిషన్కు ఉంది. ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలంటే వెంటనే మిథున్రెడ్డిపై కఠిన ఆంక్షలు విధించి చర్యలు చేపట్టాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

పంజాబ్ షూటర్ల కుట్ర వెనుక జగన్, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
రాష్ట్రంలోకి పంజాబ్ నుంచి వచ్చిన కిరాయి షూటర్ల వెనుక వైఎస్ జగన్మోహన్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్రెడ్డిల హస్తం ఉందని ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భయాందోళనలు, అరాచకం
సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈభారీ కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపించారు. పంజాబ్ నుంచి పది మంది ప్రొఫెషనల్ షూటర్లు అధునాతన ఆయుధాలతో రాష్ట్రంలోకి ఎందుకు వచ్చారు? వారి అసలు టార్గెట్ ఎవరు? ఎవరిని కాల్చి చంపడానికి
వచ్చారని రాష్ట్ర ప్రజల తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం ఒక్క సీటు కూడా  గెలవలేమని, తమ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేరని తేలిపోవడంతోనే ప్రత్యర్థులను తుపాకులతో అంతమొందించాలని చూస్తున్నారు.  పట్టుబడిన షూటర్ల వద్ద నిషేధిత బోర్ తుపాకులు మాత్రమే కాకుండా, కేవలం పోలీసులు, ప్రభుత్వం మాత్రమే ఉపయోగించే హై-ఎండ్ బ్యారెల్ గన్స్
కూడా లభ్యమయ్యాయి. అసలు ఈ స్థాయి మార ణాయుధాలు వారికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా చేరాయి? అన్న అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఇది సాధారణ నేరం కాదు, చట్టబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వంపై, ఎన్నికల ప్రక్రియపై, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై పన్నిన అతిపెద్ద కుట్ర.

కేవలం షూటర్లను అరెస్ట్ చేయడంతో సరిపెట్టకుండా, దీని వెనుక ఉండి నడిపిస్తున్న అసలు సూత్రధారులు,
కుట్రదారులు ఎవరు అనే విషయాన్ని పోలీసులు  క్షుణ్ణంగా తేల్చాలి. ఈ ముఠా ఇంకా ఎంతమందిని తీసుకొచ్చింది, రాష్ట్రంలో ఇంకా ఎక్కడెక్కడ వీరి స్థావరాలు ఉన్నాయో వెలికితీయాలి. ఇందులో ఎంతటి పెద్ద నాయకులున్నా, ఏ స్థాయిలో ఉన్న వారైనా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలి. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఎంపీ మిథున్రెడ్డి కదలికలను పూర్తిగా నియంత్రించాలని, ఆయనపై నిరంతరం ప్రత్యక్ష నిఘా ఉంచాలని సీఈసీని కోరా మని తెలిపారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు న్యాయసలహా తీసుకుని, చట్టబద్ధమైన చర్యలు చేపడ తామని హామీ ఇచ్చారని వర్ల రామయ్య తెలిపారు. రాష్ట్ర ప్రజలు వాస్తవాలను గమనించాలి. ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే చంద్రబాబు నాయుడు, మరోవైపు కిరాయి ముఠాలు, తుపాకీ సంస్కృతిని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరినీ త్రాసులో పెట్టి బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపైనే ఉంది. రాష్ట్రానికి, ప్రజల
భవిష్యత్తుకు ఎవరు మేలు చేస్తారో విజ్ఞులైన ప్రజలంతా లోతుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.

Previous Post

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

కార్యకర్త
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

కార్యకర్త
@ October 17, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
బెంగళూరులో కూర్చొని ఏపీలో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో కూర్చొని ఏపీలో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్

చైతన్యరధం
@ October 17, 2026
Load More

ముఖ్య వార్తలు

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
ఉత్సవం… ఉత్సాహం

ఉత్సవం… ఉత్సాహం

చైతన్యరధం
@ October 14, 2026
తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

చైతన్యరధం
@ October 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist